Rythu Bandhu
-
#Telangana
Rythu Bandhu: 27 లక్షల మంది రైతులకు రైతుబంధు పూర్తి
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు 27 లక్షల మంది రైతులకు ఆర్థికసాయం అందించిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రైతుబంధు కింద విడుదలైన పనుల స్థితిగతులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Published Date - 10:14 PM, Sat - 6 January 24 -
#Telangana
Harish Rao: కరోనా సంక్షోంభంలో రైతులకు రైతుబంధు అందించాం: హరీశ్ రావు
Harish Rao: మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం దురదృష్టకరమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మెదక్‌లోని వైస్రాయ్ గార్డెన్స్‌లో జరిగిన మెదక్, హవేలి ఘనాపూర్ మండలాల బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరైన అనంతరం మాజీ మంత్రి మాట్లాడారు. మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఆరు స్థానాల్లో విజయం సాధించామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌కు గోదావరి నీళ్లు తీసుకొచ్చి మెదక్ జిల్లాకు సింగూరు నీళ్లు […]
Published Date - 12:42 PM, Thu - 28 December 23 -
#Telangana
Rythu Bandhu Scheme : రేషన్ కార్డు లేకుంటే రైతుబంధు కట్..?
గత ప్రభుత్వం (BRS) రైతుల కోసం రైతుబంధు పథకాన్ని (Rythu Bandhu ) తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వ్యవసాయం కోసం పెట్టుబడిని ఋణంగా నగదు రూపంలో రైతులకు ఈ పథకాన్ని గత ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ప్రవేశ పెట్టారు. రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.5 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేసింది. ఖరీఫ్, రబీ సీజన్ లకు ఎకరానికి రూ. 5000 చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 10000 పెట్టుబడిగా రైతులకు అందజేసింది. […]
Published Date - 11:20 AM, Wed - 27 December 23 -
#Telangana
CM Revanth Reddy : రైతులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
గత కొద్దీ రోజులుగా పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) గుడ్ న్యూస్ తెలిపారు. రైతులకు పంట పెట్టుబడి సాయం (Rythu Bandhu scheme) చెల్లింపులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఇచ్చిన రైతు భరోసా పథకానికి ఇంకా విధివిధానాలు ఖరారు కాలేదని, దీంతో గతంలో మాదిరి రైతు బంధు (Rythu Bandhu scheme) చెల్లింపులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గతంలో […]
Published Date - 09:05 PM, Mon - 11 December 23 -
#Speed News
BRS First Demand : రేవంత్ సర్కారుకు హరీశ్‌రావు తొలి డిమాండ్ ఇదే..
BRS First Demand : డిసెంబరు 9 నుంచి రైతుబంధు కింద ఎకరాకు రూ.15వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. దాన్నిఎప్పటి నుంచి అమలు చేస్తుందో చెప్పాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
Published Date - 03:07 PM, Sat - 9 December 23 -
#Telangana
CM KCR : గుబులు పడకండి.. డిసెంబర్ 6న రైతుబంధు డబ్బులు వేస్తాం.. రైతులకు సీఎం కేసీఆర్ హామీ
రైతు బంధు డబ్బులు రైతులకు పడకుండా కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేయించి బ్రేక్ వేయించిన విషయం తెలిసిందే.
Published Date - 07:32 AM, Tue - 28 November 23 -
#Telangana
Minister Harish Rao : నా వల్ల రైతుబంధు ఆగలేదు – హరీష్ రావు
కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతోనే ఈసీ రైతుబంధుకు అనుమతి నిరాకరించిందన్నారు
Published Date - 07:34 PM, Mon - 27 November 23 -
#Telangana
Rythu Bandhu : రైతుబంధు ఆగిపోవడానికి కాంగ్రెస్ పార్టీనే కారణం – కేసీఆర్
ఈ దుష్ట దుర్మార్గ కాంగ్రెస్ శక్తి 3వ తేదీ వరకే.. 6వ తారీఖు నుంచి యధావిధిగా రైతుబంధు మీ ఖాతాల్లో జమ అవుతుందని కేసీఆర్ స్పష్టం
Published Date - 05:14 PM, Mon - 27 November 23 -
#Telangana
Rythu Bandhu : హరీష్ రావు వల్లే రైతు బంధు ఆగిపోయింది – రేవంత్ రెడ్డి
రైతుబంధు నిధుల విడుదలపై నువ్వు ప్రదర్శించిన అత్యుత్సాహం వల్ల.. ఈసీ రైతు బంధు నిధులు విడుదల కాకుండా ఆపేసింది
Published Date - 04:07 PM, Mon - 27 November 23 -
#Telangana
Rythu Bandhu : కేసీఆర్ కు షాక్..రైతుబంధు నిధుల విడుదలకు బ్రేక్ వేసిన ఈసీ
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు నిధుల విడుదల ఎలా చేస్తారని ప్రతిపక్ష పార్టీలు పిర్యాదులు చేయడంతో ఈసీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది
Published Date - 09:43 AM, Mon - 27 November 23 -
#Telangana
Rythu Bandhu : రైతుబంధు విడుదల ఫై పలు అనుమానాలు వ్యక్తం చేసిన రేవంత్
రైతులను ప్రభావితం చేసేలా పోలింగ్‌కు 4 రోజుల ముందు రైతుబంధు నిధుల విడుదలకు ఈసీ అనుమతివ్వడంపై రేవంత్‌రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు
Published Date - 01:54 PM, Sat - 25 November 23 -
#Speed News
Rythu Bandhu : ‘రైతుబంధు’పై ఎన్నికల ఎఫెక్ట్.. నగదు పంపిణీ తేదీ ఇదీ
Rythu Bandhu : అసెంబ్లీ పోల్స్ నేపథ్యంలో తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.
Published Date - 09:52 AM, Sat - 25 November 23 -
#Telangana
Farmer Suicide : “నా చావుకు సీఎం కేసీఆర్ సారే కారణం” అంటూ యువరైతు ఆత్మహత్య
“అవ్వ బాపు నన్ను క్షమించండి. తప్పయ్యింది. చెల్లి, బావ మీకంటే నాకు ఎవరూ లేకుండె. సీఎం కేసీఆర్ సార్ భూమి ఉన్నోళ్లకు రైతుబంధు ఇస్తున్నరు. మా ఊరిలో నాలాంటి చాలా మంది దళితులు ఉన్నరు
Published Date - 02:00 PM, Fri - 3 November 23 -
#Telangana
BRS Public Meeting In Paleru : తుమ్మల వల్లే ఖమ్మంలో ఒక్క సీటు రాలేదు – పాలేరు సభలో కేసీఆర్ విమర్శలు
మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో ఓడిపోయి ఇంట్లో ఉంటే పిలిచి ఎమ్మెల్సీని చేసి.. మంత్రి పదవి ఇచ్చామన్నారు. ఇంత చేస్తే ఖమ్మంలో ఆయన పార్టీకి చేసింది గుండు సున్నా అని ఆగ్రహం వ్యక్తం చేసారు
Published Date - 08:03 PM, Fri - 27 October 23 -
#Speed News
Indrakaran: కాంగ్రెస్ పక్కా రైతు వ్యతిరేక పార్టీ, ఈసీకి ఫిర్యాదుతో మరోసారి రుజువు
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఈసీకి ఫిర్యాదుతో రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ బట్టబయలైందన్నారు.
Published Date - 02:40 PM, Thu - 26 October 23