Tdp Leaders
-
#Andhra Pradesh
AP : పిన్నెల్లి సోదరులకు హైకోర్టులో ఎదురుదెబ్బ..ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఆగస్టు 21న జరిగిన విచారణ అనంతరం న్యాయమూర్తి జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు నేడు (శుక్రవారం) కీలక తీర్పు వెల్లడిస్తూ వారి బెయిల్ పిటిషన్లను తిరస్కరించారు.
Published Date - 01:19 PM, Fri - 29 August 25 -
#India
Goa Governor : గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం
బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఆయన మంత్రివర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కిన్జర్ రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, వంగలపూడి సంధ్యారాణి, టీడీపీ ఎంపీలు, ఏపీ బీజేపీ నేతలు పాల్గొన్నారు.
Published Date - 12:43 PM, Sat - 26 July 25 -
#Andhra Pradesh
CM Chandrababu : రాష్ట్ర అభివృద్ధిలో స్పష్టమైన మార్పు: సీఎం చంద్రబాబు
త పాలనలో నిరాశ, నిస్పృహే నెలకొన్నాయి. ఆర్థికంగా రాష్ట్రాన్ని పాతాళానికి తోసేసారు. అయితే ఇప్పుడు మన పరిపాలనతో ప్రజలకు నమ్మకం కలుగుతోంది. అభివృద్ధి, సంక్షేమం ఒకేసారి అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం అన్నారు.
Published Date - 04:04 PM, Sat - 7 June 25 -
#Andhra Pradesh
Super Six : టీడీపీ కార్యకర్తల కోసం చంద్రబాబు ‘సూపర్ సిక్స్’..ప్రయోజనాలు ఏంటి..?
Super Six : మే 27న ప్రారంభమయ్యే మహానాడు (Mahanadu) వేదికగా ఈ కొత్త ‘సూపర్ సిక్స్’ విధానాలను అధికారికంగా ప్రకటించనున్నారు
Published Date - 06:45 PM, Sun - 25 May 25 -
#Andhra Pradesh
YS Jagan: త్వరలో జగన్ డ్రెస్ మారుతుందా.. నెంబర్ కూడా వస్తుందా..?
పోలీసులపై జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Published Date - 08:28 PM, Wed - 9 April 25 -
#Andhra Pradesh
CM Chandrababu : నామినేటెడ్ పోస్టుల కోసం కసరత్తు : సీఎం చంద్రబాబు
పార్టీలకు అతీతంగా పథకాలు అందజేస్తున్నాం. సంక్షేమ పథకాలు వేరు.. రాజకీయ సంబంధాలు వేరు. పార్టీలో గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా చూసే బాధ్యత మంత్రులదే. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు వారి జిల్లాల్లో పర్యటనల సంఖ్య పెంచాలి.
Published Date - 03:41 PM, Fri - 14 March 25 -
#Andhra Pradesh
Roja Sensational Comments: జగన్ అన్న బ్లడ్‌లో భయం అనేది లేదు.. టీడీపీకి రోజా స్ట్రాంగ్ వార్నింగ్!
వాళ్లు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి భయం అనేది ఆయన బ్లడ్‌లో లేదు. ఆయన వెనక పనిచేస్తున్నా మేమందరం కూడా జగన్ అన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం.
Published Date - 11:33 AM, Thu - 19 December 24 -
#Andhra Pradesh
TDP : సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు: సీఎం చంద్రబాబు
నేటికి దాదాపు 73 లక్షల మంది సభ్యత్వం తీసుకోగా ఇందులో 85 వేల మంది తెలంగాణ నుంచి పొందారని తెలిపారు.
Published Date - 04:09 PM, Sat - 14 December 24 -
#Andhra Pradesh
Sajjala Bhargav Reddy : సజ్జల భార్గవ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
రెండు వారాల తరువాత మధ్యంతర రక్షణను పొడిగించాలా? లేదా? అనేది హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించింది.
Published Date - 03:27 PM, Mon - 2 December 24 -
#Andhra Pradesh
Minister Lokesh : 25న అమెరికా పర్యటనకు వెళ్లనున్న మంత్రి లోకేశ్
Minister Lokesh : నవంబర్ 1 వరకు ఆయన పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. పెట్టుబడులను ఆకర్షించేలా పలు కాన్ఫరెన్స్‌లలో పాల్గొననున్నారు. నవంబర్ 1న శానిఫ్రాన్సిస్కోలో జరగనున్న 9వ ఐటీ సర్వ్ సినర్జీ కాన్ఫరెన్స్‌లో ఏపీలో పెట్టుబడుల పై అనువైన అవకాశాలను వివరించనున్నారు.
Published Date - 08:47 PM, Thu - 17 October 24 -
#Andhra Pradesh
CM Chandrababu: విశాఖ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రాంతీయ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.
Published Date - 11:27 AM, Fri - 9 August 24 -
#Andhra Pradesh
AP : ఏపిలో వైద్యాశాఖకు సుస్తీ చేసింది: సోమిరెడ్డి
Somireddy Chandramohan Reddy : విశాఖపట్నంలో ఈరోజు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన సహచర నేతలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి, గంటా శ్రీనివాసరావు, రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం కూటమినే వరిస్తుందని సర్వేలన్నీ చెబుతున్నాయని గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో వైద్యాశాఖకు సుస్తీ చేసిందని ఆరోపించారు. వైద్యశాఖ మాత్రమే కాదు రాష్ట్రంలో అన్ని శాఖలు పడేశాయని విమర్శించారు. వైసీపీ నేతలు […]
Published Date - 12:38 PM, Wed - 22 May 24 -
#Andhra Pradesh
Vinukonda MLA Bolla Brahmanaidu : టీడీపీ నేతలపై వినుకొండ ఎమ్మెల్యే అసభ్య దూషణలు..
ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, మాజీ ఎమ్మెల్యేలు జీ.వీ.ఆంజనేయులు, మక్కెన మల్లికార్జున రావులపై బొల్లా కీలక వ్యాఖ్యలు చేసారు
Published Date - 08:27 PM, Sun - 31 March 24 -
#Andhra Pradesh
Cheepurupalli : బొత్స ఫై పోటీకి వెనుకడుగు వేస్తున్న టీడీపీ నేతలు
ఏపీ(AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అధికార – ప్రతిపక్ష పార్టీలు నేతల ఎంపిక ఫై కసరత్తులు చేస్తున్నారు. ఎవర్ని ఏ స్థానం నుండి దింపాలి..? దింపితే గెలిచే అవకాశం ఉంటుందా..? గతంలో ఏ పార్టీ కి ఎలాంటి విజయాలు అందాయి..? ప్రస్తుతం అక్కడి గ్రాఫ్ ఎలా ఉంది..? అనేవి చూసుకొని బరిలోకి దింపుతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికలు గట్టి పోటీ ఉండబోతున్నట్లు స్ఫష్టంగా తెలుస్తుంది. టీడీపీ – జనసేన ఉమ్మడిగా బరిలోకి దిగుతుండడం..ఇదే […]
Published Date - 10:30 AM, Sat - 2 March 24 -
#Andhra Pradesh
TDP : టీడీపీ లో మొదలైన రాజీనామాల పర్వం..
టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమి తొలి జాబితాలో విడుదలైందో లేదో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ – జనసేన పార్టీలో ఆగ్రహపు జ్వాలలు ఊపందుకున్నాయి. టికెట్ దక్కని నేతలు ఆ పార్టీకి రాజీనామా చేయడం మొదలుపెట్టారు. తాజాగా విశాఖ పశ్చిమ సెగ్మెంట్ టికెట్ రాకపోవడంతో పాశర్ల ప్రసాద్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. గజపతినగరం టీడీపీ ఇన్ఛార్జ్ కొండపల్లి అప్పలనాయుడు పార్టీకి రాజీనామా చేసారు. కొండపల్లి శ్రీనివాసరావుకు టికెట్ కేటాయించడంతో ఆయన పార్టీని వీడారు. అలాగే రాయచోటి టీడీపీ టికెట్ […]
Published Date - 05:15 PM, Sat - 24 February 24