Supreme Court
-
#India
Hindutva : ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’ పదాలను తొలగించాలా ? పిటిషనర్లపై ‘సుప్రీం’ ఆగ్రహం
రాజ్యాంగం నుంచి తొలగించాలనే ఆలోచన కూడా సరికాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం(Hindutva) అభిప్రాయపడింది.
Published Date - 03:43 PM, Mon - 21 October 24 -
#Speed News
Group 1 : గ్రూప్-1 పరీక్షలకు సుప్రీంకోర్టులో లైన్ క్లియర్.. అభ్యర్థుల పిటిషన్ తిరస్కరణ
అందుకే గ్రూప్-1 పరీక్షల(Group 1) నిర్వహణ ప్రక్రియను కొనసాగించడమే శ్రేయస్కరమని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది.
Published Date - 01:43 PM, Mon - 21 October 24 -
#India
Madrasas : కేంద్రానికి షాక్.. ఆ మదర్సాల మూసివేత ఆదేశాలపై ‘సుప్రీం’ స్టే
మదర్సాలలో చదువుతున్న ముస్లిమేతరుల అడ్మిషన్లను ప్రభుత్వ స్కూళ్లకు మార్చాలని ఇటీవలే ఉత్తరప్రదేశ్, త్రిపురలోని బీజేపీ ప్రభుత్వాలు(Madrasas) ఆదేశాలు ఇచ్చాయి.
Published Date - 01:23 PM, Mon - 21 October 24 -
#India
Delhi : ఢిల్లీ ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఘటన..రేపు సుప్రీంకోర్టులో విచారణ..!
Delhi : ముగ్గురు యూపీఎస్సీకి సిద్ధమవుతున్నారు. మృతుల్లో తెలంగాణకు చెందిన తాన్యా సోని, కేరళకు చెందిన నవీన్ డాల్విన్, యూపీకి చెందిన శ్రేయా యాదవ్ ఉన్నారు. ఈ ఘటనపై ఆగస్టు 5న సుప్రీంకోర్టు విచారణ జరిపిన విషయం తెలిసిందే.
Published Date - 04:31 PM, Sun - 20 October 24 -
#India
Supreme Court : ఇక పై సుప్రీంకోర్టులో అన్ని కేసులు ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు..
Supreme Court : యూట్యూబ్ ఛానెల్ కు బదులుగా కోర్టుకు చెందిన సొంత అప్లికేషన్ పై ప్రత్యక్ష ప్రసారం జరిగింది. ఈ క్రమంలో లోటుపాట్లను సవరించి త్వరలో అమలులోకి తీసుకురానున్నట్లు తెలిసింది.
Published Date - 04:24 PM, Fri - 18 October 24 -
#India
Supreme Court : బాల్య వివాహాల కట్టడికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని పర్సనల్ లాతో తగ్గించవద్దని వెల్లడించింది. అలాగే ఇలాంటి వివాహాలతో మైనర్లకు వారి జీవితాన్ని ఎంచుకొనే స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది.
Published Date - 01:44 PM, Fri - 18 October 24 -
#India
Citizenship Act : పౌరసత్వ చట్టంలోని ‘సెక్షన్ 6ఏ’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
మొత్తం ఐదుగురు న్యాయమూర్తుల్లో నలుగురు.. సెక్షన్ 6ఏ రాజ్యాంగ బద్ధతను(Citizenship Act) సమర్ధించారు.
Published Date - 12:38 PM, Thu - 17 October 24 -
#India
New Statue Of Lady Justice: కళ్లు తెరిచిన ‘లేడీ ఆఫ్ జస్టిస్’.. విగ్రహంలో భారీ మార్పులు
ఇంతకుముందు ఈ విగ్రహంలోని కళ్లకు గంతలు చట్టం ముందు సమానత్వాన్ని చూపించాయి. దీంతో న్యాయస్థానాలు ఎలాంటి వివక్ష లేకుండా తీర్పులు ఇచ్చాయి.
Published Date - 11:43 PM, Wed - 16 October 24 -
#India
Supreme Court : పంట వ్యర్థాల దహనం.. పంజాబ్, హర్యానా ప్రభుత్వాలపై సుప్రీం ఆగ్రహం
Supreme Court : ఎన్సీఆర్ పరిధిలో కాలుష్య నియంత్రణ కోసం కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పంజాబ్, హర్యానా ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసింది.
Published Date - 01:33 PM, Wed - 16 October 24 -
#India
Supreme Court : కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టు నోటీసులు
Supreme Court : ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి టీడీపీ కూటమి సూపర్ 6ను ప్రకటించింది. నవరత్నాల పేరుతో వైఎస్ఆర్సీపీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మొన్నటి హర్యానా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏడు గ్యారంటీలను ఇచ్చిన విషయం తెలిసిందే.
Published Date - 01:00 PM, Tue - 15 October 24 -
#India
RG Kar Case : 11వ రోజుకు చేరుకున్న వైద్యుల నిరాహార దీక్ష.. నేడు ఆర్జీ కర్ కేసుపై విచారణ
RG Kar Case : జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష మంగళవారం నాటికి 11వ రోజుకు చేరుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనంలో అత్యాచారం , హత్యపై కీలకమైన విచారణ జరగనుంది, ఇక్కడ జూనియర్ డాక్టర్లు కొనసాగుతున్న నిరాహారదీక్ష అంశం విచారణ సమయంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
Published Date - 12:14 PM, Tue - 15 October 24 -
#India
MLAs Nomination : బీజేపీ వాళ్లను నామినేట్ చేస్తే ‘సుప్రీం’ను ఆశ్రయిస్తాం.. ఎల్జీకి ఒమర్ వార్నింగ్
ఒకవేళ బీజేపీ నాయకులను (MLAs Nomination) లెఫ్టినెంట్ గవర్నర్ అసెంబ్లీకి నామినేట్ చేస్తే.. తమ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని హెచ్చరించారు.
Published Date - 12:00 PM, Wed - 9 October 24 -
#India
CJI Chandrachud : త్వరలో రిటైర్మెంట్.. సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు
మరింత మంది యువత లీగల్ ప్రొఫెషన్లోకి రావాల్సిన అవసరం ఉందని సీజేఐ (CJI Chandrachud) తెలిపారు.
Published Date - 10:46 AM, Wed - 9 October 24 -
#Andhra Pradesh
TTD: తిరుమల చుట్టూ వరుస వివాదాలు.. కారకులెవరూ..?
అన్న ప్రసాదంలో జెర్రీ పడిందన్న విషయం పూర్తిగా దుష్ప్రచారమని టీటీడీ ప్రకటించింది. మాధవ నిలయంలోని అన్నప్రసాదంలో తాము తిన్న అన్నప్రసాదంలో జెర్రి కనబడిందని ఒక భక్తుడు చేసిన ఆరోపణలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని టీటీడీ పేర్కొంది.
Published Date - 12:22 PM, Sun - 6 October 24 -
#Andhra Pradesh
YS Jagan: లడ్డూ వివాదం అందుకే తెచ్చారు.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే సీఎం చంద్రబాబుకు భయం లేదని మాజీ సీఎం జగన్ అన్నారు. లడ్డూ కల్తీ విషయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా టీటీటీ ఈవో మాట్లాడారాని జగన్ గుర్తు చేశారు.
Published Date - 04:43 PM, Fri - 4 October 24