Team India
-
#Sports
Ravichandran Ashwin: అంతర్జాతీయ క్రికెట్‌కు అశ్విన్ గుడ్‌బై!
భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నారు. భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్ లో జరిగిన టెస్టు సిరీస్ చివరి మ్యాచ్, డ్రాగా ముగిసిన తరువాత అశ్విన్ ఈ నిర్ణయం ప్రకటించారు.
Published Date - 12:38 PM, Wed - 18 December 24 -
#Sports
Bumrah: మనం మార్పు దశలో ఉన్నాం” – భారత బౌలింగ్ ప్రదర్శనపై బుమ్రా సంచలనం
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భారత బౌలింగ్ పర్ఫార్మెన్స్పై వస్తున్న విమర్శలపై జస్ప్రిత్ బుమ్రా స్పందిస్తూ, "మన జట్టు మార్పు దశలో ఉంది" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 11:55 AM, Tue - 17 December 24 -
#Sports
Akash Deep : ఆకాష్ దీప్ బౌలింగ్ పై సెటైర్స్… బిత్తరపోయిన రిషబ్ పంత్
Akash Deep : ఆకాష్ దీప్ అంచనాలను అందుకోలేకపోవడమే కాదు తన బౌలింగ్ తోనూ విమర్శలపాలయ్యాడు
Published Date - 10:26 PM, Mon - 16 December 24 -
#Sports
Rohit Sharma: జైస్వాల్ మరీ ఇంత నిర్లక్ష్యమా.. సీరియస్ అయిన రోహిత్
టీమ్ ఇండియా టీమ్ బస్సులో అడిలైడ్ హోటల్ నుండి బ్రిస్బేన్‌కు విమానాశ్రయానికి బయలుదేరినప్పుడు జైస్వాల్ సమయానికి అక్కడికి రాలేదట. చిర్రెత్తుకొచ్చిన రోహిత్ తన టీం తో కలిసి విమానాశ్రయానికి బయల్దేరారు. అయితే జైస్వాల్ రోడ్డు మార్గాన కారులో విమానాశ్రయానికి చేరుకున్నాడు.
Published Date - 08:00 AM, Fri - 13 December 24 -
#Sports
Travis Head: టీమిండియాపై భారీ రికార్డు నెలకొల్పేందుకు సిద్దమైన ట్రావిస్ హెడ్
రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయంలో ట్రావిస్ హెడ్ కీలక పాత్ర పోషించాడు. అతని అద్భుత సెంచరీ ఆధారంగా ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది.
Published Date - 12:45 PM, Thu - 12 December 24 -
#Sports
India WTC Final Hopes: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో టీమిండియా, అదెలాగంటే ?
రెండో టెస్ట్ ఓటమి తర్వాత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ మొదటి స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోగా దక్షిణాఫ్రికా అగ్రస్థానానికి చేరుకుంది. అలాగే ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతుంది.
Published Date - 06:45 AM, Thu - 12 December 24 -
#Sports
Captain Pat Cummins : బంతి ఏదైనా టీమిండియాకు కళ్లెం వేస్తున్న పాట్ కమిన్స్
Captain Pat Cummins : ఆస్ట్రేలియా సాధించిన ఈ విజయంలో కెప్టెన్ పాట్ కమిన్స్ (Captain Pat Cummins)కీలక పాత్ర పోషించాడు. పాట్ కమిన్స్ కీలక భీకర బంతులతో టీమిండియాను వరుసపెట్టి పెవిలియన్ కు దారి చూపించాడు
Published Date - 07:38 PM, Mon - 9 December 24 -
#Sports
India vs Australia: అడిలైడ్‌లో టీమిండియాకు అవమానం.. కెప్టెన్ రోహిత్ పేరు మీద చెత్త రికార్డు
ఈ మ్యాచ్‌లో ఓటమితో వరుసగా నాలుగు టెస్టుల్లో ఓడిన భారత కెప్టెన్ల అవాంఛిత జాబితాలో రోహిత్ చేరిపోయాడు.
Published Date - 09:30 AM, Mon - 9 December 24 -
#Sports
Travis Head: సెంచరీతో హెడ్ విధ్వంసం.. డే-నైట్ టెస్టులో ఫాస్టెస్ సెంచరీ ఇదే!
అడిలైడ్ మైదానంలో ట్రావిస్ హెడ్ పింక్ బాల్‌ను ఓ ఆట ఆడుకున్నాడు. కంగారూ బ్యాట్స్‌మన్ ఆరంభం నుండి అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. భారత బౌలర్లను చాలా శ్రద్ధగా తీసుకున్నాడు.
Published Date - 04:53 PM, Sat - 7 December 24 -
#Sports
Mitchell Starc: స్టార్క్ అద్భుత ప్రదర్శన.. కానీ ఆసీస్ గెలిచిన దాఖలాలు లేవు!
2012లో పెర్త్ టెస్టు మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ జట్టు గెలవలేకపోయింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 225 పరుగులకు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా 163 పరుగులకే ఆలౌటైంది.
Published Date - 07:04 PM, Fri - 6 December 24 -
#Sports
Australian Players: అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ఎందుకు ధరించారు?
నిజానికి ఈ మ్యాచ్‌లో డే-నైట్ టెస్టు మ్యాచ్ ఆడేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు అడిలైడ్ మైదానానికి వచ్చినప్పుడు ఆటగాళ్లంతా చేతులకు నల్ల బ్యాండ్లు కట్టుకుని కనిపించారు. 10 సంవత్సరాల క్రితం 2014లో ఆస్ట్రేలియా ఆటగాడు ఫిల్ హ్యూస్ షెఫీల్డ్ టోర్నమెంట్ ఆడుతున్నాడు.
Published Date - 11:41 AM, Fri - 6 December 24 -
#Sports
Prithvi Shaw: కష్టాల్లో ఫృథ్వీ షా.. దేశీయ టోర్నీలోనూ విఫలం!
ఫృథ్వీ షా చిన్నతనంలోనే క్రికెట్లో చాలా సక్సెస్ చూశాడు. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద సృష్టిస్తూ రికార్డులను బద్దలుకొట్టాడు. అతడి సారథ్యంలో అండర్-19 ప్రపంచకప్‌ను భారత్ గెలిచింది.
Published Date - 06:30 AM, Thu - 5 December 24 -
#Sports
Rohit Fans Emotional: సోషల్ మీడియాలో రోహిత్ ఫాన్స్ తీవ్ర భావోద్వేగం
రోహిత్ ఓపెనింగ్ చేయకపోతే మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు దిగే అవకాశముంది. సాధారణంగా విరాట్ కోహ్లీ 4వ స్థానంలో ఆడతాడు. శుభ్‌మన్ గిల్ 3వ నంబర్లో బ్యాటింగ్ చేస్తాడు. అయితే రెండో టెస్టులో రోహిత్ తన బ్యాటింగ్ స్థానాన్ని త్యాగం చేయాల్సి వస్తే 5 లేదా 6వ స్థానంలో బ్యాటింగ్ కు దిగవచ్చు.
Published Date - 02:46 PM, Wed - 4 December 24 -
#Sports
KL Rahul: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కేఎల్ రాహుల్ ఎందుకు ఓపెనింగ్ చేయాలి? రీజన్స్ ఇవేనా?
టెస్టు క్రికెట్లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా కేఎల్ రాహుల్ కెరీర్ మొత్తం హెచ్చు తగ్గులతో సాగింది. అయితే తన కెరీర్లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఎన్నో మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడాడు.
Published Date - 05:27 PM, Tue - 3 December 24 -
#Sports
Nitish Reddy : ఆస్ట్రేలియా గడ్డపై సత్తా చాటుతున్న తెలుగు తేజం నితీశ్ రెడ్డి
Nitish Reddy : పెర్త్ వేదిక(Perth Stadium )గా జరిగిన తొలి టెస్టులో అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో నితీష్ 59 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 41 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 27 బంతుల్లో అజేయంగా 38 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి
Published Date - 08:02 PM, Mon - 2 December 24