Saudi Arabia
-
#Sports
Saudi Arabia Cricket League: సౌదీ అరేబియా ఐపీఎల్ కంటే పెద్ద క్రికెట్ లీగ్‌ని ప్రారంభిస్తుందా? క్లారిటీ ఇదే!
సౌదీ అరేబియా ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ లీగ్ వార్తలను తోసిపుచ్చింది. సౌదీ అరేబియా క్రికెట్ ఫెడరేషన్ (SACF) అధ్యక్షుడు హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సౌద్ బిన్ మిషాల్ అల్ సౌద్ ఈ వార్తలను ఖండించారు.
Published Date - 05:48 PM, Tue - 26 November 24 -
#Speed News
4000 Year Old Town : ఒయాసిస్ మాటున.. 4వేల ఏళ్ల కిందటి పట్టణం
ఈ పట్టణం చుట్టూ రక్షణ కోసం అప్పట్లో 14.5 కిలోమీటర్ల గోడను(4000 Year Old Town) నిర్మించుకున్నారు.
Published Date - 09:13 AM, Sun - 3 November 24 -
#Speed News
Pakistan Beggars : పాకిస్తాన్ భిక్షగాళ్లకు సౌదీ అరేబియా వార్నింగ్.. ఎందుకు ?
ఉమ్రా చట్టానికి సంబంధించిన ఒక ప్రత్యేక బిల్లును పాకిస్తాన్(Pakistan Beggars) పార్లమెంటులో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Published Date - 11:26 AM, Wed - 25 September 24 -
#World
Mpox in Pakistan: పాక్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోన్న మంకీపాక్స్
Mpox in Pakistan: పాక్‌లో మంకీపాక్స్ భారీన పడిన వ్యక్తిని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. అక్కడ అతనిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఐదవ మంకీపాక్స్ కేసు నమోదైంది.
Published Date - 11:22 AM, Sun - 15 September 24 -
#Andhra Pradesh
Nara Lokesh: సౌదీ అరేబియాలో చిక్కుకున్న వీరేంద్ర, రంగంలోకి మంత్రి లోకేష్
ఏజెంట్ ద్వారా వీరేంద్ర సౌదీ వెళ్లాలనుకున్నాడు. ఇంట్లో వంట చేసే పని కోసం అతనిని రప్పించాడు. అయితే అక్కడికి వెళ్లిన వీరేంద్రకు షాక్ తగిలింది. అతన్ని ఎడారిలో ఒంటెలకు కాపలాగా ఉంచారు. ఏజెంట్ ఒక లక్షా డెబ్బై వేల రూపాయలు తీసుకుని మోసం చేసి ఎడారిలో వదిలేశాడని వాపోతున్నారు వీరేంద్ర
Published Date - 03:50 PM, Sat - 20 July 24 -
#Speed News
1301 Deaths : 1301 మంది హజ్ యాత్రికుల మృతి.. కారణం అదేనా ?
ఈ ఏడాది హజ్ యాత్రలో దాదాపు 1,301 మంది హజ్ యాత్రికులు మరణించారని సౌదీ అరేబియా అధికారికంగా ప్రకటించింది.
Published Date - 09:59 AM, Mon - 24 June 24 -
#Speed News
Hajj Pilgrims : 550 మందికిపైగా హజ్ యాత్రికులు మృతి
సౌదీ అరేబియాలో హజ్ యాత్ర విషాదాన్ని మిగిల్చింది.
Published Date - 07:50 AM, Wed - 19 June 24 -
#World
Saudi Arabia: హీట్ స్ట్రోక్ కారణంగా 41 మంది హజ్ యాత్రికులు మృతి
సౌదీ అరేబియాలో వేసవి తాపం విపరీతంగా కనిపిస్తుంది. అక్కడ వేడికి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. హజ్ తీర్థయాత్రలో ఉన్న జోర్డాన్ యాత్రికులు హీట్ స్ట్రోక్ కారణంగా 41 మంది మరణించారు.
Published Date - 11:44 PM, Tue - 18 June 24 -
#India
Hajj Yatra : హజ్ యాత్రకు హైదరాబాద్ నుంచి 6,900 మంది
సౌదీ అరేబియాలో హజ్ యాత్రకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి 6,900 మందికి పైగా యాత్రికులు బయలుదేరారు.
Published Date - 06:33 PM, Mon - 20 May 24 -
#World
Saudi On Kashmir: కీలక పరిణామం.. ‘కశ్మీర్’పై పాక్, సౌదీ సంయుక్త ప్రకటన
పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, సౌదీ ప్రధాని మహ్మద్ బిన్ సల్మాన్ సంయుక్త ప్రకటనలో కాశ్మీర్ (Saudi On Kashmir) సమస్యను భారతదేశం- పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సమస్యగా అభివర్ణించడంతో షాక్ అయ్యారు.
Published Date - 08:46 AM, Tue - 9 April 24 -
#Trending
Saudi: సౌదీ గ్రాండ్ మసీదులో స్వాగతం పలుకుతున్న రోబోలు..
Saudi Arabia: ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ (artificial intelligence) అన్ని రంగాల్లోకి వేగంగా ప్రవేశిస్తోంది. ఇప్పటికే కార్పోరేట్ కంపెనీలన్నీ కృత్రిమ మేథను వాడుకుంటూ సిబ్బందిని తగ్గించుకునే పనిలో బిజీగా ఉన్నాయి. అదే సమయంలో కృత్రిమ మేథ మతపరమైన అంశాల్లోనూ అండగా నిలుస్తోంది. ఈ పరిజ్ఞానాన్ని వాడుకుని ఏకంగా రోబోల్ని(Robots) రంగంలోకి దింపింది సౌదీ అరేబియా(Saudi Arabia)లోని గ్రాండ్ మసీదు ( grand mosque). ప్రపంచంలోనే ప్రముఖ మసీదుల్లో ఒకటైన ఇందులో ఇప్పుడు రోబోలు స్వాగతం పలుకుతున్నాయి. Robots […]
Published Date - 11:56 AM, Mon - 1 April 24 -
#World
Saudi Arabia Open Alcohol Store: దౌత్యవేత్తల కోసం మొదటి మద్యం దుకాణాన్ని ప్రారంభించనున్న సౌదీ అరేబియా..!
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో త్వరలో తొలి మద్యం దుకాణం ప్రారంభం (Saudi Arabia Open Alcohol Store) కానుంది. నివేదికల ప్రకారం.. ముస్లిమేతర దౌత్యవేత్తలకు మాత్రమే ఇక్కడ మద్యం అందించబడుతుంది.
Published Date - 01:55 PM, Thu - 25 January 24 -
#Speed News
Haj Agreement 2024: హజ్ సదస్సులో పాల్గొనేందుకు సౌదీ చేరుకున్న మంత్రి స్మృతి ఇరానీ
మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ భారత్ మరియు సౌదీ అరేబియా మధ్య హజ్ ఒప్పందం 2024పై సంతకం చేయడానికి మరియు హజ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆ
Published Date - 07:59 PM, Sun - 7 January 24 -
#World
Saudi Arabia: 2023లో సౌదీ అరేబియాలో 170 మందికి ఉరి
2023 సంవత్సరంలో సౌదీ అరేబియాలో 170 మందిని ఉరితీశారు. డిసెంబరు ఒక నెలలో అత్యధిక సంఖ్యలో ఉరిశిక్షలు నమోదయ్యాయి. ఈ నెలలో 38 మంది వ్యక్తులను ఉరితీశారు.
Published Date - 09:52 PM, Wed - 3 January 24 -
#World
Saudi Expo 203: ఎక్స్‌పో 2030 ద్వారా సౌదీలో 2,50,000 ఉద్యోగాలు
రియాద్‌లో నిర్వహించనున్న ఎక్స్‌పో 2030లో సౌదీ అరేబియా 250,000 ఉద్యోగాలను సృష్టిస్తుందని పర్యాటక మంత్రి అహ్మద్ అల్ ఖతీబ్ తెలిపారు.
Published Date - 04:53 PM, Thu - 14 December 23