Sankranti
-
#Andhra Pradesh
Sankranti : మధుర జ్ఞాపకాలతో.. నగరాల వైపు అడుగులు వేస్తున్న పల్లెవాసులు
తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి ముగియడంతో ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెటూళ్లు వెలవెలబోతున్నాయి. భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, పిండివంటలు మరియు బంధుమిత్రుల కోలాహలంతో గత కొన్ని రోజులుగా పండగ చేసుకున్న ప్రజలు
Date : 17-01-2026 - 12:15 IST -
#Cinema
నిర్మాత నాగవంశీ షాకింగ్ కామెంట్స్..ఆరేళ్ల తర్వాత హ్యాపీ
Producer Naga Vamsi సంక్రాంతి కానుకగా విడుదలై థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. హీరో నవీన్ పొలిశెట్టి నటించిన ఈ చిత్రం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.41.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. థాంక్యూ మీట్‌లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “ఆరేళ్ల తర్వాత నాకు సంపూర్ణ సంతృప్తినిచ్చిన సంక్రాంతి ఇది. ప్రేక్షకులు, మీడియా, డిస్ట్రిబ్యూటర్ల మద్దతుతో ఈ విజయం సాధ్యమైంది” అన్నారు. హీరోయిన్ మీనాక్షి చౌదరికి ప్రత్యేక కృతజ్ఞతలు […]
Date : 17-01-2026 - 11:04 IST -
#Cinema
సంక్రాంతి బరిలో దిల్ రాజు కు కాసుల వర్షం కురిపిస్తున్న మూడు సినిమాలు
వరుస హిట్లతో తెలుగు సినీ పరిశ్రమకు ఈ ఏడాది సంక్రాంతి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. మూడు సినిమాలు విజయపథంలో సాగడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భారీ లాభాలను ఆర్జించారు
Date : 16-01-2026 - 9:21 IST -
#Telangana
పండుగ వేళ, ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు 4 గురి పరిస్థితి విషమం
తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పండుగ పూట సంతోషంగా గడపాల్సిన సమయంలో ఈ ప్రమాద వార్తలు విషాదాన్ని నింపుతున్నాయి.
Date : 14-01-2026 - 8:38 IST -
#World
లండన్ లో అంబరాన్ని తాకిన ‘గోదారోళ్ళ సంక్రాంతి వేడుకలు – 2026’
గోదావరి వెటకారం, యాస మరియు ఆతిథ్యం ఈ వేడుకల్లో ప్రధాన భూమిక పోషించాయి. ముఖ్యంగా భోజనాల దగ్గర గోదావరి జిల్లాల ప్రత్యేక వంటకాలైన పనసపొట్టు పలావు, తోటకూర లివర్ ఫ్రై, వంకాయ పచ్చి జీడిపప్పు కూర, మరియు చింతకాయ రొయ్యల కూర
Date : 13-01-2026 - 3:59 IST -
#Viral
సంక్రాంతికి గాలి పటాలు ఎందుకు ఎగురవేస్తారు?
గాలిపటాలు ఎగురవేయడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆకాశంలో వేగంగా కదిలే గాలిపటాన్ని నిశితంగా గమనించడం వల్ల కంటి నరాలు మరియు కండరాలకు మంచి వ్యాయామం లభిస్తుంది
Date : 13-01-2026 - 10:45 IST -
#Andhra Pradesh
సంక్రాంతి ఎఫెక్ట్.. భారీగా పెరిగిన ఫ్లైట్ ఛార్జెస్
సంక్రాంతి పండగ వేళ ఊరెళ్లే వారికి విమాన ఛార్జీలు షాకిస్తున్నాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి గన్నవరం, తిరుపతి వంటి ప్రాంతాలకు రూ.3 వేలుగా ఉండే టికెట్ 12, 13 తేదీల్లో ఏకంగా రూ.12 వేల వరకు ఉంటోంది
Date : 12-01-2026 - 10:50 IST -
#Telangana
సంక్రాంతి రద్దీకి భారీ ఏర్పాట్లు..చర్లపల్లి–అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
పండుగకు స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి మధ్య మూడు కొత్త ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
Date : 12-01-2026 - 6:00 IST -
#Andhra Pradesh
సంక్రాంతి కోడి పందేలను అడ్డుకోవాలంటూ హైకోర్టు ఆదేశాలు, ఇది సాధ్యమేనా?
సంక్రాంతికి కోడి పందేలను, జూదాన్ని అడ్డుకోవాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే సంక్రాంతి అంటే పిండి వంటలే కాదు కోడి పందేలు కూడా మన సంప్రదాయమేనని కొందరు వాదిస్తుంటారు
Date : 11-01-2026 - 11:59 IST -
#Cinema
రవితేజ నెక్ట్స్ సినిమా ఆ డైరెక్టర్ తోనేనా ?
'నిన్ను కోరి', 'మజిలీ' వంటి భావోద్వేగపూరిత చిత్రాలతో క్లాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన శివ నిర్వాణ, ఈసారి రవితేజ కోసం ఒక విభిన్నమైన థ్రిల్లర్ కథను సిద్ధం చేశారు. తన మార్కు ఎమోషన్స్‌ను పక్కన పెట్టి, రవితేజ ఇమేజ్‌కు తగ్గట్టుగా
Date : 11-01-2026 - 11:30 IST -
#Andhra Pradesh
భోగి మంటలు విషయంలో జాగ్రత్తలు అవసరం !
పూర్వం భోగి మంటలంటే పాత సామాన్లు, ఎండుటాకులు, చెక్క ముక్కలతో వేసేవారు. కానీ నేడు ఆధునిక జీవనశైలిలో భాగంగా టైర్లు, ప్లాస్టిక్ కవర్లు, పాత ఫ్లెక్సీలు వంటి ప్రమాదకరమైన వస్తువులను మంటల్లో వేయడం
Date : 11-01-2026 - 11:23 IST -
#Cinema
సంక్రాంతి కానుకగా OTTలోకి ‘దండోరా’
శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన 'దండోరా' సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 14 నుంచి తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది
Date : 10-01-2026 - 3:15 IST -
#Andhra Pradesh
సంక్రాంతి సెలవుల ఎఫెక్ట్ : కిటకిటలాడుతున్న బస్టాండ్లు , రైల్వే స్టేషన్లు
తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు నేటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం అయ్యాయి. తెలంగాణలో ఈ నెల 16 వరకు, ఏపీలో 18 వరకు హాలిడేస్ కొనసాగనున్నాయి. దీంతో పండగకు ఊరెళ్లేవారితో హైదరాబాద్ సహా ప్రధాన నగరాలు, పట్టణాల్లో
Date : 10-01-2026 - 8:52 IST -
#Andhra Pradesh
వెనక్కు తగ్గిన ఏపీఎస్ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు, సమ్మె విరమణ తో ఊపిరి పీల్చుకున్న ప్రజలు
ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మె రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 12 నుంచి సమ్మె తలపెట్టగా ప్రభుత్వ జోక్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘాల నాయకులు వెల్లడించారు. 5 ప్రధాన సమస్యలను ఆర్టీసీ ఎండీకి వివరించినట్లు
Date : 09-01-2026 - 9:59 IST -
#Andhra Pradesh
సంక్రాంతి వేడుకలు : ధింసా నృత్యం చేసిన పవన్ కళ్యాణ్
పిఠాపురంలో సంక్రాంతి మహోత్సవాలను డిప్యూటీ సీఎం పవన్ ప్రారంభించారు. అక్కడున్న డోలు కళాకారులను ఆప్యాయంగా పలకరించి గిరిజనులతో ఉత్సాహంగా ధింసా నృత్యం చేశారు. అనంతరం సామూహిక సీమంతాల కార్య క్రమంలో పాల్గొని గర్భిణులకు పండ్లు
Date : 09-01-2026 - 1:21 IST