T20 Cricket
-
#Sports
Kiran Navgire: చరిత్ర సృష్టించిన టీమిండియా క్రికెటర్!
పంజాబ్ మహిళా క్రికెట్ జట్టు 111 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మహారాష్ట్ర జట్టు కేవలం 8 ఓవర్లలోనే 9 వికెట్ల తేడాతో దాన్ని ఛేదించింది. కిరణ్ నవగిరే సహచర ఓపెనర్ బ్యాట్స్‌మెన్ ఈశ్వరి సావకర్ త్వరగా పెవిలియన్ చేరింది.
Date : 18-10-2025 - 10:20 IST -
#Sports
Kieron Pollard: 29 బంతుల్లో 65 పరుగులు.. మళ్లీ రెచ్చిపోయిన పొలార్డ్
Kieron Pollard: కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2025) లో వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ కీరన్ పొలార్డ్ మరోసారి తన సుప్రీం పవర్ హిట్టింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా, వివిధ దేశాల్లో జరుగుతున్న ఫ్రాంచైజీ T20 లీగ్‌లలో తన సత్తా చాటుతూనే ఉన్నాడు.
Date : 03-09-2025 - 11:00 IST -
#Sports
David Miller: టీ20ల్లో సౌతాఫ్రికా తరపున చరిత్ర సృష్టించిన డేవిడ్ మిల్లర్!
ఓవరాల్‌గా 500 సిక్సర్లు బాదిన ప్లేయర్ల గురించి మాట్లాడుకుంటే.. ఈ రికార్డు అందుకున్న 10వ ఆటగాడిగా మిల్లర్ నిలిచాడు.
Date : 05-02-2025 - 1:50 IST -
#Sports
Nicholas Pooran: మహ్మద్ రిజ్వాన్ రికార్డు బద్దలు.. ఒకే ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా పూరన్..!
వెస్టిండీస్ జట్టుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్‌లలో ఆడిన పురన్ ఈ ఏడాది 14 అర్ధ సెంచరీలు సాధించాడు. అదే సమయంలో అతని బ్యాట్ నుండి 152 సిక్సర్లు కూడా వచ్చాయి.
Date : 30-09-2024 - 10:10 IST -
#Sports
Fastest T20I Hundred: విధ్వంసం.. 33 బంతుల్లోనే సెంచరీ..!
నమీబియా ఆటగాడు జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ టీ20 ఇంటర్నేషనల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ (Fastest T20I Hundred) సాధించిన ఘనత సాధించాడు.
Date : 28-02-2024 - 7:59 IST -
#Sports
Imran Tahir: టీ20ల్లో 500 వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా ఇమ్రాన్ తాహిర్ రికార్డు..!
దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఇమ్రాన్ తాహిర్ (Imran Tahir) 44 ఏళ్ల వయసులో అరుదైన ఘనత సాధించాడు.
Date : 14-02-2024 - 6:57 IST -
#Sports
David Warner: టీ ట్వంటీలకూ వార్నర్ గుడ్ బై.. చివరి మ్యాచ్ ఎప్పుడంటే..?
ప్రపంచ క్రికెట్ లో డేవిడ్ వార్నర్ (David Warner) బ్యాటింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.. ఫార్మాట్ తో సంబంధం లేకుండా చెలరేగిపోయే వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
Date : 10-02-2024 - 10:02 IST -
#Speed News
American Cricket Team : టీ20 వరల్డ్ కప్‌లో అమెరికా కెప్టెన్ మనోడే.. మోనాంక్ కెరీర్ గ్రాఫ్ ఇదిగో
American Cricket Team : టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. అమెరికా వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో మొదటి మ్యాచ్ జూన్ 1న అమెరికా, కెనడా మధ్య జరగనుంది.
Date : 06-01-2024 - 8:59 IST -
#Speed News
Australia Cricketer: అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ క్రికెటర్ వీడ్కోలు
ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ (Aaron Finch) సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు.
Date : 07-02-2023 - 9:05 IST -
#Sports
(Suryakumar Yadav: మళ్ళీ చెబుతున్నా.. ఇది నా అడ్డా
అప్పర్ కట్, స్కూప్ షాట్, స్వీప్ , రివర్స్ స్వీప్... ఇలా సూర్య అమ్ములపొదిలో షాట్లు ఎన్నెన్నో. ముఖ్యంగా వికెట్ కీపర్ వెనక్కి అతను కొట్టిన షాట్లు వర్ణించేందుకు మాటలు చాలవు.. చూసితీరాల్సిందే.. బంతిని ఇలా కూడా సిక్సర్ కొట్టొచ్చా అనిపించేలా సాగింది లంకపై సూర్యకుమార్ (Suryakumar Yadav) బ్యాటింగ్.. క్రికెట్ బుక్‌లో షాట్ల గురించి తెలుసుకోవాలంటే సూర్య బ్యాటింగ్ చూస్తే చాలంటున్నారు ఫ్యాన్స్.
Date : 08-01-2023 - 10:15 IST -
#Speed News
Big Bash League: బిగ్ బాష్ లీగ్ లో చెత్త రికార్డు.. 15 పరుగులకే ఆలౌట్..!
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న బిగ్ బాష్ లీగ్ (Big Bash League)లో అత్యంత చెత్త రికార్డు నమోదైంది. అడిలైడ్ స్ట్రైకర్స్ తో జరిగిన మ్యాచ్ లో సిడ్నీ థండర్స్ కేవలం 15 పరుగులకే ఆలౌట్ అయ్యింది.ఈ మ్యాచ్ లో అడిలైడ్ జట్టు 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బిగ్ బాష్ లీగ్ (Big Bash League)లో
Date : 16-12-2022 - 6:36 IST