Sports News
-
#Sports
Asia Cup 2025: ఆసియా కప్‌లో సూపర్ ఓవర్ ఉంటుందా? బౌల్ ఔట్ ఉంటుందా?
సూపర్ ఓవర్‌లో ఇరు జట్లకు ఒక్కో ఓవర్ అదనంగా ఆడే అవకాశం లభిస్తుంది. ఈ ఓవర్‌లో రెండు జట్లు తమ 11 మంది ఆటగాళ్లలోంచి కేవలం నలుగురిని (ముగ్గురు బ్యాట్స్‌మెన్, ఒక బౌలర్) ఎంపిక చేసుకుంటాయి.
Date : 22-08-2025 - 9:22 IST -
#Sports
Dhanashree Verma: చాహల్‌తో విడాకులు.. ఆసక్తికర విషయాలు చెప్పిన ధనశ్రీ!
తన వివాహం, విడాకుల గురించి వచ్చిన తప్పుడు పుకార్లు, ట్రోలింగ్‌ను ఎలా ఎదుర్కొన్నారనే విషయంపై ధనశ్రీ మాట్లాడుతూ.. తన ప్రశాంతతను కాపాడుకోవడానికి తాను మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.
Date : 22-08-2025 - 8:03 IST -
#Sports
India Batting Line-Up: ఆసియా కప్ 2025లో బలమైన బ్యాటింగ్ లైనప్‌తో టీమిండియా!
శుభ్‌మన్ గిల్ జట్టులో చేరడంతో భారత్ టీ20 జట్టు మరింత దూకుడుగా మారింది. ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో కూడా గిల్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
Date : 21-08-2025 - 10:31 IST -
#Sports
Ajinkya Rahane: అజింక్య రహానే సంచలన నిర్ణయం!
ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సీజన్‌లో 14 ఇన్నింగ్స్‌లలో 147.27 స్ట్రైక్ రేట్‌తో 390 పరుగులు చేసి జట్టులో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.
Date : 21-08-2025 - 6:34 IST -
#Sports
IND vs PAK: ఆసియా కప్ 2025.. భారత్- పాక్ మ్యాచ్‌లపై కీలక ప్రకటన!
భారత ప్రభుత్వ నిర్ణయంతో ఆసియా కప్ 2025లో జరగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై స్పష్టత వచ్చింది. రెండు జట్లు ఇప్పుడు 8 దేశాల ఈ టోర్నమెంట్‌లో ఒకదానికొకటి తలపడతాయి.
Date : 21-08-2025 - 5:46 IST -
#Sports
Shreyas Iyer: టీమిండియా వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్?!
ఈ సమావేశంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో కూడా మాట్లాడి భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు నివేదికలోని వర్గాలు తెలిపాయి. వారిద్దరూ తీసుకునే నిర్ణయంపై చాలా విషయాలు ఆధారపడి ఉంటాయి.
Date : 21-08-2025 - 3:53 IST -
#Sports
Asia Cup 2025: ఆసియా కప్‌లో ఇండియా-పాక్ మ్యాచ్ సాధ్యమేనా? బీసీసీఐ ఆలోచన ఇదేనా!
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC)లో భారతదేశం ఆధిపత్యం సాధిస్తోంది. భారత్ పాకిస్తాన్‌తో ఆడకపోతే టోర్నమెంట్ ఆదాయం దెబ్బతింటుంది. ఇది ఏసీసీలో భారతదేశం ప్రతిష్టను దెబ్బతీస్తుంది.
Date : 21-08-2025 - 2:49 IST -
#Sports
ODI Record: వన్డేల్లో 2020 నుండి ఆస్ట్రేలియాపై ఏ జట్టు ఆధిపత్యం చెలాయించింది?
శ్రీలంక ఆస్ట్రేలియాపై 8 మ్యాచ్‌ల్లో 5 గెలిచింది. ఈ రికార్డు లంక జట్టు తమ దేశీయ పరిస్థితులను ఎంత అద్భుతంగా ఉపయోగించుకుంటుందో రుజువు చేస్తుంది.
Date : 20-08-2025 - 4:07 IST -
#Sports
India vs Pakistan: ఆసియా కప్‌లో పాక్‌తో భారత్ మ్యాచ్ ఆడతుందా? లేదా?
గత రెండు నెలలుగా రెండు దేశాల మధ్య జరిగిన పరిస్థితుల దృష్ట్యా, ఈ మ్యాచ్‌పై మీ వైఖరి ఏమిటి?" అని అడిగాడు. అయితే ఈ ప్రశ్న పూర్తి కాకముందే బీసీసీఐ మీడియా మేనేజర్ జోక్యం చేసుకొని "ఆగండి. జట్టు ఎంపికకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు" అని చెప్పడంతో రిపోర్టర్ మౌనంగా ఉండిపోయారు.
Date : 20-08-2025 - 3:07 IST -
#Sports
Shreyas Iyer: బీసీసీఐపై టీమిండియా ఫ్యాన్స్ గుర్రు.. కారణమిదే?
నిరంతరంగా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ శ్రేయస్ అయ్యర్ పేరు ఆసియా కప్ 2025 జట్టులో లేదు. అయ్యర్‌ను పక్కనపెట్టడంతో సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 19-08-2025 - 4:40 IST -
#Sports
Ambati Rayudu: సూర్యకుమార్ యాదవ్ క్యాచ్‌పై అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు!
బౌండరీ తాడు దాని అసలు స్థానంలో ఉండి ఉంటే ఈ షాట్ సిక్సర్ అయ్యేదా అని రాయుడుని అడిగినప్పుడు అతను ఆ ప్రశ్నను సూర్యకుమార్ వైపు మళ్లించాడు.
Date : 19-08-2025 - 3:11 IST -
#Sports
Team India: గిల్ కోసం టీ20 స్టార్ ఆటగాడ్ని తప్పించనున్న బీసీసీఐ?!
తిలక్ వర్మ జట్టులోకి వచ్చినప్పటి నుంచి అద్భుతంగా రాణిస్తున్నాడు. అతను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్‌కు పంపమని కోరగా.. అతనికి ఆ అవకాశం లభించింది.
Date : 18-08-2025 - 6:35 IST -
#Sports
Rohit-Virat: కోహ్లీ, రోహిత్ అభిమానులకు భారీ శుభవార్త!
భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఆస్ట్రేలియా 'ఎ' జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 16 నుంచి ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, సెప్టెంబర్ 30 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది.
Date : 18-08-2025 - 4:35 IST -
#Sports
BCCI: 22 మంది ఫాస్ట్ బౌలర్లపై దృష్టి పెట్టిన బీసీసీఐ!
బీసీసీఐ రాబోయే దేశీయ సీజన్‌లో కూడా ఈ ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. తద్వారా భవిష్యత్తులో వారికి టెస్ట్ జట్టులో అవకాశం కల్పించవచ్చు. టీ20 ఫార్మాట్ కోసం ఐపీఎల్ ద్వారా బౌలర్లు లభిస్తున్నారు.
Date : 17-08-2025 - 6:13 IST -
#Sports
Asia Cup 2025: సంజూ శాంసన్‌కు సమస్యగా మారిన గిల్.. ఎందుకంటే?
ఆసియా కప్‌లో గిల్, అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే సంజు శాంసన్ ఓపెనర్‌గా కాకుండా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది.
Date : 17-08-2025 - 2:46 IST