Shamshabad
-
#Telangana
తెలంగాణలో మరో ESIC హాస్పిటల్.. గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం
Esic Hospital : తెలంగాణలోని కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. శంషాబాద్ పరిసరాల్లోని పారిశ్రామిక కార్మికుల కోసం 100 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండ వద్ద రూ. 16.12 కోట్ల విలువైన భూసేకరణకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల జిల్లాలోని 1.32 లక్షల మంది బీమా కలిగిన కార్మికులకు తమ నివాసాలకు సమీపంలోనే కార్పొరేట్ స్థాయి వైద్యం […]
Date : 16-12-2025 - 4:21 IST -
#Trending
Stonecraft Group : శంషాబాద్ వద్ద AQI మానిటరింగ్ స్టేషన్
ఈ కార్యక్రమంలో స్లోవేనియా రిపబ్లిక్ రాయబారి మాటేజా వోడెబ్ ఘోష్, స్లోవేనియా రిపబ్లిక్ ఆర్థిక సలహాదారు శ్రీమతి టీ పిరిహ్, జీహెచ్ఎంసి అర్బన్ బయోడైవర్సిటీ వింగ్ అదనపు కమిషనర్ శ్రీమతి వివిఎల్ సుభద్రా దేవి (ఐఎఫ్ఎస్) మరియు భారత ప్రభుత్వ మాజీ అదనపు కార్యదర్శి శ్రీ అశోక్ పవాడియా సహా సుప్రసిద్ధ నిపుణులు మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
Date : 19-03-2025 - 7:14 IST -
#Speed News
Hyderabad: నకిలీ 500 రూపాయల నోట్లను చెలామణి చేస్తున్న ముఠా గుట్టురట్టు
Hyderabad: SOT శంషాబాద్ టీం మరియు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సంయుక్తంగా మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలోని మెహఫిల్ రెస్టారెంట్‌లో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. గంగరాజా మరియు అభినందన్ లది చిత్తూరు జిల్లా. వీరు ఇద్దరు 500 రూపాయల నోట్ల కట్టలలో కింద మీద అసలు నోట్లు పెట్టి మధ్యలో నకిలీ నోట్లు పెట్టి మోసం చేస్తుంటారని తెలిపారు. వారి వద్దనుండి 6.62 లక్షల విలువ చేసే 500 రూపాయల 10 కట్టలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇద్దరూ […]
Date : 12-04-2024 - 7:08 IST -
#Speed News
Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కారు బీభత్సం
శంషాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు ఆపివేసి క్రమంలో వెనుక నుంచి మరో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు పల్టీకొడుతూ కల్వర్టులోకి దూసుకెళ్లి నుజ్జు నుజ్జయ్యాయి
Date : 11-02-2024 - 3:09 IST -
#Speed News
Hyderabad: బోరు వేస్తుండగా కుప్పకూలిన హోండా షోరూం భవనం
శంషాబాద్ మున్సిపాలిటీలో హోండా షోరూం భవనం కుప్పకూలింది . కొత్త వాహనాలపై భవనం కూలడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి.హోండా షోరూంలో ఉన్న ఉద్యోగులంతా బయటకు పరుగులు తీశారు.
Date : 10-02-2024 - 5:32 IST -
#Speed News
Hyderabad: ప్రతికూల పరిస్థితులు.. విమానాల దారి మళ్లింపు!
Hyderabad: శుక్రవారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దృశ్యమానత సరిగా లేకపోవడంతో ఐదు విమానాలను దారి మళ్లించారు. ప్రతికూల వాతావరణం, దృశ్యమానత కారణంగా 23 ఇతర విమానాలు కూడా ఆలస్యం అయ్యాయి. దీంతో హైదరాబాద్ విమానాశ్రయంలో విమానాలను దారి మళ్లించారు. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి చెన్నైకి మళ్లించిన విమానాలు లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం, యూఏఈలోని షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ […]
Date : 29-12-2023 - 3:46 IST -
#Telangana
CM Revanth: రాయదుర్గం-శంషాబాద్ మెట్రో విస్తరణపై రేవంత్ కీలక నిర్ణయం
ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్ మెట్రో రైలు మార్గంపై సీఎం రేవంత్ కు పలు సందేహాలున్నాయి.
Date : 13-12-2023 - 11:22 IST -
#Speed News
Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అక్రమ బంగారం పట్టివేత
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 56.63 లక్షల విలువైన 933 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఓ ప్రయాణికుడిని విమానాశ్రయ సిబ్బందిని గురువారం అరెస్టు చేశారు. సీనియర్ కస్టమ్స్ అధికారి ప్రకారం.. నిందితుడు దుబాయ్ నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చాడు. అతని లగేజీలో బంగారం లభ్యమైంది. కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 110లోని నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకున్న బంగారాన్ని జప్తు చేసి, కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 104 కింద ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానాశ్రయ సిబ్బందిని […]
Date : 07-09-2023 - 6:21 IST -
#Telangana
Woman Brutally Murdered : మహిళను హత్య చేసి కాల్చేసిన దుండగులు.. శంషాబాద్‌లో ఘోరం
Woman Brutally Murdered : దిశ ఉదంతం తరహా మరో ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో చోటుచేసుకుంది.
Date : 11-08-2023 - 10:05 IST -
#Cinema
Babloo Prithiveeraj : డ్రైవర్ మాట విని 100 ఎకరాల భూమిని కోల్పోయిన నటుడు బబ్లూ పృథ్వీరాజ్..
తెలుగులోకి సూపర్ హిట్ మూవీ 'పెళ్లి'(Pelli)తో ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీతోనే విలన్ గా నంది అవార్డుని సొంతం చేసుకొని తెలుగు ఆడియన్స్ తో పాటు మేకర్స్ దృష్టిని కూడా ఆకర్షించారు నటుడు బబ్లూ పృథ్వీరాజ్.
Date : 18-07-2023 - 11:00 IST -
#Telangana
Whale Flying in Sky: శంషాబాద్‌లో గాల్లో ఎగిరే తిమింగలం..!
ఎయిర్‌బస్ (Airbus) కంపెనీ సరకు రవాణా కోసం ఇలాంటి అయిదు విమానాలనే తయారు చేసింది.
Date : 06-12-2022 - 12:51 IST -
#Telangana
Underground Stations: హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ మెట్రో.. మెట్రో రైల్ ఎండీ వెల్లడి.!
హైదరాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ మెట్రో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.
Date : 29-11-2022 - 8:35 IST -
#Speed News
Hyderabad: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో
హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్ కు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Date : 27-11-2022 - 3:29 IST -
#Telangana
Kavitha and Tamilisai: బతుకమ్మ కలయిక.. ఒకే ఫ్రేమ్ లో తమిళిసై, కవిత!
గవర్నర్ తమిళి సై, టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య గ్యాప్ ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే.
Date : 01-10-2022 - 12:12 IST -
#Speed News
Road Accident : శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ నేత కుమార్తె మృతి
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం జరిగింది.
Date : 01-08-2022 - 8:40 IST