Rohit Sharma
-
#Sports
Mumbai Indians: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ..!?
IPL 2024కి ముందు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు తన నిర్ణయాలతో అభిమానులను చాలాసార్లు ఆశ్చర్యపరిచింది.
Published Date - 09:23 AM, Wed - 3 January 24 -
#Sports
Rohit-Kohli: టీ20 ప్రపంచకప్ ఆడనున్న రోహిత్-విరాట్..!
నవంబర్ 10, 2022 నుండి ఒక్క T20 ఇంటర్నేషనల్ ఆడని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Rohit-Kohli) గురించే అతిపెద్ద చర్చ. అయితే ఇప్పుడు వీరిద్దరి పునరాగమనంపై ఊహాగానాలు మొదలయ్యాయి.
Published Date - 08:32 AM, Wed - 3 January 24 -
#Sports
Kohli- Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇకపై వన్డేల్లో కూడా కష్టమే..?!
2023లో వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ల టాప్-3 జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు (Kohli- Rohit) చోటు దక్కించుకున్నారు.
Published Date - 01:15 PM, Tue - 2 January 24 -
#Sports
India vs South Africa: జనవరి 3 నుంచి రెండో టెస్టు.. ఈ మూడు మార్పులతో బరిలోకి టీమిండియా..!
India vs South Africa: భారత్-దక్షిణాఫ్రికా (India vs South Africa) జట్ల మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రెండో, చివరి మ్యాచ్ జనవరి 3 నుంచి జనవరి 7 వరకు జరగనుంది. ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మైదానంలో భారత్ రికార్డు చాలా దారుణంగా ఉంది. ఇప్పటి వరకు ఈ మైదానంలో భారత్ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. భారత్ ఇక్కడ మొత్తం 6 […]
Published Date - 07:18 PM, Mon - 1 January 24 -
#Sports
Team India: టీమిండియాకు మరో బిగ్ షాక్.. WTC పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి..!
భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన సెంచూరియన్ టెస్టులో టీమిండియా (Team India) ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
Published Date - 12:00 PM, Fri - 29 December 23 -
#Sports
Centurion Test Match: సెంచూరియన్ టెస్టులో టీమిండియా పుంజుకుంటుందా..? గెలుపు కోసం రోహిత్ సేన ఏం చేయాలంటే..?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలిసారి దక్షిణాఫ్రికాలో సిరీస్ గెలవాలంటే.. సెంచూరియన్ టెస్ట్ మ్యాచ్ (Centurion Test Match) మూడో రోజు తన అత్యుత్తమ ఆటను ఆడాల్సి ఉంటుంది.
Published Date - 11:00 AM, Thu - 28 December 23 -
#Sports
IND vs SA1st Test: తొలి టెస్టులో రోహిత్ శర్మ ఔట్
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు ప్రారంభమైంది. ప్రపంచకప్ తర్వాత హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తొలిసారి మైదానంలో అడుగుపెట్టాడు. దీంతో రోహిత్ సెంచరీ చేస్తాడని అందరూ భావించారు. కానీ తీవ్రంగా నిరాశపరిచి 5 పరుగులకే పెవిలియన్ చేరాడు
Published Date - 03:11 PM, Tue - 26 December 23 -
#Sports
IND vs SA: దక్షిణాఫ్రికాలో రోహిత్-విరాట్ రికార్డు ఎలా ఉంది..? ఈ సిరీస్‌లో రాణిస్తారా..?
భారత్-దక్షిణాఫ్రికా (IND vs SA) జట్ల మధ్య జరుగుతున్న 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌పై అభిమానుల్లో విపరీతమైన ఉత్కంఠ నెలకొంది.
Published Date - 07:06 AM, Tue - 26 December 23 -
#Sports
Hardik Pandya: పాండ్యాకు ఘోర అవమానం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో విజయవంతమైన జట్టు ఏది అంటే ముంబై ఇండియన్స్ పేరే చెప్తారు. ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ అనగానే గుర్తుకు వచ్చేది రోహిత్ శర్మ పేరే. జట్టును ఐదు సార్లు ఛాంపియన్ గా
Published Date - 09:00 PM, Sat - 23 December 23 -
#Sports
Hardik Pandya: ఐపీఎల్ నుంచి హార్దిక్ అవుట్
భారత్ స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను ఆడనుంది. గాయం కారణంగా హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌కు దూరమైనట్లు వార్తలు వచ్చాయి. దీంతో పాటు ఐపీఎల్ 2024లో కూడా పాండ్యా ఆడే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి.
Published Date - 04:09 PM, Sat - 23 December 23 -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మకు కలిసిరాని 2023.. ఆటగాడిగా సక్సెస్.. కెప్టెన్‌గా విఫలం..!
2023 సంవత్సరం రోహిత్ శర్మకు (Rohit Sharma) కలిసి రాలేదు అనే చెప్పాలి. ఆటగాడిగా మంచి ఫామ్‌లో కనిపించినా కెప్టెన్‌గా 2023 అతనికి కలిసి రాలేదు.
Published Date - 12:00 PM, Wed - 20 December 23 -
#Sports
IPL 2024: రోహిత్ ను కెప్టెన్ గా తప్పించి విదేశీ ఆటగాళ్లపై ముంబై ఫోకస్
2024 సీజన్ కు గానూ ముంబై ఇండియన్స్ పర్సులో కేవలం 17.75 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ వేలంలో ముంబై గరిష్టంగా 8 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయగలదు, అందులో అత్యధికంగా 4 మంది విదేశీ ఆటగాళ్లు ఉండవచ్చు. ప్రస్తుతం ముంబై జట్టులో 17 మంది ఆటగాళ్లు ఉన్నారు.
Published Date - 12:26 PM, Mon - 18 December 23 -
#Sports
First Choice Rohit Sharma: హిట్ మ్యాన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. టీ20 వరల్డ్ కప్ కెప్టెన్సీకి ఫస్ట్ ఛాయిస్ రోహితే..!
ఇటీవల వరుసగా టీ20 సిరీస్ లకు దూరమవడం, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తొలగించడంతో నిరాశలో ఉన్న రోహిత్ శర్మ (First Choice Rohit Sharma) అభిమానులకు గుడ్ న్యూస్ వినిపిస్తోంది.
Published Date - 11:00 AM, Sun - 17 December 23 -
#Sports
Rohit Sharma Effect: రోహిత్ ఫ్యాన్స్ తో మాములుగా ఉండదు మరీ.. ముంబైకి 13 లక్షల మంది అభిమానులు షాక్..!
లక్షలాది మంది రోహిత్ ఫ్యాన్స్ (Rohit Sharma Effect) ముంబై ఇండియన్స్ పై ప్రతీకారం తీర్చుకుంటున్నారు.
Published Date - 08:12 AM, Sun - 17 December 23 -
#Sports
Mumbai Captain: ముంబై కెప్టెన్ విషయంలో బిగ్ ట్విస్ట్..? ఈ విషయం రోహిత్ శర్మకు ముందే తెలుసా..?
శుక్రవారం ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు కమాండ్ (Mumbai Captain) అప్పగించింది. 24 గంటలకు పైగా గడిచినా సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వివాదం ముగియడం లేదు.
Published Date - 07:19 AM, Sun - 17 December 23