Shocking
-
#Business
SIP : సిప్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి షాకింగ్..మీ డబ్బు సేఫేనా?
SIP : మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం సురక్షితమేనా? ఇది చాలా మందికి ఉన్న ప్రశ్న.స్టాక్ మార్కెట్‌తో దీనికి సంబంధం ఉన్నప్పటికీ, అది నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టినంత ప్రమాదకరం కాదు.
Published Date - 09:00 PM, Wed - 3 September 25 -
#Speed News
Helmets: ఇవేం రూల్స్.. హెల్మెట్ పెట్టుకున్నా.. ఫైన్ వేసిన పోలీసులు
Helmets: జగిత్యాల జిల్లా .. వాహనదారులను రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడాలని కేంద్ర ప్రభుత్వం హెల్మెట్ తప్పనిసరిగా మారిస్తే హెల్మెట్ దరించని వారికి కాకుండా జగిత్యాల ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ పెట్టుకున్న వాహన దారుడికి ఫైన్ వేసి జనాన్ని విస్తుపోయేలా చేసిన సంఘటన జగిత్యాల లో చిటుచేసుకుంది. జగిత్యాల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనమైన MH01DH 3144 వాహనంపై హెల్మెట్ ధరించి స్థానిక అంగడి బజార్ నుంచి కొత్త బస్టాండ్ వైపుగా పోతున్నాడు. అక్కడే […]
Published Date - 10:01 PM, Wed - 26 June 24 -
#Cinema
Bollywood Heroine: కండోమ్ బ్రాండ్ కు మద్దతు తెలిపిన పాపులర్ హీరోయిన్?
Bollywood Heroine: బాలీవుడ్ తారలు ఉత్పత్తులను ప్రమోట్ చేయడం వల్ల అవి ప్రజల్లోకి లోతుగా వెళ్తాయి. కానీ కండోమ్స్ చాలా మంది తారలు ఆమోదించడానికి ఇష్టపడని ఒక ఉత్పత్తి. కానీ రణవీన్ సింగ్ వంటి కొందరు తారలు వాటిని బహిరంగంగా సమర్థిస్తున్నారు. ఇప్పుడు మరో విశేషం ఏంటంటే మరెవరో కాదు వివాదాస్పద, అందమైన నటి రాధికా ఆప్టే. రాధికా ఆప్టే ప్రముఖ కండోమ్ బ్రాండ్ మ్యాన్ ఫోర్స్ కు మద్దతు ఇస్తుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ […]
Published Date - 09:36 PM, Fri - 24 May 24 -
#World
War: ప్రాణాలు తీస్తున్న ఉక్రెయిన్, రష్యా యుద్ధం.. ఎంతమంది చనిపోయారో తెలుసా
War: రష్యా దాడి వల్ల తమ దేశానికి చెందిన 31 వేల మంది సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు. అయితే రెండేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఎంత మంది సైనికులు గాయపడ్డారన్న విషయాన్ని వెల్లడించబోనని జెలెన్‌స్కీ చెప్పారు. ఎందుకంటే ఆ అంశం రష్యా సైన్యానికి ఊతం ఇచ్చినట్లుగా ఉంటుందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ అధికారికంగా మృతుల సంఖ్యను వెల్లడించిన సందర్భాలు తక్కువే. కానీ కొందరి అంచనాల ప్రకారం ఆ సంఖ్య భారీగానే ఉంటుందని […]
Published Date - 11:50 PM, Mon - 26 February 24 -
#Health
Children: మీ పిల్లలు స్మార్ట్ ఫోన్లు, టీవీలను చూస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
Children: రాష్ట్రంలో సుమారు 54 శాతం ప్రజలు కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు పలు సర్వేలో వెల్లడయింది. ఇందులో 30% వరకు 15 ఏళ్ల వయసు వారేనని వెలుగులోనికి వచ్చింది. సమాజంలో పెరుగుతున్న చదువు ఒత్తిడి, వెలుతురుకు దూరమవడం, వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం కూడా కంటి చూపు దెబ్బ తినేందుకు కారణం అవుతున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల కాలంలో వీడియో గేమ్స్, రైమ్స్, కార్టూన్ ఛానల్ లకు పిల్లలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. స్మార్ట్ ఫోన్లు, టీవీలతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీనితో […]
Published Date - 06:47 PM, Sun - 25 February 24 -
#Telangana
Adilabad: షాకింగ్.. బిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక!
Adilabad: పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం ఆలస్యంగా అందిన సమాచారం ప్రకారం.. 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పాపకు జన్మనిచ్చింది. ఆమె ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నట్లు తెలిసింది. సోమవారం సాయంత్రం బాలిక డెలివరీ కోసం చేరింది. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేసినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. కడుపునొప్పి రావడంతో బాలికను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. బాలిక, నవజాత శిశువు క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు […]
Published Date - 11:01 AM, Tue - 23 January 24 -
#Telangana
Shocking: ప్రియుడిపై గంజాయి కుట్ర, అడ్డంగా దొరికిన యువతి!
Shocking: హైదరాబాద్‌లో గంజాయి పెట్టి మాజీ ప్రియుడిని డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించిన యువతి, ఆమె ఆరుగురు స్నేహితులను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విడిపోయినందుకు ఆమె మాజీ ప్రేమికుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. హైదరాబాద్‌లోని ఓ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగి, న్యాయ విద్యార్థిని అదోక్షజ అలియాస్ రింకీ (26)కి శ్రవణ్‌కుమార్‌తో సంబంధం ఏర్పడింది. ఇటీవల అతను ఆమెను పలుకరించడం మానేశాడు. ఇది ఆమెకు కోపం తెప్పించింది. శ్రవణ్‌ను డ్రగ్స్ కేసులో తప్పుగా […]
Published Date - 01:04 PM, Wed - 27 December 23 -
#Trending
Jajpur: మద్యం మత్తులో తండ్రి ముక్కును కొరికిన కుమారుడు
జైపూర్ లోని జాజ్‌పూర్ జిల్లాలోని రౌతరాపూర్ గ్రామంలో మద్యం మత్తులో తన తండ్రి ముక్కును కొరికాడు కొడుకు. అంతేకాదు మరో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసినందుకు 32 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని బిభూతి సమాల్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బిభూతి రాత్రి తాగి ఇంటికి వచ్చి తన పొరుగువారిపై దుర్భాషలాడడం ప్రారంభించాడు. అతని ప్రవర్తనను అతని తండ్రి శత్రుఘ్న వ్యతిరేకించడంతో, తండ్రీ కొడుకుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ తర్వాత, బిభూతి, కోపంతో, […]
Published Date - 11:50 AM, Wed - 27 December 23 -
#Speed News
Sircilla: గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు మృతి!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో సోమవారం 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు. సుశాంత్‌గా గుర్తించబడిన బాలుడు తాళ్లపల్లి శంకర్, సరిత అనే పేద దంపతుల చిన్న కుమారుడు. సుశాంత్ ముస్తాబాద్ మండలంలోని ప్రభుత్వ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్నాడు. క్రిస్మస్ సెలవుల కోసం బాలుడు శనివారం ఇంటికి వచ్చాడు. సోమవారం స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న సమయంలో ఛాతిలో నొప్పి వచ్చిందని వాపోయాడు. బాలుడి స్నేహితులు ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు […]
Published Date - 12:34 PM, Tue - 26 December 23 -
#Telangana
Nirmal: నిర్మల్ జిల్లాలో దారుణం.. కోతులను చంపి తినేశారు!
తోటి మనుషుల పట్ల, జంతువు పట్ల దయతో ఉండాల్సిన మనుషులే కఠినంగా వ్యవహరిస్తున్నారు.
Published Date - 02:39 PM, Wed - 13 December 23 -
#Health
Couples: భార్యభర్తల్లో పెరుగుతున్న బీపీ, లేటెస్ట్ సర్వేలో షాకింగ్ విషయాలు
Couples: గజిబిజీ లైఫ్ కారణంగా భార్యభర్తలు బీపీ సమస్యతో బాధపడుతున్నారట. ఎక్కువ మంది వ్యక్తులు రక్తపోటును ఆస్పత్రుల పాలవుతున్నట్టు వివిధ సర్వేలు కూడా హెచ్చరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంటల్లో ఎక్కువ శాతం మందికి బీపీ ఉందని ఓ అధ్యయనంలో స్పష్టమైంది. దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే.. జంటలో ఒక వ్యక్తికి బీపీ ఉంటే, మరొకరిపై ఎఫెక్ట్ పడుతుందట. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ఈ విషయం స్పష్టంమైంది. జంటలో ఒకరికి బిపి వస్తే మరొకరికి కూడా అది వస్తుందని పేర్కొంది. […]
Published Date - 04:54 PM, Tue - 12 December 23 -
#Trending
Onion prices: సెంచరీ కొట్టిన ఉల్లి ధరలు, మూడు రెట్లు పెంపుతో సామాన్యుల ఇబ్బందులు!
గతంలో టమాట మాదిరిగా ఉల్లిపాయల ధరలు కూడా పైపైకి ఎగబాగుతున్నాయి.
Published Date - 03:49 PM, Fri - 3 November 23 -
#Speed News
Data Leak: దేశ చరిత్రలో డేటా లీక్ కలకలం, అమ్మకానికి 81.5 కోట్ల మంది ఆధార్
ఆధార్‌లో నిక్షిప్తమైన భారతీయుల బయోమెట్రిక్ వివరాలు సురక్షితం కావన్న నిపుణుల ఆందోళన మరోసారి నిజమని నిరూపణ అయింది.
Published Date - 02:58 PM, Tue - 31 October 23 -
#Trending
Onion Prices: మళ్లీ ఉల్లి లొల్లి.. కేజీ రూ.53పైనే
టమాట మాదిరిగా ఉల్లిపాయలు ధరలు కూడా భగ్గుమంటున్నాయి.
Published Date - 02:35 PM, Fri - 27 October 23 -
#Speed News
Shocking: పెళ్లికి నిరాకరించిన వృద్ధుడు, ఉరేసుకొని 18 ఏళ్ల యువతి ఆత్మహత్య
60 ఏళ్ల వ్యక్తి తనతో పెళ్లికి నిరాకరించడంతో 18 ఏళ్ల యువతి తన ఇంట్లోనే ఉరేసుకుంది.
Published Date - 03:11 PM, Thu - 21 September 23