Sports News
-
#Sports
Mary Kom: మేరీ కోమ్ నిజంగానే భర్త నుండి విడిపోతున్నారా? క్రికెటర్‌తో బాక్సింగ్ క్వీన్ డేటింగ్‌గా?
కొన్ని నివేదికలు మేరీ కోమ్ జీవితంలో మరొక వ్యక్తి ప్రవేశించాడని పేర్కొంటున్నాయి. ఆమె క్రికెటర్ హితేష్ చౌదరితో డేట్ చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ నివేదికల్లో ఎంత నిజం ఉందనేది స్పష్టంగా తెలియదు.
Date : 09-04-2025 - 4:21 IST -
#Sports
Dhoni Lost Cricket: ఎంఎస్ ధోనీపై ఆసీస్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ మాట్లాడుతూ.. "ఈ మ్యాచ్ తర్వాత ఎంఎస్ ధోనీ మాతో కామెంటరీ బాక్స్‌లో ఉండాలి. అతను క్రికెట్‌ను కోల్పోయాడు. అతనికి ఇది ముగిసిపోయింది.
Date : 06-04-2025 - 11:06 IST -
#Sports
KL Rahul: ఐపీఎల్లో విరాట్ కోహ్లీని అధిగమించిన కేఎల్ రాహుల్!
తన IPL కెరీర్లో ఓపెనర్‌గా 100వ మ్యాచ్ ఆడుతున్న రాహుల్ ఈ మ్యాచ్‌లో సంయమనంతో కూడిన బ్యాటింగ్ ప్రదర్శించాడు. అతను చివరి ఓవర్ వరకు ఢిల్లీ తరపున పరుగులు సాధించాడు.
Date : 05-04-2025 - 10:52 IST -
#Sports
Rishabh Pant: పంత్ ఒక్కో పరుగు రూ. కోటిపైనే.. ఇప్పటివరకు చేసింది 21 పరుగులే!
లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ ను తమ జట్టులో చేర్చుకుంది. పంత్‌ను తమ జట్టులోకి తీసుకోవడానికి LSG అన్ని సరిహద్దులను దాటి, ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద బిడ్‌ను వేసింది, దీంతో ప్రత్యర్థి జట్లు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
Date : 05-04-2025 - 12:45 IST -
#Sports
Tilak Varma: ముంబై ఓటమికి తిలక్ వర్మనే కారణమా?
ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025లో మరో మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది. ఒక సమయంలో ముంబై ఈ మ్యాచ్‌ను సులభంగా గెలుచుకుంటుందని అనిపించింది. కానీ చివరి ఓవర్లలో పరిస్థితులు తారుమారైనాయి.
Date : 05-04-2025 - 9:06 IST -
#Sports
Hardik Pandya: చరిత్ర సృష్టించిన ముంబై కెప్టెన్.. లక్నోపై ఐదు వికెట్లతో చెలరేగిన పాండ్యా!
లక్నోపై 5 వికెట్లు తీసిన తర్వాత హార్దిక్ పాండ్యా మరో పెద్ద విజయాన్ని సాధించాడు. ఐపీఎల్లో కెప్టెన్‌గా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అతను ఇప్పుడు రెండో స్థానానికి చేరుకున్నాడు.
Date : 04-04-2025 - 10:54 IST -
#Sports
Mohammed Shami: మరోసారి షమీపై మాజీ భార్య సంచలన ఆరోపణలు.. ఏమని అంటే?
ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఐపీఎల్ ఆడుతున్న బౌలర్ మొహమ్మద్ షమీ గురువారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో మ్యాచ్ ఆడాడు. అతను కోల్‌కతాకు చేరుకోగానే అతని మాజీ భార్య హసీన్ జహాన్ అతనిపై తీవ్రంగా విమర్శలు గుప్పించింది.
Date : 04-04-2025 - 1:30 IST -
#Sports
Harry Brook: ఇంగ్లండ్ జట్టు టీ20 కెప్టెన్ రేసులో యంగ్ ప్లేయర్.. ఎవరో తెలుసా?
టెలిగ్రాఫ్ స్పోర్ట్స్ రిపోర్ట్ ప్రకారం హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ కొత్త T20 కెప్టెన్‌గా రేసులో ఉన్నాడు. అదే సమయంలో వన్డే జట్టు కెప్టెన్సీ కోసం బెన్ స్టోక్స్‌తో పోటీ పడుతున్నాడు.
Date : 04-04-2025 - 8:38 IST -
#Sports
Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ షాకింగ్ నిర్ణయం.. ముంబై నుంచి గోవాకు!
భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ వచ్చే సీజన్లో గోవా తరపున దేశీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా అతన్ని గోవా కెప్టెన్‌గా కూడా నియమించే అవకాశం ఉంది.
Date : 03-04-2025 - 8:40 IST -
#Sports
India Full Schedule: టీమిండియా హోమ్ షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ.. పూర్తి వివరాలివే!
టీమ్ ఇండియా హోమ్ షెడ్యూల్ వెస్టిండీస్‌తో 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌తో మొదలవుతుంది. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్ 2 నుంచి 6 వరకు జరుగుతుంది.
Date : 02-04-2025 - 11:15 IST -
#Sports
Rohit Sharma: చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ.. కేకేఆర్‌పై రికార్డు సాధిస్తాడా?
IPL 2025లో రోహిత్ శర్మ తొలి మ్యాచ్‌లో ఖాతా తెరవలేకపోయాడు. రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 8 రన్స్‌కే ఔటయ్యాడు. ఇప్పుడు మూడో మ్యాచ్‌లో MI అభిమానులు రోహిత్ నుంచి మెరుగైన బ్యాటింగ్‌ను ఆశిస్తున్నారు.
Date : 31-03-2025 - 4:45 IST -
#Sports
SRH vs HCA: బీసీసీఐకి సన్‌రైజర్స్ హైదరాబాద్ లేఖ.. హోం గ్రౌండ్‌ను వేరే రాష్ట్రానికి తరలిస్తాం!
సన్‌రైజర్స్ ఉన్నతాధికారులకు రాసిన ఈమెయిల్లో HCA ఇలాంటి బెదిరింపులు కొనసాగిస్తే తమ హోమ్ మ్యాచ్‌లను మరో రాష్ట్రానికి తరలించే ఆలోచన చేస్తామని పేర్కొంది.
Date : 31-03-2025 - 10:19 IST -
#Sports
DC vs SRH: ఢిల్లీ బౌలర్లు ముందు కుప్పకూలిన సన్‌రైజర్స్ హైదరాబాద్!
కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్‌లో స్పిన్ బౌలింగ్ విభాగాన్ని నడిపించాడు. హైదరాబాద్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. అతను తన 4 ఓవర్ల స్పెల్‌లో కేవలం 22 రన్స్ ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.
Date : 30-03-2025 - 6:36 IST -
#Sports
DC vs SRH: విశాఖ వేదిక మరో హైవోల్టేజీ మ్యాచ్.. టాస్ బ్యాటింగ్ చేయనున్న సన్‌రైజర్స్, తుది జట్లు ఇవే!
2023 నుంచి జరిగిన చివరి 3 మ్యాచ్‌లలో SRH 2 సార్లు గెలిచింది. ఈ మూడు మ్యాచ్‌లన్నీ మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. అయితే గత 5 ఎన్కౌంటర్లలో ఢిల్లీ 4 సార్లు గెలిచి ఆధిపత్యం చూపింది.
Date : 30-03-2025 - 3:24 IST -
#Sports
Sara Ali Khan: మొన్న దిశా పటానీ.. ఇప్పుడు సారా అలీ ఖాన్, ఐపీఎల్లో బాలీవుడ్ తారల సందడి!
మార్చి 30న రాజస్థాన్ రాయల్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
Date : 28-03-2025 - 3:40 IST