Sankranti
-
#Devotional
Makara Sankranti 2024: సంక్రాంతి పండుగ రోజు ఎటువంటి పనులు చేయాలి? ఎటువంటి పనులు చేయకూడదో తెలుసా?
ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా సంక్రాంతి సంబరాలకు సంబంధించిన హంగామా మొదలైంది. కొత్త ఏడాది వచ్చే తొలి పండుగే ఈ సంక్రాంతి. అంతే
Date : 11-01-2024 - 4:00 IST -
#Andhra Pradesh
Makar Sankranti : సంక్రాంతి రోజున ఇవి తింటేనే పండగ..
సంక్రాంతి (Makar Sankranti) సంబరాలు మొదలయ్యాయి..గత రెండు రోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ వాతావరణం జోరందుకుంది. ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వారంతా సొంతర్లకు , వారి బంధువుల ఇంటికి వస్తున్నారు. భోగితో మొదలయ్యే ఈ పండుగను నాలుగురోజులపాటు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ.. ఇలా నాలుగురోజుల పండుగకు పల్లెలు ఎంతో శోభాయమానంగా ముస్తాబవుతాయి. బ్రతుకు తెరువు కోసం పల్లె ను వదిలి.. పట్టణాలకు వెళ్లిన వారంతా పల్లెల బాటపడతారు. అందుకే సంక్రాంతి అంటే.. […]
Date : 11-01-2024 - 1:17 IST -
#Special
Chaina Manja: గొంతులు కోస్తున్న చైనా మాంజా.. గళమెత్తిన పక్షి ప్రేమికులు
జనవరి మాసం వచ్చిందంటే కైట్స్ సందడి మొదలవుంటుంది. ఇక సంక్రాంతి పండుగ వస్తే గ్రామాలతోపాటు పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటిపై పతంగి ఎగరాల్సిందే. కైట్ ఫెస్టివల్ సందర్భంగా చిన్నా పెద్దా పతంగులు ఎగరేస్తూ చేసే హంగామా అంతా ఇంతా కాదు
Date : 10-01-2024 - 3:56 IST -
#Devotional
Sankranti: సంక్రాంతి రోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం ఎలా సమర్పించాలి.. పూజా విధానం ఇదే?
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏడాదిలో జరుపుకునే మొట్టమొదటి పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగను కొందరు మూడు రోజులు మరికొందరు నాలుగు రోజులు పా
Date : 09-01-2024 - 9:00 IST -
#Telangana
Sankranti Holidays: తెలంగాణ కాలేజీలకు సంక్రాంతి సెలవు తేదీలు
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ కాలేజీ విద్యార్థులకు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.సంక్రాంతి సెలవుల సందర్భంగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాల్లో ఇంటర్మీడియట్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది
Date : 07-01-2024 - 12:01 IST -
#Trending
2024 Sankranti : సంక్రాంతి పండగ వేళ ఓ ‘కీడు’ ప్రచారం వైరల్ గా మారింది..
అభివృద్ధిలో దేశం ఎంతగా దూసుకెళ్తుందో చెప్పాల్సిన పనిలేదు..మన శాస్త్రవేత్తలు సైతం చంద్రుడి ఫై కాలు మోపేలా చేసి రికార్డు సృష్టించారు. ప్రతి రోజు ఎన్ని టెక్నలాజిలు పుట్టుకొస్తూ ఆశ్చర్యంలో పడేస్తున్నాయి..ఆడవారు సైతం మగవారికి ఏమాత్రం తీసిపోని రీతిలో రాణిస్తున్నారు..ఇంతలా దేశం అభివృద్ధి పథంలో నడుస్తుంటే..మూఢనమ్మకాలు మాత్రం ప్రజల నుండి దూరం కావడం లేదు. పల్లెల్లోనే కాదు పట్టణాల్లో కూడా మూఢనమ్మకాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఎంత చదువుకున్న..ఎంత పెద్ద జాబ్ చేస్తున్న ఎక్కడో ఓ చోట మాత్రం […]
Date : 06-01-2024 - 3:00 IST -
#Andhra Pradesh
Sankranti Special Buses : సంక్రాంతికి స్పెషల్ బస్సులు.. ఏపీఎస్‌ఆర్టీసీ 6,795.. టీఎస్ఆర్టీసీ 4,484
Sankranti Special Buses : సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు నుంచి జనవరి 18 వరకు 6,795 ప్రత్యేక బస్సులను ఏపీఎస్ఆర్టీసీ నడపనుంది.
Date : 06-01-2024 - 10:44 IST -
#Devotional
Sankranti 2024 Date: మకర సంక్రాంతి ఎప్పుడు? రాత్రి పగల్లో ఎందుకు మార్పులు వస్తాయో తెలుసా?
హిందువులు జరుపుకునే మొట్టమొదటి పండుగ సంక్రాంతి. ఈ పండుగను మూడు రోజులపాటు జరుపుకుంటారు అన్న విషయం తెలిసిందే. ఒక్కొక్క ప్రదేశంలో ఒ
Date : 03-01-2024 - 5:00 IST -
#Telangana
Sankranti 2024 : సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్
తెలంగాణ (Telangana)లో స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం (TS Govt) సంక్రాంతి సెలవులు (Sankranti Holidays) ప్రకటించింది. జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగను ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటారనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి అంటే పెద్ద పండగ. రంగు రంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్లు, కోడి పందేలు, కొత్త అల్లుళ్లు, పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు పండుగ శోభతో వెలిగిపోతుంది. […]
Date : 03-01-2024 - 12:53 IST -
#Andhra Pradesh
Sankranti – Special Trains : సంక్రాంతికి 20 స్పెషల్ రైళ్లు.. టైమింగ్స్, రూట్స్ వివరాలివీ..
Sankranti - Special Trains : వచ్చే నెలలో సంక్రాంతి పండుగ ఉంది.ఈ గ్రాండ్ ఫెస్టివల్ కోసం దక్షిణ మధ్య రైల్వే 20 రైళ్లను నడపనుంది.
Date : 22-12-2023 - 10:17 IST -
#Devotional
Makar Sankranti 2023: సంక్రాంతి నాడు ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.. ఏమి చేయాలి, ఏమి చేయకూడదో తెలుసుకోండి..!
సూర్యుని ఆధారంగా పంచాంగ గణన ఆధారంగా మకర సంక్రాంతి (Makar Sankranti) పండుగ జరుపుకుంటారు. సూర్యుడు మకరరాశిలో సంచరించినప్పుడు మకర సంక్రాంతి జరుపుకుంటారని చెబుతారు.
Date : 15-01-2023 - 12:21 IST -
#Telangana
CM KCR Sankranti Wishes: సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కెసిఆర్
దేశ, రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు (CM KCR Sankranti Wishes) తెలిపారు. మకర సంక్రాంతిని ప్రజలంతా సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని కోరారు. ప్రతి ఇల్లు సిరిసంపదలతో నిండాలన్నారు.
Date : 15-01-2023 - 9:35 IST -
#Devotional
Sankranti: సంక్రాంతి విశిష్టత, సంప్రదాయాల వెనుక రహస్యాలు
హిందూ సంప్రదాయంలో ప్రతి ఆచారం, సంప్రదాయం వెనుక భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం అనే మూడు ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. సంక్రాంతి అంటే పిండివంటలు చేసుకోవడం, దేవాలయాలకు వెళ్లి దండం పెట్టుకోవడమే కాదు.
Date : 14-01-2023 - 10:37 IST -
#Andhra Pradesh
CM Jagan: జగన్ ఇంట సంబురం.. భారతి సమేత సంక్రాంతి..!
ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతీ ఏటా జగన్ (CM Jagan) తన సతీమణితో కలిసి సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. భోగి మంటను వెలిగించిన సీఎంవైయస్ జగన్.. హరిదాసు కీర్తనలు ఆలకించి ఆశీర్వాదం తీసుకున్నారు.
Date : 14-01-2023 - 6:51 IST -
#Andhra Pradesh
CM YS Jagan: సీఎం జగన్ ఇంటి వద్ద గోశాల ఏర్పాటు..మొదలైన సంక్రాంతి సంబరాలు
తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో ప్రత్యేక గోశాలను ఏర్పాటు చేశారు. తెలుగుతనం ఉట్టిపడే రీతిలో ఈ గోశాలను సీఎం జగన్ ఏర్పాటు చేయించడం గొప్ప విషయం.
Date : 13-01-2023 - 8:48 IST