Road Accident
-
#Speed News
Road Accidents: రోడ్డు ప్రమాదంలో తెలంగాణ జిల్లా కోర్టు జడ్జి మృతి
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన జిల్లా జడ్జి మృతి చెందారు. కాకినాడలోని జగ్గంపేట మండలం రామవరం గ్రామం వద్ద కేవీఆర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీకొనడంతో తెలంగాణ జిల్లా కోర్టు జడ్జి మోహన్‌రావు, ఆయన డ్రైవర్ మృతి చెందారు.
Date : 27-05-2024 - 2:37 IST -
#Speed News
Pilgrimage Killed in Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భక్తులు దుర్మరణం
హర్యానాలోని అంబాలా జిల్లాలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Date : 24-05-2024 - 8:34 IST -
#India
Indian students : అమెరికాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి
Indian students: అమెరికా(America)లో మునుపు ఎన్నడూ లేనంతగా ప్రాణాలు కోల్పోతున్న భారతీయుల(Indians) సంఖ్య భారీగా పెరుగుతుంది. ఉన్నత విద్యను(Higher Education) అభ్యసించేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదాలు(Road accidents), హత్యల(Murders)కు గురై ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా జార్జియా రాష్ట్రం( Georgia State)లోని అల్ఫారెట్టా(Alpharetta)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు(Indian students) ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ 18 ఏళ్ల వయసు వారే కావడం విషాదం. మృతుల్లో ఇద్దరు యువతులు ఉన్నారు. […]
Date : 22-05-2024 - 11:15 IST -
#Speed News
18 Dead: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది దుర్మరణం
ఛత్తీస్‌గఢ్‌లోని కవార్ధాలో పికప్ వాహనం బోల్తా పడి 18 మంది మరణించారు. పికప్ వాహనంలో 40 మంది ఉన్నట్లు సమాచారం.
Date : 20-05-2024 - 4:57 IST -
#Speed News
Gopalganj Accident: బీహార్‌లో ఆర్మీ వెహికిల్ ప్రమాదం: ఇద్దరు జవాన్లు మృతి
బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో సైనికులు ప్రయాణిస్తున్న బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా డజనుకు పైగా సైనికులు గాయపడ్డారు. ఈ ఘటన సిధ్వాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్హిమా మలుపు దగ్గర జరిగింది
Date : 28-04-2024 - 1:50 IST -
#Andhra Pradesh
Bk Parthasarathi: టీడీపీ అభ్యర్థికి తప్పిన ప్రమాదం.. కారు ముందు భాగం డ్యామేజ్
హిందూపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పార్థసారథికి పెను ప్రమాదం తప్పింది.
Date : 27-04-2024 - 11:53 IST -
#Cinema
Naveen Polishetty: హీరో నవీన్ పోలిశెట్టికి ప్రమాదం.. రెండు నెలలు సినిమాలకు దూరం..?
'జాతి రత్నాలు' స్టార్ నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty)కి అమెరికాలో ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. నివేదికల ప్రకారం.. ఇది చిన్న ప్రమాదమే అని తెలుస్తోంది.
Date : 28-03-2024 - 11:32 IST -
#Andhra Pradesh
Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్..!
ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ఘటన జరిగిన ప్రదేశంలోనే వారు స్పాట్ డెడ్ అయ్యారు.
Date : 06-03-2024 - 7:54 IST -
#Telangana
Road Accident in Wanaparthy : వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – ఐదుగురు మృతి
వనపర్తి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తకోట సమీప జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి(Car Out of Control) చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందగా. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. బళ్లారి నుండి హైద్రాబాద్ కు కారులో వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం (Road Accident in Wanaparthy) […]
Date : 04-03-2024 - 11:57 IST -
#Speed News
Vadodara Accident: వడోదరలో ఘోర ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వడోదరలోని జాతీయ రహదారిపై రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.
Date : 04-03-2024 - 9:47 IST -
#Speed News
Road Accident: రోడ్డ ప్రమాదంలో సోషల్ మీడియా కన్వీనర్ మృతి
Road Accident: ఏపీలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తాజాాగా అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం బోయపల్లి వద్ద రాయచోటి-గాలివీడు రహదారి పై ట్రాక్టర్ ను బైక్ అదుపుతప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వైయస్సార్సీపి సోషల్ మీడియా అన్నమయ్య జిల్లా కన్వీనర్ మలసాని భరత్ కుమార్ రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందగా అతని స్నేహితుడు గజపతి గాయపడ్డాడు. భరత్ కుమార్ రెడ్డి రామాపురం మండలంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి […]
Date : 02-03-2024 - 10:11 IST -
#Telangana
Road Accident: వరంగల్ రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి
వరంగల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి చెందాడు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఊకల్ క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన భారత ఆర్మీ జవాన్ మృతి చెందాడు.
Date : 27-02-2024 - 6:26 IST -
#Speed News
Bihar: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది మృతి
బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ని కైమూర్ జిల్లా దేవ్‌కలి జాతీయ రహదారిపై కారు, కంటైనర్ ట్రక్కు, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో 9 మంది మరణించారు.
Date : 26-02-2024 - 9:46 IST -
#Speed News
Road Accident: నల్గొండలో కారు ఢీకొని ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 65పై ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లగొండలోని కట్టంగూరు మండలం ఎరసానిగూడెం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం
Date : 25-02-2024 - 1:48 IST -
#Telangana
BRS MLA Lasya Nanditha : ఎమ్మెల్యే లాస్య మృతికి ప్రధాన కారణాలు ఇవేనా…?
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (BRS MLA Lasya Nanditha)..శుక్రవారం ఉదయం పటాన్‌చెరూ సమీపంలోని ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదం (Road Acccident)లో మృతి చెందారు. ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు (CAR) అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే మరణించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై ఆమె సాధించి అసెంబ్లీ లో అడుగుపెట్టారు. ఇంతలోనే ఆమె మృతి చెందడం బిఆర్ఎస్ శ్రేణులనే కాదు యావత్ […]
Date : 23-02-2024 - 10:28 IST