Special Trains
-
#Andhra Pradesh
Diwali – Special Trains : దీపావళికి స్పెషల్ ట్రైన్స్.. ఏపీలో హాల్టింగ్ స్టేషన్లు ఇవే
Diwali - Special Trains : దీపావళిని మనం నవంబరు 12న జరుపుకోబోతున్నాం.
Published Date - 08:38 AM, Sun - 5 November 23 -
#Speed News
Kachiguda To Kakinada : దసరా వేళ ‘కాచిగూడ టు కాకినాడ’ ప్రత్యేక రైళ్లు.. వివరాలివీ
Kachiguda To Kakinada : దసరా పండుగ వేళ రైళ్లలో రద్దీ బాగా పెరిగింది. ఈనేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల సౌకర్యార్ధం కాచిగూడ-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.
Published Date - 10:29 AM, Sun - 15 October 23 -
#India
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్ల గడువు పొడిగింపు..!
పండుగల సీజన్ వస్తోంది. ఇప్పుడు ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రత్యేక రైళ్ల (Special Trains) ఫ్రీక్వెన్సీని పెంచాలని రైల్వే నిర్ణయించింది. దీంతో ప్రయాణీకులకు రాకపోకల్లో ఎంతో సౌలభ్యం కలుగుతుంది.
Published Date - 04:08 PM, Sat - 7 October 23 -
#Speed News
Two Special Trains: భక్తులకు గుడ్ న్యూస్.. న్యూఢిల్లీ- వైష్ణో దేవి కత్రా మధ్య ప్రత్యేక రైళ్లు..!
రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం, అదనపు రద్దీ భారాన్ని తగ్గించేందుకు ఉత్తర రైల్వే న్యూఢిల్లీ - శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా మధ్య ప్రత్యేక రైళ్ల (Two Special Trains)ను నడపాలని నిర్ణయించింది.
Published Date - 06:54 AM, Wed - 20 September 23 -
#Speed News
Special Trains Extended : ఈ రూట్లలో స్పెషల్ రైళ్లు ఇంకొన్నాళ్లు పొడిగింపు
Special Trains Extended : వారానికి ఒకరోజు నడిచే స్పెషల్ రైళ్లను ప్రయాణికుల సౌకర్యార్ధం మరికొన్నాళ్లకు పొడిగించారు.
Published Date - 09:54 AM, Sat - 26 August 23 -
#India
Special Trains: 250కి పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్న భారతీయ రైల్వే శాఖ.. కారణమిదే..?
గణేష్ ఉత్సవాల రద్దీ, ప్రయాణీకుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే 250కి పైగా ప్రత్యేక రైళ్ల (Special Trains)ను నడపడానికి సిద్ధంగా ఉంది.
Published Date - 11:17 AM, Sun - 30 July 23 -
#Speed News
Sabarimala: శబరిమల వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. స్పెషల్ ట్రైన్స్ ఇవే!
దక్షిణ మధ్య రైల్వే అధికారులు శబరిమల వెళ్లే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. శబరిమలకు ప్రత్యేక రైళ్లను నడిపించేందుకు సిద్ధమైంది.
Published Date - 12:14 PM, Wed - 16 November 22 -
#Andhra Pradesh
Sabarimala Special Trains: అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్‌న్యూస్..!
శబరిమల అయ్యప్పస్వామి దర్శనం కోసం వెళ్లే రెండు తెలుగు రాష్ట్రాల భక్తులకు రైల్యేశాఖ అధికారులు ఓ గుడ్‌న్యూస్ చెప్పారు.
Published Date - 06:09 PM, Sat - 12 November 22 -
#Telangana
Special Trains : ఏపీ, తెలంగాణ మీదుగా ప్రత్యేక రైళ్లు.. దీపావళి రద్ధీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం
దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాల...
Published Date - 12:01 PM, Thu - 20 October 22 -
#Speed News
Special Trains : వీకెండ్స్ లో 968 వేసవి ప్రత్యేక రైళ్లు
వేసవి రద్దీ సమయంలో భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడపడానికి సన్నద్ధమవుతోంది. ఆ క్రమంలో 968 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఏప్రిల్ 30 నుంచి వారాంతాల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
Published Date - 01:51 PM, Thu - 28 April 22