Sports News
-
#Sports
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ కోసం బీసీసీఐ ప్రత్యేక ప్రణాళిక!
వైభవ్ చిన్ననాటి కోచ్ మనీష్ ఓజా ఈ విషయంపై స్పందిస్తూ సీనియర్ క్రికెటర్లు రిటైర్ అవుతున్న నేపథ్యంలో వారి స్థానాలను భర్తీ చేయడానికి కొత్త తరం ఆటగాళ్లను సిద్ధం చేయడం చాలా ముఖ్యమని చెప్పారు.
Date : 12-08-2025 - 3:14 IST -
#Sports
KL Rahul: కేఎల్ రాహుల్‌పై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ప్రశంసలు!
ఇటీవలి టెస్ట్ సిరీస్ తర్వాత టీమ్ ఇండియాకు కొద్దికాలం పాటు టెస్ట్ మ్యాచ్‌లు లేవు. రాబోయే వెస్టిండీస్‌తో జరిగే 2 మ్యాచ్‌ల సిరీస్‌లో రాహుల్ మళ్లీ తెల్ల జెర్సీలో కనిపించే అవకాశం ఉంది.
Date : 08-08-2025 - 4:27 IST -
#Sports
Asia Cup 2025: ఆసియా కప్ 2025.. టీమిండియా జట్టు ఇదేనా?
ఈ టోర్నమెంట్ కోసం భారత జట్టు ప్రకటన త్వరలో వెలువడనుంది. నివేదికల ప్రకారం.. సెలెక్టర్లు మొత్తం 34 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేశారు. ఈ 34 మందిలోంచి 15 మందితో కూడిన తుది జట్టును ఎంపిక చేయనున్నారు.
Date : 08-08-2025 - 7:45 IST -
#Sports
Sanju Samson: రాజస్థాన్ రాయల్స్‌కు షాక్.. జట్టును వీడనున్న శాంసన్?
సంజూ శాంసన్ ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ 2025లో గాయం కారణంగా 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అతను 35.63 సగటుతో 285 పరుగులు చేశాడు.
Date : 07-08-2025 - 8:52 IST -
#Sports
MS Dhoni: ఐపీఎల్ 2026లో ఎంఎస్ ధోనీ ఆడతాడా? లేదా?
గత రెండు-మూడు సీజన్ల నుంచి ధోనీ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈసారి, సీజన్ ముగిసిన కొన్ని నెలల తర్వాతే ఈ ప్రశ్న మళ్లీ తెరపైకి రావడం CSK అభిమానులలో ఆందోళన కలిగించింది.
Date : 07-08-2025 - 8:13 IST -
#Sports
Jasprit Bumrah: బుమ్రాను ట్రోల్ చేస్తున్న టీమిండియా ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
కొంతమంది అభిమానులు బుమ్రాను ట్రోల్ చేసినప్పటికీ.. చాలామంది అతనికి మద్దతుగా నిలిచారు. బుమ్రా స్వతహాగా తక్కువ మాట్లాడే వ్యక్తి అని, అతని ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదని మద్దతుదారులు వాదించారు.
Date : 07-08-2025 - 5:20 IST -
#Sports
Rishabh Pant: రిషబ్ పంత్‌కు క్షమాపణలు చెప్పిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్.. కారణమిదే?
రిషభ్ పంత్ లాగే ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో క్రిస్ వోక్స్ కూడా గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతని భుజానికి గాయం అయింది. దీని కారణంగా అతను ఆ మ్యాచ్‌లో బౌలింగ్ చేయలేకపోయాడు.
Date : 07-08-2025 - 3:19 IST -
#Sports
BCCI: టీమిండియా ఆటగాళ్లకు భారీ షాక్ ఇవ్వనున్న బీసీసీఐ?!
ఈ నిర్ణయం వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ను పూర్తిగా తొలగించడం కాదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆటగాళ్ల వర్క్‌లోడ్‌ను మెరుగైన రీతిలో పర్యవేక్షించడం, నిర్వహించడం జరుగుతుంది.
Date : 05-08-2025 - 10:00 IST -
#Sports
Pakistan: పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై ఉత్కంఠ.. జట్టులోకి వారిద్దరూ?
ఆసియా కప్‌కు ముందు పాకిస్తాన్.. అఫ్గానిస్తాన్, యూఏఈలతో ఒక టీ-20 ట్రై-సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు జరగనుంది. ఈ సిరీస్‌లో బాగా ఆడిన ఆటగాళ్లే ఆసియా కప్ జట్టులో ఎక్కువమంది ఉంటారని అంచనా.
Date : 05-08-2025 - 8:17 IST -
#Sports
India- England Series: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్.. ఉత్తమ ప్లేయింగ్ XI ఇదే!
ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు (23) తీసిన బౌలర్‌గా మహమ్మద్ సిరాజ్ నిలిచాడు.
Date : 05-08-2025 - 7:42 IST -
#Sports
Suryakumar Yadav: ఆసియా కప్ ముందు టీమిండియాకు గుడ్ న్యూస్!
భారత జట్టు తమ ప్రచారాన్ని సెప్టెంబర్ 10న యూఏఈతో మొదలుపెడుతుంది. తరువాత సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడుతుంది.
Date : 05-08-2025 - 6:15 IST -
#Sports
Dhruv Jurel: ఈ ఆటగాడు టెస్ట్ జట్టులో ఉంటే టీమిండియా మ్యాచ్ గెలిచినట్లే!
శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత జట్టు ఇంగ్లండ్‌ను 6 పరుగుల తేడాతో ఓడించింది. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణల అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఈ విజయం సాధ్యమైంది.
Date : 05-08-2025 - 3:54 IST -
#Sports
Shubman Gill: ‘నెవర్ గివ్ అప్’.. ఓవల్ టెస్ట్ విజయం తర్వాత గిల్ కీలక వ్యాఖ్యలు..!
ఈ ఆరు వారాల సిరీస్ నుంచి తాను ఏమి నేర్చుకున్నారని అడిగిన ప్రశ్నకు గిల్ "ఎప్పుడూ వదులుకోకూడదు" (Never Give Up) అని సమాధానమిచ్చాడు. చివరి టెస్ట్‌లో ఈ స్ఫూర్తి స్పష్టంగా కనిపించింది.
Date : 04-08-2025 - 9:16 IST -
#Sports
Virat Kohli Reaction: టీమిండియాపై విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం.. ట్వీట్ వైరల్!
టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ భారత్‌పై సిరీస్ విజయం కోసం ఎదురుచూపు మరోసారి పొడిగించబడింది. ఇంగ్లండ్ చివరిసారిగా 2018లో టీమ్ ఇండియాను టెస్ట్ సిరీస్‌లో ఓడించింది.
Date : 04-08-2025 - 8:54 IST -
#Sports
Mohammed Siraj: ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో 23 వికెట్లతో సత్తా చాటిన సిరాజ్!
భారత్- ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన చివరి ఓవల్ టెస్ట్ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగింది. ఇంగ్లాండ్ విజయానికి 7 పరుగులు అవసరమైన సమయంలో సిరాజ్ బౌలింగ్ చేస్తున్నాడు.
Date : 04-08-2025 - 8:45 IST