Sports News
-
#Sports
Pakistan: ముగ్గురు స్టార్ ప్లేయర్లకు షాక్ ఇచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు!
పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల హోమ్ టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. మరోసారి పీసీబీ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను టీ20 జట్టు నుంచి తప్పించింది.
Date : 21-05-2025 - 4:41 IST -
#Sports
Sam Curran Doppelganger: సామ్ కర్రన్ లాంటి వ్యక్తి.. ఎవరీ ట్రెండింగ్ పర్సన్!
ఐపీఎల్ 2025లో నిన్న రాత్రి లక్నో సూపర్ జెయింట్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఓటమి చెందడంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ప్లేఆఫ్స్ రేస్ నుండి కూడా బయటకు వచ్చింది.
Date : 20-05-2025 - 4:57 IST -
#Sports
Rishabh Pant: టీమిండియాకు సమస్యగా మారిన రిషబ్ పంత్?
ఐపీఎల్ 2025 తర్వాత టీమ్ ఇండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో జూన్ నెలలో రెండు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సారి టీమ్ ఇండియా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండానే ఆడాల్సి ఉంటుంది.
Date : 20-05-2025 - 3:21 IST -
#Sports
RCB: బెంగళూరు- కోల్‌కతా మ్యాచ్ రద్దు.. ఫ్యాన్స్ కోసం ఆర్సీబీ కీలక నిర్ణయం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 58వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య శనివారం భారీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండా రద్దు అయింది. మ్యాచ్‌ను ఆసక్తిగా చూద్దామని చిన్నస్వామి స్టేడియానికి వచ్చిన అభిమానులకు ఇది పెద్ద షాక్.
Date : 18-05-2025 - 6:40 IST -
#Sports
IND vs ENG: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. టీమిండియా జట్టు ప్రకటన ఆలస్యం?
ఐపీఎల్ 2025 మళ్లీ ప్రారంభమైన కారణంగా ఇంగ్లండ్ పర్యటన కోసం భారత జట్టు ప్రకటనలో జాప్యం జరిగింది. మొదట్లో బోర్డు సెక్రటరీ దేవజిత్ సైకియా మే 20 నాటికి జట్టును ప్రకటిస్తామని చెప్పారు.
Date : 18-05-2025 - 10:03 IST -
#Sports
White Pigeons: కోహ్లీకి వీడ్కోలు పలికిన పావురాలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
మే 12న విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫేర్వెల్ మ్యాచ్ ఆడకుండానే టెస్ట్‌కు వీడ్కోలు పలకడంతో చాలా మంది అభిమానులు నిరాశకు గురయ్యారు. అందుకే అభిమానులు ఒక ప్లాన్ వేసుకున్నారు.
Date : 18-05-2025 - 9:36 IST -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీ కోసం అభిమానులు కీలక నిర్ణయం.. వైట్ జెర్సీలో ఫ్యాన్స్!
ఐపీఎల్ 2025 సవరించిన షెడ్యూల్ ప్రకారం మొదటి మ్యాచ్ ఆర్సీబీ- కేకేఆర్ మధ్య ఎం. చిన్నస్వామి స్టేడియంలో నేడు జరగనుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అభిమానులు ప్రత్యేకమైన ప్రదర్శన చేయవచ్చు.
Date : 17-05-2025 - 6:45 IST -
#Sports
MS Dhoni Retirement: ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై బిగ్ అప్డేట్!
గత రెండు సీజన్ల నుంచి ఎంఎస్ ధోని ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ గురించి చాలా ఊహాగానాలు జరుగుతున్నాయి. ప్రతి సారి అభిమానులు ధోని ఈ సీజన్లో ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడని భావిస్తారు.
Date : 17-05-2025 - 4:09 IST -
#Sports
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు నిరాశ.. ఇంగ్లాండ్ పర్యటనకు నో చెప్పిన బీసీసీఐ!
బీసీసీఐ ఇంగ్లాండ్ పర్యటన కోసం 20 మంది సభ్యులతో కూడిన భారత్ ఎ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ నాయకత్వం వహించనున్నాడు. ఈ జట్టులో స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌కు స్థానం దక్కలేదు.
Date : 17-05-2025 - 8:47 IST -
#Sports
RCB- KKR: ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ రద్దు అవుతుందా? రద్దైతే కోల్‌కతా, బెంగళూరు జట్ల పరిస్థితి ఏంటి?
'ఆపరేషన్ సిందూర్' తర్వాత ఐపీఎల్ 2025 మళ్లీ ఒకసారి ఆరంభం కానుంది. మే 17న (నేడు) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ ఆడబడుతుంది. ఈ పోరు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.
Date : 17-05-2025 - 7:00 IST -
#Sports
India Squad: ఇంగ్లండ్ పర్యటనకు ఇండియా-ఎ జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్ ఎవరంటే?
ఈ టూర్ కోసం స్పిన్ బౌలర్ తనుష్ కోటియన్‌కు కూడా స్క్వాడ్‌లో చోటు లభించింది. అతన్ని బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో రవిచంద్రన్ అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ తర్వాత జట్టులోకి తీసుకొచ్చారు.
Date : 16-05-2025 - 9:50 IST -
#Sports
Starc Skip IPL: ఢిల్లీ క్యాపిటల్స్‌కు స్టార్క్ దూరం.. ఆసీస్ ప్లేయర్‌కు భారీగా లాస్!
ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లలో స్టార్క్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శించాడు. అతను 11 మ్యాచ్‌లలో 14 వికెట్లు తీసుకున్నాడు. అలాగే అతని ఎకానమీ రేటు 10.17గా ఉంది.
Date : 16-05-2025 - 9:40 IST -
#Sports
Cristiano Ronaldo: ఫోర్బ్స్ 2025 ప్రపంచంలో అత్యధికంగా సంపాదించిన ఆటగాళ్ల లిస్ట్ ఇదే.. టాప్‌లో రొనాల్డో!
ఈ జాబితాలో ఏ మహిళా అథ్లెట్ కూడా చోటు సంపాదించలేదు. కోకో గాఫ్ 19.2 మిలియన్ డాలర్లతో స్వల్ప తేడాతో జాబితాలో చేరలేకపోయింది. అదే విధంగా ఈ సంవత్సరం ఏ భారతీయ అథ్లెట్ కూడా ఈ ర్యాంకింగ్‌లో చోటు సంపాదించలేదు.
Date : 16-05-2025 - 2:59 IST -
#Sports
Kohli- Rohit Grade A+: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు ఇది గుడ్ న్యూసే!
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల గ్రేడ్ A+ సెంట్రల్ కాంట్రాక్ట్ కొనసాగుతుంది. అయినప్పటికీ వారు T20, టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు.
Date : 16-05-2025 - 6:45 IST -
#Sports
Prize Money: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్, పాక్ జట్లకు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
ఈ జట్టు పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంకపై సిరీస్‌లను గెలుచుకుంది. అలాగే భారత్‌తో సొంత గడ్డపై జరిగిన సిరీస్‌ను డ్రా చేసింది.
Date : 15-05-2025 - 11:07 IST