State News
-
#Telangana
Minister Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు!
నీటిపారుదల శాఖాధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.
Published Date - 07:40 PM, Wed - 27 August 25 -
#Telangana
Deputy CM Bhatti: సామాజిక విప్లవానికి తెలంగాణ ఆదర్శం: డిప్యూటీ సీఎం భట్టి
ప్రస్తుత ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి కట్టుబడి పని చేస్తోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అయితే, కొన్ని రాజకీయ పార్టీలు రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, వారికి గట్టిగా సమాధానం చెప్పాలంటే ప్రజలు ఈ ప్రజా ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకొని కాపాడాలని ఆయన కోరారు.
Published Date - 02:59 PM, Mon - 18 August 25 -
#Andhra Pradesh
Terrorist: ధర్మవరంలో ఉగ్రవాది.. వెలుగులోకి సంచలన విషయాలు!
పోలీసుల దర్యాప్తులో నూర్ మొహమ్మద్ సుమారు 37 వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నట్లు తేలింది.
Published Date - 07:36 AM, Sun - 17 August 25 -
#Telangana
Telangana Jagruti: ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం.. తక్షణమే అమల్లోకి!
ఈ నియామకాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నూతన నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయి.
Published Date - 10:25 PM, Thu - 14 August 25 -
#Andhra Pradesh
AP Logistics Hub: ఏపీని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు
కొత్తగా ఏర్పాటు చేయబోయే రాష్ట్ర లాజిస్టిక్స్ కార్పొరేషన్ ప్రధానంగా కొన్ని లక్ష్యాలతో పనిచేస్తుంది. వివిధ రవాణా మార్గాలైన రోడ్లు, రైలు, పోర్టులు, విమానాశ్రయాల మధ్య సమర్థవంతమైన సమన్వయాన్ని ఏర్పరచి, సరుకు రవాణాను వేగవంతం చేస్తుంది.
Published Date - 07:06 PM, Tue - 12 August 25 -
#Telangana
Uttam Kumar Reddy: నీటిపారుదల శాఖలో సీడీఓను బలోపేతం చేయటం కోసం మంత్రి ఉత్తమ్ ఆదేశాలు!
ఈ సమీక్షా సమావేశంలో మంత్రి వ్యక్తిగతంగా ఇంజినీర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులు, పరికరాల కొనుగోలులో జాప్యం వంటి సమస్యలను ఇంజినీర్లు ప్రస్తావించగా, వాటిని త్వరగా పరిష్కరించాలని చీఫ్ ఇంజినీర్‌ను ఆదేశించారు.
Published Date - 05:31 PM, Tue - 12 August 25 -
#Speed News
Harish Rao: ప్రతిపక్షం పరామర్శించేందుకు వెళ్తుంటే భయమెందుకు రేవంత్ రెడ్డి?: హరీశ్ రావు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు విద్యార్థులను పరామర్శించేందుకు నాగర్ కర్నూల్ బయలుదేరారు. అయితే, ఆయన రాక గురించి సమాచారం తెలియడంతో పోలీసులు అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రి నుంచి దొంగచాటుగా తరలించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
Published Date - 03:31 PM, Sun - 27 July 25 -
#Andhra Pradesh
Minister Lokesh: ప్రైవేటురంగాన్ని మించి ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేష్
గ్రాటిట్యూడ్ వాల్ పై పలువురు విద్యార్థులు తమ ఉన్నతికి కారకులైన వారికి కృతజ్ఞతలను తెలియజేశారు.
Published Date - 08:25 PM, Mon - 9 June 25 -
#Andhra Pradesh
Free Bus Travel For Women: ఉచిత బస్సు పథకంపై బిగ్ అప్డేట్.. ఆరోజే ప్రారంభం!
ఏపీలో మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అయితే ఈ ఉచిత బస్సు పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు.
Published Date - 05:10 PM, Sat - 17 May 25 -
#Telangana
MLA Gudem Mahipal Reddy: నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి!
నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీతో నాది సుదీర్ఘ అనుబంధమని ఆయన అందులో ప్రస్తావించారు.
Published Date - 07:17 PM, Sun - 23 March 25 -
#Andhra Pradesh
Roja Multitalented Daughter Anshu: 20 ఏళ్ల వయసులోనే అరుదైన ఘనత సాధించిన రోజా కూతురు!
ఇకపోతే రోజా కూతురు అన్షు మాలిక్ కంటెంట్ క్రియేటర్‌గా, కంటెంట్ రైటర్‌గా, డెవలపర్‌గా, సామాజిక కార్యకర్తగా అనేక విభాగాల్లో గుర్తింపు పొందింది. 7 ఏళ్ల వయసులోనే అనేక సాంకేతికతను అలవాటు చేసుకున్న అన్షు ఆ వయసులోనే కోడింగ్ నేర్చుకుంది.
Published Date - 02:47 PM, Fri - 27 December 24 -
#Telangana
Deputy CM Bhatti: రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: డిప్యూటీ సీఎం భట్టి
క్రిస్మస్ వేడుకలు నిర్వహణ సందర్భంగా జిహెచ్ఎంసి తో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్ బి స్టేడియంలో జరిగే క్రిస్మస్ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు.
Published Date - 07:33 PM, Wed - 27 November 24 -
#Telangana
CM Revanth On Transgenders: ట్రాన్స్‌జెండర్ల విషయంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందుల నియంత్రణకు ట్రాన్స్ జెండర్ల నియమించడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Published Date - 08:35 AM, Fri - 15 November 24 -
#Speed News
Former BRS MLA: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అరెస్ట్
కలెక్టర్‌పై దాడి కేసులో ఇప్పటికే 16 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఐజీ తెలిపారు. మరో 10 మంది పోలీసుల అదుపులో ఉన్నారు. కలెక్టర్‌పై దాడి కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఐజీ తెలిపారు.
Published Date - 08:46 AM, Wed - 13 November 24 -
#Technology
CM Revanth Padayatra: సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర.. షెడ్యూల్ ఇదే!
ఆలయ అభివృద్ధిపై సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 2: 30 గంటలకు సంగెం నుంచి మూసీ పునరుజ్జీవ యాత్రను ప్రారంభించి.. భీమ లింగ వరకు 2.5 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టనున్నారు.
Published Date - 06:30 AM, Fri - 8 November 24