Silent
-
#India
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్‌పై సీఎం నితీష్ మౌనంపై అనుమానాలు
నీట్ పేపర్ లీక్ అంశంపై బీహార్‌లో కలకలం చెలరేగింది. అయితే ఈ మొత్తం విషయంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇంకా ఎటువంటి స్పందన ఇవ్వలేదు. దీనిపై ఆదివారం ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు సంధించినా ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేదు
Date : 23-06-2024 - 6:38 IST -
#Telangana
KCR Silent: కూతురు అరెస్టై సరిగ్గా నెల..కేసీఆర్ మౌనం వీడేదెప్పుడు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయి సరిగ్గా నెల రోజులు కావస్తోంది. ఆమె సోదరుడు కేటీఆర్, ఆమె భర్త, తల్లి శోభను జైలులో కలిసినా.. తండ్రి కేసీఆర్ ఇంతవరకు ఆమెను పరామర్శించకపోవడం, ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Date : 15-04-2024 - 12:09 IST -
#Andhra Pradesh
NTR Silent: ఎన్టీఆర్ మౌనంపై బాలయ్య రియాక్షన్.. ఐ డోంట్ కేర్
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ మౌనం వహించడంపై టీడీపీ ఎమ్మెల్యే, బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Date : 04-10-2023 - 11:15 IST -
#Health
Heart Attack: సైలెంట్ హార్ట్ ఎటాక్.. లక్షణాలు లేకుండానే ప్రాణాలు తీసే పెను ముప్పు
సైలెంట్ హార్ట్ ఎటాక్.. ఇప్పుడు దీనిపై హాట్ డిస్కషన్ నడుస్తోంది. గుండెపోటు లక్షణాలు లేకుండా, అకస్మాత్తుగా బయటపడేదే సైలెంట్ హార్ట్ ఎటాక్.
Date : 10-03-2023 - 8:30 IST -
#Andhra Pradesh
Firebrand Mohan Babu: ఎన్టీఆర్ ఇష్యూపై ‘కలెక్షన్ కింగ్’ సైలంట్!
మోహన్ బాబు సీనియర్ ఎన్టీఆర్ అభిమానులలో ఒకరిగా పేరుగాంచాడు. ఎన్టీఆర్‌ను తన దేవుడిగా భావిస్తానని,
Date : 27-09-2022 - 4:18 IST -
#Telangana
CM KCR Silent: మౌనమేలనోయి..!
టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మౌనంగా ఉన్నాడు. మైండ్ దొబ్బిందని ఢిల్లీ నేతలు అంటున్నప్పటికీ సైలెంట్ గా ఉన్నాడు. అరెస్ట్ కు సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇస్తున్నప్పటికీ ఉలుకుపలకు లేకుండా ఉన్నాడు. తేల్చుకుంటానంటూ నెల క్రితం మీడియా ముందుకొచ్చిన కేసీఆర్ ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని పాటిస్తున్నాడు.
Date : 07-01-2022 - 2:41 IST -
#Andhra Pradesh
Chiranjeevi : టాలీవుడ్ `ఆచార్య` మౌనరాగం!
ఇప్పటి వరకు రెండుసార్లు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యాడు. మూడోసారి కలిసేందుకు సిద్ధం అవుతున్నాడు. తెలంగాణ సర్కార్ తరహాలో టిక్కెట్ల ధరలను పెంచాలని కోరాలని భావిస్తున్నాడు.
Date : 29-12-2021 - 3:05 IST