HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Candidate Bk Parthasarathi Escaped From Road Accident

Bk Parthasarathi: టీడీపీ అభ్య‌ర్థికి తప్పిన ప్రమాదం.. కారు ముందు భాగం డ్యామేజ్‌

హిందూపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పార్థసారథికి పెను ప్ర‌మాదం త‌ప్పింది.

  • Author : Gopi Date : 27-04-2024 - 11:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Safeimagekit Resized Img (6) 11zon
Safeimagekit Resized Img (6) 11zon

Bk Parthasarathi: శ్రీస‌త్య‌సాయి జిల్లా హిందూపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పార్థసారథి (Bk Parthasarathi)కి పెను ప్ర‌మాదం త‌ప్పింది. శనివారం అనంతపురం నుండి మడకశిరకు వెళ్తుండగా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రానికి సమీపానగల ఎన్‌హెచ్ 44లో ఉన్న‌ హెచ్‌పి పెట్రోల్ బంక్ వద్ద ఐచర్ వాహనం ఆక‌స్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక వైపు వస్తున్న పార్థసారథి కారు ఐచ‌ర్ వాహ‌నాన్ని ఢీకొట్టింది. దీంతో ప్ర‌మాదం చోటుచేసుకుంది. పార్థసారథి ప్రయాణిస్తున్న ఫార్చునర్ వాహనం వెనుక వైపు ఢీకొనడంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. అయితే ఇందులో ప్రయాణిస్తున్న పార్థసారథికి పెను ప్రమాదం తప్పింది.

ప్రమాదం జరిగిన తర్వాత ఎస్కార్ట్ వాహనం స్కార్పియోలో అక్కడి నుండి పార్థసారథి వెళ్లిపోయారు. ప్ర‌మాదానికి గ‌ల పూర్తి కార‌ణాలు తెలియాల్సి ఉంది. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థలానికి చేరుకున్నారు. పార్థ‌సార‌థికి వాహ‌నానికి ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలుసుకున్న పార్టీ కార్య‌క‌ర్తలు, అభిమానులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. అంతేకాకుండా పోలీసులు ఈ ప్ర‌మాదంపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Pithapuram: పవన్ ని ఓడించేందుకు కుట్ర..పిఠాపురంలో 80 లక్షల మద్యం సీసాలు..

అయితే ఇదే నెల ప్రారంభంలో నంద్యాల టీడీపీ అభ్యర్థి ఫరుఖ్‌కి కూడా పెను ప్రమాదం తప్పిన విష‌యం తెలిసిందే. నంద్యాల నుండి కర్నూలు వైపు వెళ్తున్న ఫ‌రూఖ్ వాహ‌నం అనుకోకుండా గేదెలను ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌ తమ్మరాజు పల్లె వద్ద జ‌రిగింది. ప్ర‌మాదం జ‌రిగిన‌ వెంటనే కారులో ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో ఫ‌రూఖ్ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌పడ్డారు. అయితే ఫ‌రూఖ్‌కి ఈ ప్ర‌మాదంలో స్వ‌ల్ప గాయాల‌య్యాయి.

We’re now on WhatsApp : Click to Join


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024 AP Assembly elections
  • ap politics
  • Bk Parthasarathi
  • hindupuram
  • road accident
  • TDP Candidate

Related News

Tender coconut claims a life

ప్రాణం తీసిన కొబ్బరి బొండం

కొబ్బరిబొండం ఇద్దరి ప్రాణాలు తీసిన విషాదకర ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. జక్కంపూడి పరిధిలోని విజయవాడ బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కారు ప్రమాదంలో ఒక పురోహితుడు, మరో వ్యక్తి కన్నుమూశారు. కారు బ్రేకు, క్లచ్‌ మధ్యలో ఒక కొబ్బరిబొండం ఇరుక్కుపోయి ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి

  • Capital war reignites in AP... Amaravati versus Mavigan...

    Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd