Road Accident
-
#Speed News
Hyderabad: నార్సింగి వద్ద కారు ప్రమాదంలో ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు
హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణించగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నార్సింగి వద్ద చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని
Published Date - 06:43 PM, Tue - 20 February 24 -
#Telangana
BRS : నల్గొండ సభలో అపశృతి..హోంగార్డు మృతి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు గాయాలు
కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ నినాదంతో నల్గొండలో బిఆర్ఎస్ భారీ సభ (BRS Meeting In Nalgonda ) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు బిఆర్ఎస్ ఎంపీలు , ఎమ్మెల్యే లు , ఎమ్మెల్సీ లు ఇలా అంత వెళ్లారు. కాగా ఈ సభ తర్వాత పలు అపశృతులు చోటుచేసుకున్నాయి. ఈ సభకు వెళ్లే రోడ్లపై పోలీస్ సిబ్బంది ట్రాఫిక్‌ను పునరుద్ధరిస్తున్న సమయంలో చర్లపల్లి వద్ద ఓ కారు అదుపుతప్పి పోలీసులను ఢీ కొట్టి […]
Published Date - 09:32 PM, Tue - 13 February 24 -
#Cinema
Sai Dharam Tej: పోలీసులకు సహకరిస్తూ, ట్రాఫిక్స్ నిబంధనలు పాటించాలి : సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్
Sai Dharam Tej: రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవేర్‌నెస్‌తో వుండాలని అన్నారు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (వెస్ట్ జోన్) ఆధ్వర్యంలో బంజరా హిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సోసైటీ ఆడిటోరియంలో రహదారి భద్రతా చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరయ్యారు కథానాయకుడు సాయిధరమ్ తేజ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తనకు ఇది […]
Published Date - 09:03 PM, Tue - 13 February 24 -
#Speed News
Yamuna Expressway: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం, ఐదుగురు సజీవ దహనం
యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆగ్రా నుంచి నోయిడా వెళ్తున్న ఓ ప్రైవేట్ వోల్వో బస్సు చక్రం ఒక్కసారిగా పంక్చర్ అయింది
Published Date - 11:12 AM, Mon - 12 February 24 -
#Speed News
Road Accident: కాబోయే వరుడు రోడ్డు ప్రమాదంలో మృతి
పెళ్ళికి ముస్తాబవుతున్న వరుడికి యమపాశం ఎదురైంది. రోడ్డు ప్రమాదంలో వరుడిని బలి తీసుకుంది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Published Date - 04:53 PM, Sun - 11 February 24 -
#Telangana
Telangana: మంచిర్యాల రోడ్డు ప్రమాదంలో భర్త , భార్య, కుమారుడు మృతి
మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..
Published Date - 10:36 PM, Thu - 8 February 24 -
#Telangana
Jubilee Hills Car Accident : జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం..
హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో ప్రయాణం అంటే కత్తిమీద సాములాంటిది. ఏ వైపు నుండి మృతువు ఏ రూపంలో వస్తుందో తెలియదు..కేవలం హైదరాబాద్ లోనే కాదు ప్రస్తుతం ఏ రోడ్లపై చూసిన అదే పరిస్థితి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ , మద్యం , నిద్ర మత్తులో డ్రైవ్ చేయడం వల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంట్లో నుండి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చేవరకు అందరికి టెన్షనే. ప్రతి రోజు పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతూ […]
Published Date - 10:09 PM, Wed - 31 January 24 -
#Speed News
Bagalkot: కర్ణాటకలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి
కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ బాలికతో సహా నలుగురు విద్యార్థులు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
Published Date - 02:30 PM, Mon - 29 January 24 -
#Andhra Pradesh
AP : అమలాపురానికి చేరుకున్న టెక్సాస్ రోడ్డు ప్రమాద మృతదేహాలు.. అంత్యక్రియలు నిర్వహించిన బంధువులు
అమెరికా నుంచి కోనసీమ జిల్లా అమలాపురం చేరుకున్న ఐదుగురి మృతదేహాలకు మంగళవారం రాజమహేంద్రవరంలోని
Published Date - 08:27 AM, Wed - 3 January 24 -
#Telangana
Road Accident : భూపాలపల్లి జిల్లాలో పొగమంచు కారణంగా ఆర్టీసీ బస్సు..డీసీఎం ఢీ..
గత కొద్దీ రోజులుగా తెలంగాణ లో చలి వణికిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అలాగే ఉదయం 8 దాటే వరకు కూడా పొగమంచు వీడడం లేదు. దీంతో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పొగమంచు లో ఎదురుగా వచ్చే వాహనాలకు కనిపించకపోయేసరికి ఢీ కొట్టుకుంటున్నాయి. తాజాగా ఈరోజు ఉదయం భూపాలపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు..డీసీఎం ఢీ కొట్టుకోగా..డీసీఎం వ్యాన్ డ్రైవర్ మృతి చెందగా బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. […]
Published Date - 12:26 PM, Sun - 31 December 23 -
#Speed News
Bus Overturns: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, 55 మందికి గాయాలు
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ (Raigad)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పడంతో బోల్తా పడి (Bus Overturns) ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, 55 మందికి పైగా గాయపడ్డారు.
Published Date - 09:59 AM, Sat - 30 December 23 -
#India
Agra Highway : కోళ్ల వ్యాన్‌కు ప్రమాదం..క్షణాల్లో కోళ్లను మాయం చేసిన వాహనదారులు
మన దేశంలోనే కాదు ప్రపంచం లో ఎక్కడైన ఫ్రీ (Free) వస్తుందంటే..ఏది వదిలిపెట్టారు..ఆఖరికి ఫినాయిల్ అయినా సరే..అలాంటిది ఫ్రీ గా రోడ్ ఫై కోళ్లు దొరుకుతున్నాయంటే ఆగుతారా..చేతికి అందిన వాటిని ఎత్తుకుని వెళ్లారు..ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా ఎక్స్‌ప్రెస్ (Agra Highway)వేపై జరిగింది. గత కొద్దీ రోజులుగా చలి వణికిస్తోంది. ముఖ్యంగా పొగమంచు ఉదయం 8 దాటినా కానీ వీడడం లేదు. ఈ పొగమంచు కారణంగా అనేక వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి. తాజాగా దట్టమైన పొగమంచు కారణంగా […]
Published Date - 03:22 PM, Wed - 27 December 23 -
#Speed News
KCR: నల్లగొండ జిల్లా రోడ్డు ప్రమాదాలపై కేసీఆర్ దిగ్భ్రాంతి
KCR: క్రిస్మస్ పండుగ పూట విషాదం నెలకొంది. రెడు వేర్వురు ఘటనల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రియాక్ట్ అయ్యారు. నల్లగొండ జిల్లాలో జరిగిన వేరు వేరు రోడ్డు ప్రమాదాల దుర్ఘటనలపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, మృతుల కుటుంబాలకు […]
Published Date - 12:23 PM, Mon - 25 December 23 -
#Speed News
Road Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి
తమిళనాడులోని దుండికల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. శబరిమలకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
Published Date - 06:50 AM, Mon - 18 December 23 -
#India
Road Accident : ఆటో-ట్రక్కు ఢీ.. ఐదుగురి దుర్మరణం
ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి..
Published Date - 09:05 PM, Sat - 2 December 23