Saudi Arabia
-
#World
Saudi Arabia: క్రూడాయిల్ ధరలను భారీగా తగ్గించిన సౌదీ అరేబియా
ప్రపంచ చమురు మార్కెట్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయంగా ముడి చమురు (Crude oil) డిమాండ్ గణనీయంగా తగ్గడంతో, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారు అయిన సౌదీ అరేబియా తన చమురు ధరలపై భారీ కోత విధించింది. రాబోయే ఆగస్టు నెలకు సంబంధించి క్రూడాయిల్ ధరలను బ్యారెల్‌కు ఏకంగా $11 తగ్గించింది. గత 26 సంవత్సరాల చరిత్రలోనే సౌదీ చమురు ధరల్లో ఇంతటి భారీ తగ్గుదల నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రముఖ అంతర్జాతీయ […]
Date : 07-07-2026 - 11:13 IST -
#World
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపాలి.. చైనా వార్నింగ్ !
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంపై చైనా స్పందించింది. పశ్చిమాసియా తీవ్ర ఉద్రిక్తతలో డ్రాగన్ కంట్రీ ఇరాన్‌కు మద్దతుగా నిలిచింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీతో ఫోన్‌లో మాట్లాడారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులను నిలిపివేయాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని, భద్రతను, ప్రాదేశిక సమగ్రతను, జాతీయ గౌరవాన్ని కాపాడుకోవడానికి మరియు దాని చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటానికి చైనా మద్దతు […]
Date : 03-03-2026 - 3:47 IST -
#World
గల్ఫ్ దేశాల్లో ఎంతమంది భారతీయులు ఉన్నారంటే..!
పశ్చిమాసియాను యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ గల్ఫ్ దేశాల్లోని భారతీయుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్ ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లోని భారత రాయబార కేంద్రాలు అక్కడున్న భారతీయులను అప్రమత్తం చేస్తూ అడ్వైజరీ జారీ చేశాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీలో ఓ హెల్ప్ లైన్ కేంద్రాన్ని ప్రారంభించింది. వైమానికి దాడుల కారణంగా విమానాలు రద్దు కావడంతో గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన వారిని భారత్ కు తరలించేందుకు […]
Date : 03-03-2026 - 12:06 IST -
#Sports
ఫార్ములా 1 రేసులపైనా సందేహాలు..
Formula 1 మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ క్రీడారంగంపై పెను ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా పలు అంతర్జాతీయ టోర్నీలు, ఈవెంట్ల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, లూయిస్ హామిల్టన్ వంటి దిగ్గజ క్రీడాకారుల షెడ్యూల్స్ గందరగోళంలో పడ్డాయి. ప్రయాణ ఆంక్షలు, మ్యాచ్‌ల రద్దుతో గ్లోబల్ స్పోర్ట్స్ క్యాలెండర్ తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటోంది. ప్రధానంగా ఫుట్‌బాల్ ప్రపంచంపై ఈ ప్రభావం స్పష్టంగా […]
Date : 03-03-2026 - 10:10 IST -
#World
US Iran War : ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ పై ఇరాన్ దాడి
అమెరికా మరియు ఇజ్రాయెల్‌లపై ఆగ్రహంతో ఉన్న ఇరాన్, నేరుగా సౌదీ అరేబియాలోని ప్రతిష్టాత్మక అరామ్కో ఆయిల్ రిఫైనరీని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది
Date : 02-03-2026 - 4:30 IST -
#Trending
బుర్జ్ ఖలీఫా రికార్డు గల్లంతు.. త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా జెడ్డా టవర్!
బుర్జ్ ఖలీఫాను డిజైన్ చేసిన ప్రముఖ ఆర్కిటెక్ట్ అడ్రియన్ స్మిత్ ఈ జెడ్డా టవర్‌ను కూడా రూపొందించారు. సౌదీ అరేబియాలోని వేడి వాతావరణాన్ని తట్టుకునేలా ఇందులో అధునాతన కూలింగ్ టెక్నాలజీని వాడుతున్నారు.
Date : 21-12-2025 - 8:15 IST -
#World
తోషఖానా అవినీతి కేసు: ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17 ఏళ్ల జైలుశిక్ష
. 2021 మే నెలలో ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీ సౌదీ అరేబియాకు అధికారిక పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి యువరాజు ఇమ్రాన్ దంపతులకు అత్యంత ఖరీదైన బుల్గారి ఆభరణాల సెట్‌ను బహుమతిగా అందజేశారు. పాకిస్థాన్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ హోదాలో అందుకున్న విలువైన బహుమతులు తప్పనిసరిగా ‘తోషఖానా’కు అప్పగించాలి.
Date : 21-12-2025 - 5:15 IST -
#Special
Jamal Khashoggi: ఎవరు ఈ జమాల్ ఖషోగ్గీ? ఆయన హత్యకు కారణాలు ఏమిటి?
2025లో జమాల్ ఖషోగ్గీ పేరు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రస్తుతం అమెరికాలో ఉండగా.. అక్కడ ట్రంప్‌తో సమావేశం సందర్భంగా జర్నలిస్టులు ఆయన హత్యకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు.
Date : 19-11-2025 - 9:35 IST -
#Speed News
Saudi Arabia Tragedy : సౌదీ బస్సు ప్రమాద బాధితుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు.!
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం జరిగి, 42 మంది యాత్రికులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందినవారేనని ప్రాథమిక సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సహాయక చర్యలకు ఆదేశించారు.
Date : 17-11-2025 - 11:21 IST -
#World
Red Sea : అందువల్లే.. ఎర్ర సముద్రంలో కేబుళ్లు కట్..!
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అంతర్జాతీయ కేబుల్ ప్రొటెక్షన్ కమిటీ నివేదిక ప్రకారం, సౌదీ అరేబియాలోని జెడ్డా తీరానికి సమీపంలో ఈ కేబుళ్లు తెగినట్లు తెలుస్తోంది. నిపుణుల అంచనాల ప్రకారం, ఈ ప్రాంతంలో అధికంగా నడిచే వాణిజ్య నౌకలు తమ లంగర్లను వదిలే తీరులో, ఆ కేబుళ్లపై ఒత్తిడి పెరిగి, అవి తెగిపోయే అవకాశముందని చెప్పారు.
Date : 09-09-2025 - 12:15 IST -
#World
Immigrants : ప్రపంచవ్యాప్తంగా వలసదారుల్లో ముందంజలో భారతీయులు: ఐక్యరాజ్యసమితి నివేదిక
ఈ సంఖ్య మొత్తం అంతర్జాతీయ వలసదారులలో సుమారు 6 శాతాన్ని ఆక్రమించిందని స్పష్టం చేసింది. ప్రపంచ వలసదారుల మొత్తం సంఖ్య 30.4 కోట్లు కాగా, ఇది 2020లో 27.5 కోట్లుగా ఉండేదని కూడా వివరించింది. భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా వలస వెళ్లిన జాతీయులుగా మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో 1.17 కోట్ల చైనా వాసులు ఉన్నారు.
Date : 31-07-2025 - 1:23 IST -
#Speed News
Sleeping Prince : 20 ఏళ్ల కోమా తర్వాత ముగిసిన “స్లీపింగ్ ప్రిన్స్” జీవన గాథ!
Sleeping Prince : సౌదీ అరేబియా రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ అల్-వలీద్ బిన్ ఖాలిద్ బిన్ తలాల్ అల్ సౌద్ (Prince Al-Waleed bin Khaled bin Talal Al Saud), “స్లీపింగ్ ప్రిన్స్” (Sleeping Prince) గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆయన కన్నుమూశారు.
Date : 20-07-2025 - 11:02 IST -
#India
Pakistan : భారత్‌తో చర్చలకు సిద్ధం: పాకిస్థాన్ ప్రధాని
ఇటీవలి కాలంలో, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్)తో ఫోన్ ద్వారా జరిగిన సంభాషణలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ అంశాన్ని చర్చించినట్టు రేడియో పాకిస్థాన్ నివేదించింది.
Date : 25-06-2025 - 5:01 IST -
#Andhra Pradesh
Terror Links Case: విజయనగరంలో పేలుళ్లకు కుట్ర.. సౌదీ, పాక్‌లలో సిరాజ్‌కు ట్రైనింగ్
సికింద్రాబాద్‌కు చెందిన సమీర్(Terror Links Case) నిత్యం కొందరు యువకులతో సమావేశం అవుతుండే వాడని స్థానికులు పోలీసులకు తెలిపారు.
Date : 27-05-2025 - 10:59 IST -
#Health
Worlds First AI Doctor : ప్రపంచ తొలి ఏఐ డాక్టర్, ఏఐ క్లినిక్.. పనిచేసేది ఇలా
సౌదీలో ఏర్పాటైన ఈ ఏఐ క్లినిక్‌కు ‘డాక్టర్ హువా’(Worlds First AI Doctor) అని పేరుపెట్టారు.
Date : 18-05-2025 - 8:53 IST