HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Police Fine Who Wearing Helmets

Helmets: ఇవేం రూల్స్.. హెల్మెట్ పెట్టుకున్నా.. ఫైన్ వేసిన పోలీసులు

  • Author : Balu J Date : 26-06-2024 - 10:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Traffic Diversion (1)
Traffic Diversion (1)

Helmets: జగిత్యాల జిల్లా .. వాహనదారులను రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడాలని కేంద్ర ప్రభుత్వం హెల్మెట్ తప్పనిసరిగా మారిస్తే హెల్మెట్ దరించని వారికి కాకుండా జగిత్యాల ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ పెట్టుకున్న వాహన దారుడికి ఫైన్ వేసి జనాన్ని విస్తుపోయేలా చేసిన సంఘటన జగిత్యాల లో చిటుచేసుకుంది. జగిత్యాల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనమైన MH01DH 3144 వాహనంపై హెల్మెట్ ధరించి స్థానిక అంగడి బజార్ నుంచి కొత్త బస్టాండ్ వైపుగా పోతున్నాడు.

అక్కడే విధుల్లో ఉన్న ఓ ట్రాఫిక్ పోలీసు తన కెమెరాలో ఈ వాహనదారుడిని బంధించేశాడు. తీరా హెల్మెట్, ఇతర నిబంధనల ఉల్లంఘనలపై ఈ చాలాన్ లో వాహనాల ఫోటోలను అప్లోడ్ చేసే సమయంలోను అక్కడి ఉద్యోగి గమనించకుండా అప్లోడ్ చేయడంతో ఈ ముచ్చట కాస్తా చర్చల్లోకి దారితీసింది. హెల్మెట్ లేకుంటే ఫైన్ పడాలికాని హెల్మెట్ పెట్టుకొన్నా ఫైన్ వేయడమేంటి ఇది ప్రజల్లోకి ఎలాంటి సందేశాన్ని చేరవేస్తుందని విద్యావంతులు అంటున్నారు. ఇకనైనా ట్రాఫిక్ పోలీసులు తప్పుచేసినోళ్లకే ఫైన్లు వేయాలంటూ పలువురు ప్రజలు ట్రాఫిక్ పోలీసులను కోరుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Helmets
  • shocking
  • traffic police

Related News

Hyderabad Traffic Police

వాహనదారులకు బిగ్ షాక్.. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే భారీ జరిమానా.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ హెచ్చరిక

Hyderabad Traffic Police  డ్రైవింగ్ లెసెన్స్ లేకున్నా బైక్ పై దూసుకెళుతున్నారా.. మైనర్లు, లైసెన్స్ లేని వారికి వాహనం ఇచ్చి పంపిస్తున్నారా.. ఇకపై ఇలా కుదరదని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. లైసెన్స్ లేకుండా వాహనంతో రోడ్డెక్కారంటే భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుందని, కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపే వారి వల్లే రోడ్డు ప్రమాదాల

    Latest News

    • నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టీమ్ ఇండియాలో భారీ మార్పులు!

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    • తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

    • Richest Village : ప్రపంచంలోనే ధనిక గ్రామం ఏ రాష్ట్రంలో ఉందొ తెలుసా ?

    • కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..!

    Trending News

      • లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

      • టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఐపీఎల్ నుంచి బంపర్ ఆఫర్!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

      • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

      • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd