TeamIndia
-
#Sports
Ashwin Opens Retirement: అశ్విన్ హఠాత్తుగా ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాడు? షాకింగ్ విషయం వెల్లడి!
38 ఏళ్ల అశ్విన్ తన ఆకస్మిక నిర్ణయం రహస్యాన్ని ఇప్పుడు బయటపెట్టాడు. భారత్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన రెండో బౌలర్ అశ్విన్. అతను 106 టెస్టు మ్యాచ్‌ల్లో 537 అవుట్‌లు చేశాడు.
Date : 24-12-2024 - 3:00 IST -
#Sports
Tanush Kotian: టీమిండియాలోకి కొత్త ప్లేయర్.. అశ్విన్ స్థానంలో నయా ఆల్‌రౌండర్!
తనుష్ కోటియన్ ఇప్పటివరకు 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 41.21 సగటుతో 2,523 పరుగులు చేశాడు. ఈ సమయంలో 101 వికెట్లు కూడా తీశాడు.
Date : 24-12-2024 - 8:03 IST -
#Sports
Rohit Sharma: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. రోహిత్ శర్మకు గాయం!
బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌కు ముందు మెల్‌బోర్న్‌లో భారతదేశం రెండవ నెట్ సెషన్‌లో రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నాడు. గాయం తర్వాత భారత జట్టు ఫిజియో గాయపడిన భాగానికి ఐస్ ప్యాక్ వేయగా, రోహిత్ నొప్పితో కనిపించాడు.
Date : 22-12-2024 - 9:10 IST -
#Sports
Ravi Shastri: ఫాలో-ఆన్‌ని సమర్ధించిన శాస్త్రి
ఒకప్పుడు సిరీస్ లు గెలిచి సంబరాలు చేసుకున్న భారత్ ఇప్పుడు కేవలం ఫాలో-ఆన్‌ను తప్పించుకుని సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Date : 21-12-2024 - 12:01 IST -
#Sports
Ashwin Retirement: అశ్విన్ రిటైర్మెంట్ కి ప్రధాన కారణాలు అవేనా..?
గబ్బా టెస్ట్ మ్యాచ్ తర్వాత అశ్విన్ అకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ఎందుకు నిర్ణయించుకున్నాడు? ఈ ప్రశ్న ప్రతి అభిమాని మదిలో మెదులుతూనే ఉంటుంది.
Date : 18-12-2024 - 7:03 IST -
#Sports
Most Test wickets: గబ్బా టెస్టులో చరిత్ర సృష్టించిన బుమ్రా.. టీమిండియా నెంబర్ వన్ బౌలర్‌గా!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా మార్నస్ లాబుస్‌చాగ్నే రెండో వికెట్‌గా వెనుదిరిగాడు.
Date : 18-12-2024 - 10:30 IST -
#Sports
Virat Kohli’s Bat: ఫాలోఆన్‌ను తప్పించుకున్న భారత్.. కోహ్లీ సాయం కూడా ఉందండోయ్!
దేశవాళీ క్రికెట్‌లో కూడా ఆకాష్ దీప్ సుదీర్ఘ సిక్సర్లతో ఫేమస్ అయ్యాడు. ఐపీఎల్‌లోనూ చాలాసార్లు ఈ ప్రతిభ కనబరిచాడు. ఆకాశ్ దీప్ ఇంగ్లండ్ పై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
Date : 17-12-2024 - 8:25 IST -
#Sports
Ind vs Aus Test: గబ్బాలో ఐదో రోజు ఆటకు వర్షం ఆటంకం కానుందా?
డిసెంబర్ 14 నుంచి గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగించింది. మొదటి రోజు ఆట కూడా వర్షం కారణంగా మ్యాచ్‌ని ముందుగానే నిలిపి వేయగా, మూడో రోజు కూడా భారీ వర్షం కురిసింది.
Date : 17-12-2024 - 5:44 IST -
#Sports
Mohammed Siraj: భారత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. మైదానం వీడిన స్టార్ బౌలర్!
రెండో రోజు తొలి సెషన్‌లో మహ్మద్ సిరాజ్ 10.2 ఓవర్లు వేశాడు. ఇందులో అతను 28 పరుగులు చేశాడు. ఇందులో సిరాజ్ 4 మెయిడిన్ ఓవర్లు వేశాడు. సిరాజ్‌కు వికెట్ దక్కనప్పటికీ బాగా బౌలింగ్ చేశాడు.
Date : 15-12-2024 - 11:35 IST -
#Speed News
IND vs AUS: భారత్ ఘోర ఓటమి.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయిన టీమిండియా!
అడిలైడ్‌లో ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాయింట్ల పట్టికలో టీమిండియా గట్టి ఎదురుదెబ్బ తగిలి మొదటి నుంచి రెండో స్థానానికి పడిపోయింది.
Date : 08-12-2024 - 11:26 IST -
#Sports
Mohammed Siraj: మహ్మద్ సిరాజ్ గంటకు 181.6 కిలోమీటర్ల వేగంతో బంతిని వేశాడా? నిజం ఇదే!
వాస్తవానికి ఈ మ్యాచ్‌లో సాంకేతిక లోపాలు కనిపించాయి. దీంతో మహ్మద్ సిరాజ్ వేసిన ఒక బంతి వేగం గంటకు 181.6 కిలోమీటర్లుగా కనిపించింది. 24వ ఓవర్ చివరి బంతికి అతని వేగం 181.6గా చూపింది.
Date : 06-12-2024 - 9:26 IST -
#Sports
Hopes On Kohli: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. కోహ్లీపై భారీ ఆశలు
2014లో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా శతకాలు బాదాడు. తొలి ఇన్నింగ్స్‌లో 115 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 141 రన్స్ చేశాడు. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ 48 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Date : 06-12-2024 - 10:24 IST -
#Sports
Indian Coach Gautam Gambhir: రెండో టెస్టుకు ముందు టీమిండియాలో చేరిన గౌతమ్ గంభీర్!
ఇప్పటికే తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన భారత్ జట్టు రెండో టెస్టులో కూడా విజయం సాధించాలని టీమిండియా ప్రణాళికలు రూపొందిస్తోంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కోహ్లీ, జైస్వాల్ రెండో టెస్టులో కూడా రాణించాలని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Date : 03-12-2024 - 10:20 IST -
#Sports
Shubman Gill: ప్రాక్టీస్ మొదలుపెట్టిన గిల్.. తుది జట్టుపై ఆందోళన
గిల్ రాకతో కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్ లో టెన్షన్ మొదలైంది. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ తో మ్యాచ్‌లో గిల్‌కి అవకాశం దక్కింది. చూస్తుంటే రెండో టెస్టు మ్యాచ్‌కి ముందు గిల్ పూర్తిగా ఫిట్‌నెస్ సాధించవచ్చు.
Date : 01-12-2024 - 8:51 IST -
#Sports
Rohit Second Test: రెండో టెస్టులో రోహిత్ ఎంట్రీ.. రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు
అడిలైడ్ టెస్టులో యశస్వీ, రోహిత్ జోడీ ఇన్నింగ్స్ ప్రారంభించనుంది. మరి కేఎల్ రాహుల్ పరిస్థితి ఏంటన్నది మేనేజ్మెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తొలి టెస్టు మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారత జట్టుకు శుభారంభం అందించాడు.
Date : 29-11-2024 - 7:23 IST