Sankranti
-
#Telangana
Sankranti 2024 : సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్
తెలంగాణ (Telangana)లో స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం (TS Govt) సంక్రాంతి సెలవులు (Sankranti Holidays) ప్రకటించింది. జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగను ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటారనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి అంటే పెద్ద పండగ. రంగు రంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్లు, కోడి పందేలు, కొత్త అల్లుళ్లు, పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు పండుగ శోభతో వెలిగిపోతుంది. […]
Published Date - 12:53 PM, Wed - 3 January 24 -
#Andhra Pradesh
Sankranti – Special Trains : సంక్రాంతికి 20 స్పెషల్ రైళ్లు.. టైమింగ్స్, రూట్స్ వివరాలివీ..
Sankranti - Special Trains : వచ్చే నెలలో సంక్రాంతి పండుగ ఉంది.ఈ గ్రాండ్ ఫెస్టివల్ కోసం దక్షిణ మధ్య రైల్వే 20 రైళ్లను నడపనుంది.
Published Date - 10:17 AM, Fri - 22 December 23 -
#Devotional
Makar Sankranti 2023: సంక్రాంతి నాడు ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.. ఏమి చేయాలి, ఏమి చేయకూడదో తెలుసుకోండి..!
సూర్యుని ఆధారంగా పంచాంగ గణన ఆధారంగా మకర సంక్రాంతి (Makar Sankranti) పండుగ జరుపుకుంటారు. సూర్యుడు మకరరాశిలో సంచరించినప్పుడు మకర సంక్రాంతి జరుపుకుంటారని చెబుతారు.
Published Date - 12:21 PM, Sun - 15 January 23 -
#Telangana
CM KCR Sankranti Wishes: సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కెసిఆర్
దేశ, రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు (CM KCR Sankranti Wishes) తెలిపారు. మకర సంక్రాంతిని ప్రజలంతా సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని కోరారు. ప్రతి ఇల్లు సిరిసంపదలతో నిండాలన్నారు.
Published Date - 09:35 AM, Sun - 15 January 23 -
#Devotional
Sankranti: సంక్రాంతి విశిష్టత, సంప్రదాయాల వెనుక రహస్యాలు
హిందూ సంప్రదాయంలో ప్రతి ఆచారం, సంప్రదాయం వెనుక భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం అనే మూడు ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. సంక్రాంతి అంటే పిండివంటలు చేసుకోవడం, దేవాలయాలకు వెళ్లి దండం పెట్టుకోవడమే కాదు.
Published Date - 10:37 PM, Sat - 14 January 23 -
#Andhra Pradesh
CM Jagan: జగన్ ఇంట సంబురం.. భారతి సమేత సంక్రాంతి..!
ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతీ ఏటా జగన్ (CM Jagan) తన సతీమణితో కలిసి సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. భోగి మంటను వెలిగించిన సీఎంవైయస్ జగన్.. హరిదాసు కీర్తనలు ఆలకించి ఆశీర్వాదం తీసుకున్నారు.
Published Date - 06:51 PM, Sat - 14 January 23 -
#Andhra Pradesh
CM YS Jagan: సీఎం జగన్ ఇంటి వద్ద గోశాల ఏర్పాటు..మొదలైన సంక్రాంతి సంబరాలు
తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో ప్రత్యేక గోశాలను ఏర్పాటు చేశారు. తెలుగుతనం ఉట్టిపడే రీతిలో ఈ గోశాలను సీఎం జగన్ ఏర్పాటు చేయించడం గొప్ప విషయం.
Published Date - 08:48 PM, Fri - 13 January 23 -
#Speed News
Kites Prohibited: రోడ్ల మీద గాలిపటాలు ఎగురవేయడం నిషేధం!
రోడ్లపై, ప్రార్థనా స్థలాల్లో , వాటికి దగ్గరలో గాలిపటాలు ఎగురవేయడాన్ని హైదరాబాద్ పోలీసులు నిషేధించారు.
Published Date - 11:49 AM, Fri - 13 January 23 -
#Andhra Pradesh
AP Employees: ఉద్యోగులకు జగన్ గుడ్ న్యూస్.. సంక్రాంతికి ‘డీఏ’
ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ (DA)ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.
Published Date - 04:35 PM, Thu - 12 January 23 -
#Devotional
Sankranti Bommala Koluvu 2023 : సంక్రాంతికి బొమ్మల కొలువు ఎందుకు పెడతారు?
సంక్రాంతి ఆనందానికి, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి (Wealth) ప్రతీక. ‘సం’ అంటే మిక్కిలి, ‘క్రాంతి’ అంటే ప్రగతి పూర్వక మార్పు.
Published Date - 06:30 PM, Mon - 9 January 23 -
#Cinema
Veerasimha Reddy : ట్రెండింగ్ అవుతున్న ‘వీరసింహా రెడ్డి’ ట్రైలర్!
బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీరసింహా రెడ్డి' సినిమా రూపొందింది.
Published Date - 01:02 PM, Sat - 7 January 23 -
#Andhra Pradesh
94 Special Trains: ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) గుడ్‌న్యూస్ తెలిపింది. సంక్రాంతి (Sankranti) సందర్భంగా పలు రైల్వే స్టేషన్ల నుంచి మొత్తం 94 ప్రత్యేక రైళ్ల (94 Special Trains)ను నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. జనవరి 3-20 మధ్యలో ఈ రైళ్లను నడపనున్నట్లు వెల్లడించారు.
Published Date - 09:30 AM, Wed - 28 December 22 -
#Andhra Pradesh
Casino Row:’కొడాలి’ పై విపక్షాల కేక
విపక్ష లీడర్ల కు మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని టార్గెట్ అయ్యాడు. మొన్నటి వరకు బూతుల మంత్రిగా పిలిచిన వాళ్ళు ఇప్పుడు కాసినో మంత్రిగా కోడాలిని ఫోకస్ చేస్తున్నారు.
Published Date - 05:40 PM, Wed - 19 January 22