Srikakulam
-
#Andhra Pradesh
AP : ఏపీలో ఈ నెల 25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఈ స్మార్ట్ కార్డులు రేషన్ సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు దోహదపడతాయన్నారు. టెక్నాలజీ ఆధారితంగా రూపొందించిన ఈ కొత్త కార్డులు, లబ్ధిదారుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేస్తూ, డిజిటల్ ధ్రువీకరణ సౌలభ్యతను కల్పిస్తాయి.
Published Date - 06:28 PM, Fri - 22 August 25 -
#Andhra Pradesh
Cyclone : తీరం దాటనున్న వాయుగుండం .. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
ఇది వాయవ్య దిశగా కదిలి తీరం దాటనుంది. ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
Published Date - 12:00 PM, Tue - 19 August 25 -
#Andhra Pradesh
Pawan Kalyan : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు నమోదు
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిని ప్రశ్నించేందుకు వచ్చారని, కానీ ఎన్నికల తర్వాత చంద్రబాబు వద్ద నుంచి నెలకు రూ.50 కోట్లు తీసుకుంటూ ప్రశ్నించడంలేదని ఆరోపణలు చేశారు.
Published Date - 09:49 AM, Sun - 3 August 25 -
#Trending
Kisna Diamond : ఏపీలో కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ప్రారంభం
మాతృ దినోత్సవం సమీపిస్తోన్న వేళ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఆభరణాల కలెక్షన్ ను వినియోగదారులు అన్వేషించవచ్చు. డైమండ్ జ్యువెలరీ మేకింగ్ ఛార్జీలపై 50 - 100% వరకు తగ్గింపును అందుకోవచ్చు.
Published Date - 05:02 PM, Mon - 5 May 25 -
#Andhra Pradesh
Falaknuma Express: రెండుగా విడిపోయిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్.. తప్పిన ప్రమాదం
ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(Falaknuma Express) బోగీలను పరస్పరం లింక్ చేసే కప్లింగ్ ఊడిపోయింది.
Published Date - 11:19 AM, Tue - 8 April 25 -
#Andhra Pradesh
Reddys Lab : రెడ్డీస్ ల్యాబ్ నుంచి కోట్లు విలువైన మాలిక్యూల్ మాయం
టైప్-2 డయాబెటిస్ వ్యాధిపై రెడ్డీస్ ల్యాబ్(Reddys Lab) సైంటిస్టులు ముమ్మర పరిశోధనలు చేశారు.
Published Date - 01:15 PM, Thu - 20 March 25 -
#Andhra Pradesh
YSRCP : వైసీపీ శ్రేణుల కవ్వింపు చర్యలు.. కూటమి కార్యకర్తలపై దాడులు
YSRCP : వైసీపీ మూకలు మరోసారి రెచ్చిపోయి, కూటమి పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నాయి. ఇటీవల, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై వైసీపీ కార్యకర్తలు హత్యాయత్నం చేశాయి. అదే విధంగా, శ్రీకాకుళం జిల్లా బొమ్మినాయుడు వలసలో కూడా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, 10 మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి.
Published Date - 09:42 AM, Mon - 17 February 25 -
#Andhra Pradesh
Sikkolu In Tandel : ‘తండేల్’ ఎవరు ? సిక్కోలుతో ఉన్న సంబంధమేంటి ?
తండేల్ మూవీ స్టోరీ శ్రీకాకుళం జిల్లా(Sikkolu In Tandel) ఎచ్చెర్ల మండలం డి. మత్స్యలేసం గ్రామం చుట్టూ తిరుగుతుంది.
Published Date - 07:52 PM, Sat - 8 February 25 -
#Andhra Pradesh
Murder Case : శ్రీకాకుళం వివాహిత మృతి కేసులో సినిమాను మించిన ట్విస్టులు..!
Murder Case : కళావతి తరచూ సత్ సంఘం భజనలకు హాజరయ్యేది. కానీ, శనివారం ఉదయం కొత్త బట్టలు తీసుకోవడానికి వెళ్లిన కళావతి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో, ఆమె భజన కార్యక్రమాలకు వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు. కానీ, ఆమె ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు చింతించసాగారు.
Published Date - 07:23 PM, Mon - 20 January 25 -
#Andhra Pradesh
Jobs In DCCBs : ఏపీలోని డీసీసీబీ బ్యాంకుల్లో 251 జాబ్స్.. అప్లై చేసుకోండి
డీసీసీబీ బ్యాంకు వారీగా పోస్టుల విషయానికి వస్తే.. గుంటూరు డీసీసీబీలో(Jobs In DCCBs) 31 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, 50 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
Published Date - 09:52 AM, Thu - 16 January 25 -
#Andhra Pradesh
YCP Leaders Missing : ఎక్కడయ్యా.. శ్రీకాకుళం వైసీపీ నేతలు..?
సీనియర్ నేత తమ్మినేని సీతారాం స్పీకర్‌గా పనిచేయగా, నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ డిప్యూటీ సీఎంగా మూడేళ్లు కొనసాగారు. మూడేళ్ల క్రితం జరిగిన విస్తరణలో కృష్ణదాస్ స్థానంలో ఆయన సోదరుడు ప్రసాదరావుకు రెవెన్యూ మంత్రిగా అవకాశమిచ్చారు.
Published Date - 01:03 PM, Tue - 9 July 24 -
#Andhra Pradesh
CM Jagan: క్రాస్ ఓటింగ్ పై సీఎం జగన్ అలర్ట్..
2019 ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్‌పై వైఎస్సార్సీపీ అధికార ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ఆదేశాలు పంపారు. సీఎంతో పాటు ఆ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు వైవీ సుబ్బారెడ్డి, మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను శ్రీకాకుళం అభ్యర్థుల్ని హెచ్చరించారు.
Published Date - 05:18 PM, Fri - 26 April 24 -
#Andhra Pradesh
CM Jagan: 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు మనవే: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. అయితే లోకసభ, అసెంబ్లీ కలిపి మొత్తం 200 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో బుధవారం జరిగిన “మేమంత సిద్ధం” బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి
Published Date - 11:02 PM, Wed - 24 April 24 -
#Speed News
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి హల్ చల్.. ఇంట్లోకి చొరబడి ఏం చేసిందటే!
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో అటవీ జంతువుల సంచారం ఎక్కువగా ఉంది. అందుకే రాత్రి వేళలో జనాలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండగా, శ్రీకాకుళంలో ఎలుగుబంట్ల తాకిడి ఎక్కువగా ఉంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రజలపై దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. వీటి భయం కారణంగా జనాలు గుంపుగుంపులుగా తిరుగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ఎలుగుబంటి దాడిలో ఇద్దరు చనిపోగా.. తాజాగా మరోసారి హల్ చల్ చేస్తుంది ఎలుగుబంటి. […]
Published Date - 11:27 AM, Tue - 2 April 24 -
#Andhra Pradesh
YSRCP Sitting MLAs: శ్రీకాకుళం సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జగన్ నమ్మకం, కానీ మార్చాలంటూ డిమాండ్స్
శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొనసాగించాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. అయితే వైఎస్సార్సీపీ ద్వితీయశ్రేణి నేతలు మాత్రం సీఎం జగన్ నిర్ణయంపై అసంతృప్తి
Published Date - 02:30 PM, Sun - 3 March 24