Saudi Arabia
-
#Speed News
Haj Pilgrim: మక్కాలో కన్నుమూసిన తెలంగాణ హజ్ యాత్రికుడు
ముస్లింలు హజ్ యాత్రను దైవంతో సమానంగా భావిస్తారు. సౌదీ అరేబియాలో కొలువై ఉన్న మక్కాను దర్శించుకోవాలనేది సగటు ముస్లిం కల. జీవితకాలం సంపాదించిన డబ్బంతా హజ్ యాత్ర కోసం వెచ్చిస్తారు.
Date : 27-06-2023 - 2:39 IST -
#World
India-Saudi: మోదీ పిలుపుతో యుద్ధం ఆపేసిన సల్మాన్ రాజు..
ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో గత కొన్ని రోజులుగా అంతర్యుద్ధం నడుస్తోంది. దీని కారణంగా వేలాది మంది భారతీయులు అక్కడ చిక్కుకుపోయారు.
Date : 27-04-2023 - 1:28 IST -
#Sports
BCCI: విదేశీ లీగుల్లో మా క్రికెటర్లు ఆడరు.. మరోసారి స్పష్టం చేసిన బీసీసీఐ
విదేశీ లీగుల్లో భారత ప్లేయర్లు ఆడేదిలేదని బీసీసీఐ (BCCI) మరోసారి స్పష్టం చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్.
Date : 16-04-2023 - 10:21 IST -
#Technology
Saudi Arabia: ఔరా అనిపించేలా కట్టడాలు… వాటికి అరబ్.. కేరాఫ్ అడ్రస్!
ప్రపంచంలోని అతి సంపన్న దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. ఆ దేశానికి వెళ్తే ఎక్కడ చూసిన ఇంద్ర
Date : 20-02-2023 - 10:44 IST -
#World
Saudi Arabia: మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్లనున్న సౌదీ అరేబియా మహిళ
అరబ్ దేశాల నేల నుంచి స్పేస్ రేస్ కూడా మొదలవుతోంది. అత్యంత కఠినమైన నియమాలు, నిబంధనలు ఉన్న ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియా (Saudi Arabia) ఇప్పుడు ప్రగతిశీల ఆలోచనా దేశంగా చూపుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో సౌదీ అరేబియా మొదటిసారిగా మహిళలను అంతరిక్షంలోకి పంపనున్నట్లు ప్రకటించింది.
Date : 14-02-2023 - 10:55 IST -
#India
SpiceJet Emergency Landing: స్పైస్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. విమానంలో 197 మంది ప్రయాణికులు
సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి వస్తున్న స్పైస్ జెట్ విమానం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
Date : 03-12-2022 - 6:35 IST -
#Cinema
Shah Rukh Khan: మక్కాలో షారూఖ్ ఖాన్ ఉమ్రా యాత్ర
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మక్కాలో ఉమ్రా యాత్ర చేశారు.
Date : 02-12-2022 - 8:24 IST -
#World
FIFA World Cup 2022: అర్జెంటీనాపై సౌదీ విజయం…ఆటగాళ్లకు కానుకల వర్షం కురిపించిన సౌదీ ప్రభుత్వం..!!
ఫిఫా వరల్డ్ కప్ లో అర్జెంటీనాపై పసికూన సౌదీఅరేబియా అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. అర్జెంటీనాపై అద్భుత విజయం తర్వాత సౌదీ ఆటగాలపై కానుకల వర్షం కురిపిస్తోంది ఆ దేశ ప్రభుత్వం. సౌదీ యువరాజుమహ్మద్ బిన్ సల్మాన్ ఆటగాళ్లందరికీ ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు. రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును బహుమతిగా ఇవ్వనుంది సౌదీ ప్రభుత్వం. ఈ కారు విలువ ధర 500000యూరోలు ( దాదాపు రూ. 4.25కోట్లు) సౌదీ అరేబియా విజయం తర్వాత […]
Date : 26-11-2022 - 5:57 IST -
#Speed News
FIFA World Cup: ప్రతి ఆటగాడికి రూ.10 కోట్ల కారు.. అసలు నిజం ఇదే..!
FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 గ్రూప్ స్టేజ్‌ల మ్యాచ్‌లో అర్జెంటీనాను 2-1తో ఓడించినందుకు ప్రతి ఆటగాడికి
Date : 26-11-2022 - 5:56 IST -
#World
Heavy Rains: సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఇద్దరి మృతి..!
సౌదీ అరేబియాలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Date : 25-11-2022 - 7:56 IST -
#Sports
FIFA WORLD CUP 2022: అర్జెంటీనాపై చారిత్రాత్మక విజయం. సౌదీలో ఘనంగా వేడుకలు..దేశవ్యాప్తంగా సెలవు.!!
ఫిఫా వరల్డ్ కప్ 2022లో సౌదీ అరేబియా అర్జెంటినా జట్టును 2-1తేడాతో ఓడించింది. దీంతో సౌదీలో సంబురాలు ప్రారంభమయ్యాయి. అర్జెంటినాపై విజయం సాధించామన్న ఆనందంలో మునిగిపోయారు కింగ్ సల్మాన్. దీంతో బుధవారం (నవంబర్ 23)న సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్, పాఠశాలలకు అన్నింటికి వర్తిస్తుందని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. అర్జెంటీనాపై గెలుపు తర్వాత జట్టు అభిమానులు సంబురాలు చేసుకున్నారు. దేవునికి ధన్యవాదాలు, ఆటగాళ్లు చాలా ఉత్సాహంగా పట్టుదలతో ఆడారు. వారు అర్జెంటీనాను ఓడించారు. చాలా సంతోషంగా ఉందని […]
Date : 23-11-2022 - 5:57 IST -
#Sports
FIFA World Cup 2022 : అర్జెంటినాకు గట్టిఎదురుదెబ్బ…పసికూన చేతిలో ఓడి పరువుపోగొట్టుకున్న మెస్సీటీమ్..!!
ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్ కప్ 2022లో లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనాకు ఊహించని షాక్ తగిలింది. టోర్నీ ఆరంభ మ్యాచ్ లోనే అర్జెంటినా జట్టుకు ప్రపంచ 51వ ర్యాంకర్ సౌదీ అరేబియా కోలుకోలేని షాకిచ్చింది. ఖతర్ లోని లుసాలీ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్ లో పసికూన సౌదీ అరేబియా 2-1తేడాతో అర్జెంటినాను దారుణంగా ఓడించింది. ఇది ఫుట్ బాల్ చరిత్రలోనే అర్జెంటినాపై సౌదీ అరేబియాకు దక్కిన తొలివిజయం. ఈ మ్యాచ్ కు ముందు ఇరు జట్లు […]
Date : 23-11-2022 - 5:43 IST -
#World
Saudi : భారతీయులకు శుభవార్త చెప్పిన సౌదీ..వీసాకు ఈ సర్టిఫికేట్ అవసరం లేదు.!!
సౌదీ అరేబియా, భారతదేశం మధ్య ఈ మధ్యే వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా కొన్ని అవగాహనలను అమలు చేసేందుకు సౌదీ సర్కార్ రెడీ అయ్యింది. అవేంటంటే…ఇప్పటివరకు భారతీయులు సౌదీ వెళ్లాలంటే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. దాని కోసం పోలీసుల నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ అవరసం. వీసా దరఖాస్తుతోపాటు స్థానిక పోలీస్ స్టేషన్ క్లియర్ రెన్స్ సర్టిఫికేన్ కచ్చితంగా జత చేయాల్సిందే. అయితే ఇకపై ఆ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు భారత్ […]
Date : 18-11-2022 - 5:37 IST -
#World
Saudi Arabia : సౌదీ అరేబియా చేసిన ఈ పనికి…ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఆగ్రహం..!!
సౌదీ అరేబియాలో ఉండే కఠిన చట్టాల గురించి అందరికీ తెలిసిందే. కొన్నేళ్ల క్రితం సౌదీలో హాలోవీన్ కొత్తేమీ కాదు. కానీ ఈ ఏడాది అక్కడ హాలోవీన్ జరుపుకున్న తీరు వివాదాస్పదమైంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు మండిపడుతున్నారు. సెంటర్ ఆఫ్ ఇస్లాం ఆఫ్ ది వరల్డ్ గా పేరుగాంచిన సౌదీ అరేబియా, హాలోవిన్ సందర్బంగా రంగు రంగుల దుస్తులు ధరించిన కొంతమంది ర్యాంప్ వాక్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ […]
Date : 31-10-2022 - 8:49 IST -
#World
Saudi Arabia : భారతీయులకు సౌదీ అరేబియా షాక్…స్థానికులకే పెద్దపీట..!!
భారతీయులకు సౌదీ అరేబియా షాకిచ్చింది. సౌదీలో ఉద్యోగం చేయాలని కలలు కనేవారికి ఇది బ్యాడ్ న్యూస్.
Date : 13-10-2022 - 11:41 IST