Sports News
-
#Sports
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. 145 ఏళ్ల టెస్ట్ క్రికెట్లో ఇదే తొలిసారి!
మొదటి రోజు రెండు జట్ల బ్యాటింగ్ దారుణంగా ప్రారంభమైంది. రెండు జట్ల ఒక్కో ఓపెనర్ మొదటి ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యారు.
Date : 12-06-2025 - 12:20 IST -
#Sports
Riyan Parag: నమీబియాతో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్.. కెప్టెన్‌గా రియాన్ పరాగ్!
అస్సాం క్రికెట్ జట్టు, నమీబియా క్రికెట్ జట్టు మధ్య 5 వన్డే మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. మొదటి మ్యాచ్ జూన్ 21న ఆడనున్నారు. రెండవ వన్డే జూన్ 23న, మూడు, నాల్గవ మ్యాచ్‌లు జూన్ 25, 27న జరగనున్నాయి.
Date : 11-06-2025 - 11:51 IST -
#Sports
ICC Hall Of Fame: ఎంఎస్ ధోనీకి అరుదైన గౌరవం.. ICC హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం!
ఎంఎస్ ధోనీ 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన ODI మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. మూడు సంవత్సరాల తర్వాత అంటే 2007లో ధోనీకి టీమ్ ఇండియా కెప్టెన్సీ లభించింది.
Date : 09-06-2025 - 10:29 IST -
#Sports
Rinku Singh- Priya Saroj: ఘనంగా రింకూ సింగ్- ప్రియా సరోజ్ నిశ్చితార్థం.. ఉంగరాల ధర ఎంతంటే?
ప్రియా సరోజ్.. రింకూ సింగ్ కోసం కోల్‌కతా నుండి డిజైనర్ ఉంగరం తెప్పించారు. అదే విధంగా భారత క్రికెటర్ రింకూ సింగ్ కూడా ముంబై నుండి ఈ ప్రత్యేక ఉంగరాన్ని తెప్పించారు.
Date : 08-06-2025 - 8:39 IST -
#Sports
Ravindra Jadeja: లండన్‌లో చిల్ అవుతున్న టీమిండియా స్టార్ ఆల్ రౌండర్!
80 టెస్టులు ఆడిన ఈ స్పిన్ ఆల్ రౌండర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత ఇంగ్లాండ్‌లో భారత జట్టులో అత్యంత సీనియర్ సభ్యుడు. 'ఇష్టమైన నగరం లండన్‌లో మంచి వైబ్స్' అని జడేజా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చాడు.
Date : 08-06-2025 - 4:51 IST -
#Sports
WTC Final 2025: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే విజేతను ఎలా ప్రకటిస్తారు?
డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్స్ టేబుల్లో సౌత్ ఆఫ్రికా మొదటి స్థానంలో.. ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. అయితే ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే దీని ఆధారంగా విజేతను ప్రకటించరు.
Date : 08-06-2025 - 10:48 IST -
#Sports
Indian Team: ఇంగ్లాండ్ చేరుకున్న టీమిండియా.. భారత్ జట్టు ఇదే!
భారత్- ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 20 జూన్ నుండి ప్రారంభం కానుంది. ఇది రోహిత్, విరాట్ రిటైర్మెంట్ తర్వాత భారత్ మొదటి టెస్ట్ సిరీస్ కానుంది.
Date : 07-06-2025 - 11:13 IST -
#Sports
Virat Kohli Sister: విరాట్ సోదరికి, అనుష్క శర్మకు మధ్య రిలేషన్ ఎలా ఉంటుందంటే?
ఈ పోస్ట్‌లో భావనా ఇలా రాసింది. ఈ క్షణాన్ని మేము జరుపుకుంటున్నాము. ఈ క్షణం మమ్మల్ని ఏడిపించింది. మమ్మల్ని నవ్వించింది. కానీ నీవు చేసిన ఈ ఎదురుచూపు చాలా కాలంగా ఎదురుచూస్తున్నది అని రాసుకొచ్చింది.
Date : 06-06-2025 - 8:59 IST -
#Sports
Piyush Chawla: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన టీమిండియా క్రికెటర్!
పీయూష్ 2006లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతను మార్చి 9న మొహాలీలో ఇంగ్లాండ్‌పై తన మొదటి టెస్ట్ ఆడాడు. ఆ తర్వాత 2007లో వన్డే, 2010లో T20లో అరంగేట్రం చేశాడు.
Date : 06-06-2025 - 4:52 IST -
#Sports
Jasprit Bumrah: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్.. బుమ్రాపై బిగ్ అప్డేట్ ఇచ్చిన టీమిండియా!
ఇంగ్లండ్ పర్యటనలో మహమ్మద్ షమీ లేనందున బుమ్రా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండటం చాలా ముఖ్యం. అందువల్ల బుమ్రా ప్రాముఖ్యత ఎంతో ఎక్కువగా ఉంటుంది.
Date : 05-06-2025 - 9:55 IST -
#Sports
IND vs ENG: ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టీమిండియాకు మరో బలం!
ఎడ్రియన్ లే రాక్స్ ఇటీవల ఐపీఎల్ 2025లో రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్ జట్టుతో తన ఆరు సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేశారు.
Date : 05-06-2025 - 7:58 IST -
#Sports
Virat Kohli: 18 ఏళ్ల నిరీక్షణకు ఇది ఫలితం.. ట్రోఫీ గెలిచిన తర్వాత కోహ్లీ తొలి పోస్ట్
Virat Kohli: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన రోమాంచక ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన చిరకాల కలను నెరవేర్చుకుంది.
Date : 04-06-2025 - 12:39 IST -
#Sports
RCB Victory Parade: ఆర్సీబీ సంచలన నిర్ణయం.. ఫ్యాన్స్ కోసం విక్టరీ పరేడ్!
బెంగళూరులో జరిగే ఈ విక్టరీ పరేడ్‌లో ఆర్సీబీ జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది పాల్గొననున్నారు. జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా విజయ రథంపై ఉంటాడు.
Date : 04-06-2025 - 12:04 IST -
#Sports
Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025.. సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డు అందుకున్న వైభవ్ సూర్యవంశీ!
మరోవైపు శశాంక్ సింగ్ పంజాబ్ కింగ్స్‌ను గెలిపించడానికి చాలా ప్రయత్నించాడు. చివరి ఓవర్లో పంజాబ్‌కు గెలవడానికి 30 రన్స్ అవసరం ఉండగా శశాంక్ జోష్ హాజెల్‌వుడ్ ఓవర్లో 24 రన్స్ కొట్టాడు.
Date : 04-06-2025 - 11:46 IST -
#Sports
IPL Earnings: ఐపీఎల్ ద్వారా నీతా అంబానీ, ప్రీతి జింటా సంపాదన ఎంతో తెలుసా?
మీడియా నివేదికల ప్రకారం.. మ్యాచ్‌లో టికెట్ అమ్మకాల నుండి వచ్చే ఆదాయంలో 80 శాతం భాగం జట్టు యజమానుల ఖాతాలోకి వెళ్తుంది. అలాగే అన్ని జట్ల జెర్సీలపై అనేక బ్రాండ్ల పేర్లు ముద్రించబడి ఉంటాయి. ఈ స్పాన్సర్షిప్ డబ్బు కూడా ఫ్రాంచైజీ యజమానులకు వస్తుంది.
Date : 03-06-2025 - 9:30 IST