Telangana CM KCR
-
#Telangana
Amit Shah Security Lapse : కేంద్ర హోంమంత్రి షా పర్యటనలో భద్రతాలోపం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన సందర్భంగా భద్రతా లోపం వెలుగులోకి వచ్చింది.
Date : 17-09-2022 - 1:02 IST -
#Telangana
Posters On Amit Shah : పోస్టర్లతో బీజేపీకి సవాల్, టీఆర్ఎస్ మార్క్ స్కెచ్!
గోవా లిబరేషన్ డే కోసం రూ. 300 కోట్లు కేటాయించిన కేంద్రం తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తూ పోస్టర్లు వెలిశాయి.
Date : 17-09-2022 - 12:05 IST -
#Telangana
CM KCR Speech: విభజనవాదులతో జాగ్రత్త: ‘సమైక్యత వజ్రోత్సవాల్లో’ కేసీఆర్
తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం జరుగుతుందని వజ్రోత్సవాల్లో సీఎం కేసీఆర్ ఆందోళన చెందారు.
Date : 17-09-2022 - 12:04 IST -
#Telangana
KCR Leadership: జాతీయ రాజకీయాల్లో KCR నాయకత్వం అవసరం!
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా మాట్లాడుతూ జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ భాజపా చేస్తున్న ప్రస్తుత దుష్ట రాజకీయాలను తిప్పికొట్టేందుకు దేశంలోని పలువురు సీనియర్ రాజకీయ నేతల సంపూర్ణ మద్దతు కేసీఆర్ కు ఉందన్నారు.
Date : 16-09-2022 - 7:43 IST -
#Andhra Pradesh
AP Politics : ఏపీలోకి కేసీఆర్ ఎంట్రీ! అక్టోబర్ 15న `హోదాస్త్రం` షురూ!
ఏపీలోకి ఎంట్రీ ఇస్తోన్న కేసీఆర్ `ప్రత్యేకహోదా` అస్త్రాన్ని ఆ రాష్ట్రంలోని ప్రధాన పార్టీల మీద సంధించబోతున్నారు. \
Date : 16-09-2022 - 1:08 IST -
#Speed News
TS Secretariat : తెలంగాణ కొత్త సచివాలయానికి `అంబేద్కర్` పేరు
తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అంబేద్కర్ దార్శినికతతోనే తెలంగాణ వచ్చిందని భావిస్తోన్న ఆయన కొత్త సచివాలయ నామకరణం నిర్థారించారు. ఆ మేరకు చీఫ్ సెక్రటరీకి ఆదేశించారు.ఇ
Date : 15-09-2022 - 3:56 IST -
#Telangana
TRS Vs BJP : సెప్టెంబర్ 17 పొలిటికల్ ఫైట్ , `షా`పై పోస్టర్లు!
వజ్రోత్సవాలు వర్సెస్ విమోచనోత్సవం తెలంగాణ అంతా కనిపిస్తోంది. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. రాబోయే ఎన్నికల్లో రాజ్యాధికారం కోసం దూకుడు పెంచాయి
Date : 15-09-2022 - 3:46 IST -
#India
Nitish Kumar KCR : హర్యానా కేంద్రంగా నితీష్, కేసీఆర్ జాతీయ రేస్
హర్యానా కేంద్రంగా విపక్షాల ఐక్యత నిరూపితం కానుంది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌తో సహా ప్రతిపక్ష నాయకుల హాజరయ్యే ఈ ర్యాలీ 2024 సార్వత్రిక ఎన్నికలకు మార్గం వేయనుంది.
Date : 15-09-2022 - 2:19 IST -
#Andhra Pradesh
AP Politics: ఏపీపై రేణుకా, కేసీఆర్ కాంబినేషన్ ?
ఏపీ రాజధాని అంశాన్ని సానుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రత్యేక హోదాతో పాటు విభజన అంశాలను నెరవేర్చడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది.
Date : 13-09-2022 - 7:00 IST -
#Telangana
TS Assembly: రాజీనామా చేస్తా: అసెంబ్లీలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరిపాలనపై అసెంబ్లీ వేదికగా కేసీఆర్ రెచ్చిపోయారు. ఎనిమిదేళ్లుగా దేశాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు.
Date : 12-09-2022 - 2:07 IST -
#Telangana
Power Issue : మోడీ, జగన్ ద్వయానికి కేసీఆర్ రివర్స్ `పవర్` పంచ్
విద్యుత్ బకాయిల రూపంలో ఏపీ, తెలంగాణ మధ్య వివాదం షురూ అయింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి చేసిన ఫిర్యాదును కేసీఆర్ అసెంబ్లీలో కొట్టిపారేశారు.
Date : 12-09-2022 - 1:12 IST -
#Telangana
Liquor Scam : కేసీఆర్ `క్లూ`! మనీల్యాండరింగ్ పై ఈ`ఢీ`!
ఈడీ, సీబీఐ, ఐటీ దాడులపై రెండు రోజుల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ అప్రమత్తం అయ్యారు
Date : 06-09-2022 - 12:00 IST -
#Telangana
Telangana Assembly : గవర్నర్ కు దూరంగా తెలంగాణ అసెంబ్లీ?
గత రెండు, మూడు సెషన్ల నుంచి గవర్నర్ ప్రసంగాలు లేకుండానే తెలంగాణ అసెంబ్లీ జరుగుతోంది. ఈసారి కూడా గవర్నర్ ప్రసంగం లేకుండా మంగళవారం సభ ప్రారంభం కానుందని విశ్వసనీయంగా తెలుస్తోంది.
Date : 05-09-2022 - 4:39 IST -
#India
Jharkhand Political Crisis : `విశ్వాస`పాత్రుడి మూడ్!
దేశ వ్యాప్తంగా బీజేపీ వేస్తోన్న రాజకీయ ఎత్తుగడలను చిత్తు చేయడానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తరహాలో ఆయా రాష్ట్రాల బీజేపీయేతర సీఎంలు విశ్వాస తీర్మానం అస్త్రాన్ని పెట్టుకున్నారు. తాజాగా జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ విశ్వాస తీర్మానంకు సిద్ధం అయ్యారు.
Date : 05-09-2022 - 1:02 IST -
#Telangana
CM KCR : `షా` సదస్సుకు జగన్, కేసీఆర్ డుమ్మా
దక్షిణ భారత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల 30వ దక్షిణ జోనల్ కౌన్సిల్ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు
Date : 03-09-2022 - 2:17 IST