Speaker
-
#Speed News
Telangana : పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఈ వ్యవహారంలో న్యాయస్థానమే అనర్హతపై తుది నిర్ణయం తీసుకోవాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అపరేషన్ సక్సెస్... పేషెంట్ డెడ్ అన్న పరిస్థితి రాజకీయ వ్యవస్థలో ఉండకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజా ప్రతినిధుల మార్పిడి వ్యవహారాన్ని వ్యవస్థాపిత ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే అంశంగా పేర్కొంది.
Published Date - 11:27 AM, Thu - 31 July 25 -
#Andhra Pradesh
Speaker Ayyanna Patrudu: నష్ట పోయిన రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉంది..
Speaker Ayyanna Patrudu: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ. 3,22,359 కోట్లతో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రూ. 3 లక్షల కోట్లు దాటిన బడ్జెట్‌గా నిలిచింది. సమాజంలో అభివృద్ధి పనులకూ, సంక్షేమ కార్యక్రమాలకూ అధిక కేటాయింపులు జరగడంతో ఈ బడ్జెట్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
Published Date - 12:28 PM, Fri - 28 February 25 -
#Telangana
KCR : కేసీఆర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో పిటిషన్
KCR : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకావట్లేదని హైకోర్టులో పిల్ దాఖలైంది. రైతు సమాఖ్య నాయకుడు విజయ్ పాల్ రెడ్డి పిటిషన్ వేయగా, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అవసరం ఉందని, లేకుంటే ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోర్టును కోరారు.
Published Date - 09:22 AM, Fri - 21 February 25 -
#Telangana
KTR : ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి.. బీఆర్‌ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కేటీఆర్ చురక
KTR : ఈ అంశానికి సంబంధించి గతంలో దాఖలైన పిటిషన్‌కు కేటీఆర్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం జత చేసింది. కేటీఆర్ వేసిన పిటిషన్‌ను దానం నాగేందర్, కడియం శ్రీహరి , తెల్లం వెంకట్రావు అనర్హత పిటిషన్‌తో కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 10కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
Published Date - 05:38 PM, Mon - 3 February 25 -
#India
Lok Sabha Speaker: మరోసారి స్పీకర్‌గా ఓం బిర్లా..? ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్..?
Lok Sabha Speaker: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు వచ్చే వారం అంటే జూన్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్ 9 రోజుల పాటు అంటే జూలై 3 వరకు కొనసాగుతుంది. జూన్ 26 నుంచి లోక్‌సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓం బిర్లాను బీజేపీ రెండోసారి స్పీకర్‌గా చేయవచ్చని, చంద్రబాబు నాయుడు టీడీపీ, నితీష్ కుమార్‌కు చెందిన జేడీయూలు స్పీకర్ పదవిని డిమాండ్ చేస్తున్నాయని వార్తలు […]
Published Date - 10:15 AM, Sun - 16 June 24 -
#Andhra Pradesh
Lok Sabha Speaker: ఎన్డీయే కూటమిలోని టీడీపీ.. లోక్‌సభ స్పీకర్ పదవి ఎందుకు అడుగుతుందంటే..?
Lok Sabha Speaker: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్‌డీఏలో చంద్రబాబు నాయుడు టీడీపీ, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూల ప్రాధాన్యత బాగా పెరిగింది. ఇప్పుడు ఇరు పార్టీలు కీలక మంత్రిత్వ శాఖలను కోరడానికి కారణం ఇదే. ఆరు పెద్ద మంత్రిత్వ శాఖల డిమాండ్‌ను ఎన్డీయే ముందు ఉంచినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ కూడా లోక్‌సభ స్పీకర్ పదవి (Lok Sabha Speaker)ని కోరుతోంది. ప్రతి విషయంలోనూ టీడీపీ వైఖరి ముందంజలోనే ఉంటుందని పార్టీ వర్గాలు […]
Published Date - 01:00 PM, Thu - 6 June 24 -
#Telangana
Danam Nagender: దానం నాగేందర్ పై అనర్హత వేటు ?
దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ యోచిస్తుంది. తమ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరడంతో ఆగ్రహించిన బీఆర్‌ఎస్ నేతలు అనర్హత పిటిషన్‌తో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తలుపు తట్టారు.అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో కలవకుండానే వెనుదిరిగారు.
Published Date - 09:57 PM, Sun - 17 March 24 -
#Telangana
Telangana: అసెంబ్లీలో కేసీఆర్‌కు పెద్ద ఛాంబర్ కేటాయించండి ప్లీజ్: బీఆర్ఎస్
అసెంబ్లీలో కేసీఆర్ కి కేటాయించిన ఛాంబర్ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు. ఈ రోజు గురువారం మీడియాతో మాట్లాడిన శాసనసభా వ్యవహారాల మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్పీకర్‌పై ఉన్న గౌరవంతోనే బీఆర్‌ఎస్ ప్రతిపక్ష నేతకు పెద్ద ఛాంబర్‌ను కేటాయించిందని అన్నారు
Published Date - 05:52 PM, Thu - 8 February 24 -
#Technology
Speaker Volume: మీ ఫోన్ స్పీకర్ వ్యాల్యూమ్ తగ్గిపోయిందా.. సర్వీస్ సెంటర్ కు వెళ్లకుండానే ఇంట్లోనే సరి చేసుకోండిలా?
మామూలుగా స్మార్ట్ ఫోన్ ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నప్పటికీ కొన్ని కొన్ని సార్లు ఫోన్ స్పీకర్ వాల్యూమ్ కొన్నిసార్లు తగ్గడం ప్రారంభమవుతుంది. ఎ
Published Date - 09:30 PM, Mon - 18 December 23 -
#Speed News
Telangana: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను సన్మానించిన ఎఫ్‌ఎన్‌సిసి మెంబర్స్
తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఫిల్మ్‌నగర్ కల్చరల్ కమిటీ (ఎఫ్‌ఎన్‌సిసి) సన్మానించింది. ఈ కార్యక్రమానికి ఫిలింనగర్ కల్చరల్ కమిటీ
Published Date - 03:07 PM, Sat - 16 December 23 -
#India
Parliament Security Breach: అందుకే పాసులు ఇచ్చాను: ఎంపీ ప్రతాప్ సింగ్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇద్దరు యువకులు భద్రతా వ్యవస్థను ఉల్లంఘించి హాలులోకి ప్రవేశించారు. వారిని అరెస్టు చేసేందుకు కొందరు ఎంపీలు ముందుకు రావడంతో వీరిద్దరూ టియర్ గ్యాస్ ప్రయోగించారు.
Published Date - 03:01 PM, Thu - 14 December 23 -
#India
Parliament: ఇది సాధారణ పొగ: లోక్‌సభ ఘటనపై స్పీకర్ ఓం బిర్లా వివరణ..
ఈ రోజు లోక్‌సభలో ఇద్దరు ఆగంతకులు అలజడి సృష్టించారు. సభ లోపల టియర్ గ్యాస్ వదలడంతో సభ్యులు భయాందోళనకు గురయ్యారు. దీంతో పార్లమెంటులో భద్రత లోపం కూడా బయటపడింది. ఇదిలా ఉండగా ఘటనపై స్పీకర్ ఓం బిర్లా స్పందించారు
Published Date - 03:33 PM, Wed - 13 December 23 -
#Speed News
Gaddam Prasad Kumar: స్పీకర్ పదవికి నామినేషన్ వేసిన గడ్డం ప్రసాద్, బీఆర్ఎస్ మద్దతు
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవికి కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ మాజీ మంత్రి కుమార్ మధ్యాహ్నం 12.30 నుండి 12.40 గంటల మధ్య తన నామినేషన్ దాఖలు చేశారు. అయితే బీఆర్‌ఎస్ తన అభ్యర్థిని నిలబెట్టే సూచనలు లేనందున కుమార్ స్పీకర్‌గా ఎన్నిక కావడం లాంఛనమే కావచ్చు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ క్రమంలో స్పీకర్ నామినేషన్ పత్రాలపై బీఆర్ఎస్ తరుపున […]
Published Date - 01:20 PM, Wed - 13 December 23 -
#Andhra Pradesh
AP Assembly: అసెంబ్లీని కుదిపేసిన పెగాసస్..!
దేశంలోనే సంచలన రేపిన పెగాసస్ స్పైవేర్ అంశం ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని కుదిపేసింది. వివాదాస్పద పెగసస్ స్పైవేర్‌ను నాలుగైదేళ్ల క్రితం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. మమతా బెనర్జీ వ్యాఖ్యలతో చంద్రబాబుతో సహా టీడీపీ తమ్ముళ్ళు ఒక్కసారిగా ఉలిక్కి పడగా, రాష్ట్ర రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రకంపనులు రేపింది. అయితే ఇప్పుడు పెగాసస్ అంశం ఏపీ అసెంబ్లీని […]
Published Date - 12:40 PM, Mon - 21 March 22