TeamIndia
-
#Sports
Rohit Sharma: టీమిండియాకు భారీ షాక్.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో రెండు మ్యాచ్‌లకు రోహిత్ దూరం!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందే టీమ్ ఇండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగే మొదటి లేదా రెండవ టెస్ట్ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది.
Published Date - 11:17 PM, Thu - 10 October 24 -
#Sports
Sanju Samson: సంజూ శాంసన్‌కు షాక్.. కేరళ జట్టు నుంచి తొలగింపు!
రంజీ ట్రోఫీ కొత్త సీజన్ కోసం అన్ని జట్ల జట్టులను క్రమంగా వెల్లడిస్తున్నారు. ఇప్పుడు తొలి రెండు మ్యాచ్‌లకు కేరళ జట్టును కూడా వెల్లడించింది. ఇందులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ జట్టులోకి ఎంపిక కాలేదు.
Published Date - 03:43 PM, Thu - 10 October 24 -
#Sports
Bhuvneshwar Kumar: రిటైర్మెంట్ ప్రకటనే మిగిలిందా? రంజీ జట్టులో భువికి దక్కని చోటు
ప్రస్తుతం ఐపీఎల్ , దేశవాళీ టీ ట్వంటీ టోర్నీల్లో మాత్రమే ఆడుతున్న భువి చివరిసారిగా 2018లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 2012లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన భువనేశ్వర్ ఇప్పటి వరకూ 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ ట్వంటీలు ఆడాడు.
Published Date - 07:31 PM, Wed - 9 October 24 -
#Sports
IND vs BAN: నేడు బంగ్లాతో భారత్ తొలి టీ20.. దూబే లోటు కనిపించనుందా..?
IND vs BAN: బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు టీమ్ఇండియా (IND vs BAN) కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ శివమ్ దూబే వెన్ను గాయం కారణంగా మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. శివమ్ స్థానంలో తిలక్ వర్మను జట్టులోకి తీసుకున్నారు. అక్టోబర్ 6న గ్వాలియర్‌లో భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. శివమ్‌ను జట్టు నుండి మినహాయించడం భారత జట్టుకు పెద్ద దెబ్బ అనే […]
Published Date - 12:38 PM, Sun - 6 October 24 -
#Sports
IND vs BAN T20: నెట్స్‌లో చెమటోడుస్తున్న టీమిండియా.. తొలి టీ20కి నిరసన సెగ..?!
హార్దిక్ తన బౌలింగ్ మార్క్‌కి తిరిగి వస్తున్నప్పుడు మోర్కెల్ అతని చెవిలో ఏదో గుసగుసలాడుతూ కనిపించాడు. మోర్కెల్.. హార్దిక్ విడుదల పాయింట్‌పై కూడా పనిచేశాడు.
Published Date - 05:36 PM, Fri - 4 October 24 -
#Sports
India vs Bangladesh: టీ20ల్లో బంగ్లాదేశ్‌పై టీమిండియా రికార్డులు ఇవే!
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటివరకు 14 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
Published Date - 09:30 PM, Thu - 3 October 24 -
#Sports
Virat Kohli: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ విడుదల.. టాప్-10లో విరాట్ కోహ్లీ!
కొత్త టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్‌ను విరాట్ కోహ్లీ అధిగమించాడు. రిజ్వాన్‌కు రేటింగ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు 7వ స్థానానికి చేరుకున్నాడు.
Published Date - 02:52 PM, Wed - 2 October 24 -
#Sports
Gambhir Vision: స్కెచ్ అదిరింది.. రిజల్ట్ వచ్చింది, గంభీర్ మార్క్ షురూ!
నిజానికి టెస్ట్ మ్యాచ్ ఫలితం ఒక్కోసారి రెండు లేదా రెండున్నర రోజుల్లో వచ్చిన సందర్భాలున్నాయి... కానీ మొదటి రెండున్నర రోజుల్లోనే అలా మ్యాచ్ రిజల్ట్ వచ్చేవే ఎక్కువ.
Published Date - 03:33 PM, Tue - 1 October 24 -
#Speed News
India vs Bangladesh Day 5: బంగ్లా 146 పరుగులకే ఆలౌట్.. 95 పరుగులు చేస్తే భారత్‌దే సిరీస్..!
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. ఇప్పుడు భారత్‌కు 95 పరుగుల విజయ లక్ష్యం ఉంది. జడేజాతో పాటు బుమ్రా, అశ్విన్ తలో 3 వికెట్లు తీశారు.
Published Date - 12:48 PM, Tue - 1 October 24 -
#Sports
BCCI Releases Three Players: భారత జట్టు నుంచి ముగ్గురిని రిలీజ్ చేసిన బీసీసీఐ.. కారణమిదే..?
సోషల్ మీడియాలో సమాచారం ఇస్తూ BCCI ఇలా రాసింది. అక్టోబర్ 1 నుండి లక్నోలో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌లో పాల్గొనేందుకు భారత టెస్ట్ జట్టు నుండి సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్. యష్ దయాల్ విడుదలయ్యారని అని పేర్కొంది.
Published Date - 11:38 AM, Tue - 1 October 24 -
#Sports
IND vs BAN: ఆస్ట్రేలియా రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా
ఈ మ్యాచ్‌లో భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ కూడా టెస్టుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన నాల్గవ భారత ఆటగాడిగా నిలిచాడు. 31 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు.
Published Date - 05:32 PM, Mon - 30 September 24 -
#Sports
IND vs BAN 2nd Test: నేడు భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య చివరి టెస్టు..!
కాన్పూర్‌లోని ఈ స్టేడియంలో టాస్ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు మొత్తం 23 టెస్టు మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఒక్కసారి మాత్రమే టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
Published Date - 08:29 AM, Fri - 27 September 24 -
#Sports
Kanpur Pitch And Weather Report: రేపే టీమిండియా వర్సెస్ బంగ్లా రెండో టెస్టు.. పిచ్, వెదర్ రిపోర్టు ఇదే..!
కాన్పూర్ టెస్టు తొలి మూడు రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో పాటు తుపాను కూడా వచ్చే అవకాశం ఉంది.
Published Date - 10:12 PM, Thu - 26 September 24 -
#Sports
Virat Kohli In Kanpur: హోటల్ అధికారికి షేక్ హ్యాండ్ ఇవ్వని కోహ్లీ.. వీడియో వైరల్..!
విరాట్ కోహ్లీ ఒక చేతిలో బ్యాగ్, మరో చేతిలో పూల బొకే ఉంది. దీంతో కోహ్లీ హోటల్ అధికారితో కరచాలనం చేయలేకపోయాడు. కోహ్లీకి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై అభిమానులు కూడా తమదైన రీతిలో స్పందిస్తున్నారు.
Published Date - 09:23 AM, Wed - 25 September 24 -
#Sports
India vs Bangladesh Test: భారత్- బంగ్లా రెండో టెస్టుకు ముందు నిరసనలు.. రీజన్ ఇదే..?
కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్‌లో హిందువులపై అఘాయిత్యాల వార్తలు వచ్చాయి. ఆ తర్వాత భారతదేశంలోని చాలా చోట్ల బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా నిరసనలు కూడా జరిగాయి.
Published Date - 12:17 AM, Wed - 25 September 24