Resignation
-
#India
Khushboo : జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవికి ఖుష్బూ రాజీనామా
జూన్ 28 నుంచి అమలులోకి వచ్చే ఆమె రాజీనామాను ఆమోదించినట్లు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
Date : 15-08-2024 - 5:04 IST -
#Andhra Pradesh
Alla Nani : వైసీపీకి షాక్.. ఆళ్ల నాని రాజీనామా
వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. రోజుకొకరు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మాజీ మంత్రి ఆళ్ల నాని పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లగా ప్రకటించారు.
Date : 09-08-2024 - 2:19 IST -
#India
Bangladesh Unrest: ఇండియాలో ల్యాండ్ అయిన షేక్ హసీనా, కానీ బిగ్ ట్విస్ట్
బంగ్లాదేశ్‌లో విద్యార్థులు రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. ఇది కాలక్రమేణా హింసాత్మకంగా మారింది. ఈ నిరసన కారణంగా షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి, తన దేశం వదిలి భారతదేశానికి రావాల్సి వచ్చింది.
Date : 06-08-2024 - 12:33 IST -
#Trending
Bangladesh : బంగ్లాదేశ్‌లో ఘర్షణలు..ప్రధాని షేక్ హసీనా రాజీనామా..?
బంగ్లాదేశ్‌లో తీవ్రరూపం దాల్చిన ఘర్షణలు..ప్రధాని నివాసాన్ని ముట్టడించిన వేలాది నిరసనకారులు..
Date : 05-08-2024 - 3:34 IST -
#Andhra Pradesh
Rosaiah : వైసీపీకి మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య రాజీనామా
వైసీపీలో కష్టపడిన వారికి గుర్తింపు ఉండడంలేదని, పార్టీ కొందరు వ్యక్తుల చేతుల్లోనే నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 24-07-2024 - 6:35 IST -
#Andhra Pradesh
Ramacharyulu : ఏపి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు రాజీనామా
Ramacharyulu Resigned: ఏపి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి తన పంపారు. శాసనసభ నిర్వహణలో రామాచార్యుల వైఖరిపై అభియోగాలు ఉన్నాయి. ఇటీవల ఏపి అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరించే సమయంలో అసెంబ్లీ ప్రసారాలపై పలు టీవీ చానళ్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసే ఫైలు సిద్ధం చేయడంలోనూ రామాచార్యులు వ్యవహరించి తీరు చర్చనీయాంశం అయింది. అయ్యన్న […]
Date : 09-07-2024 - 7:51 IST -
#India
Parliament Session 2024: లోక్‌సభలో రాహుల్‌గాంధీ రాజీనామా ఆమోదం
రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ లోక్ సభ స్థానానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా ఆమోదం పొందింది. 18వ లోక్‌సభ తొలి సెషన్ సోమవారం ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ భర్తిహరి మహతాబ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
Date : 24-06-2024 - 12:43 IST -
#India
PM Modi Resignation: రాష్ట్రపతికి రాజీనామా సమర్పించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమై మంత్రి మండలితో కలిసి తన రాజీనామాను సమర్పించారు. రాష్ట్రపతి ప్రధాని మోడీ రాజీనామాను ఆమోదించారు. అయితే కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టే వరకు ప్రధాని హోదాలనే కొనసాగాలని ప్రధానమంత్రి మరియు మంత్రిమండలిని అభ్యర్థించారు.
Date : 05-06-2024 - 5:37 IST -
#India
Naveen Patnaik: 24 ఏళ్ల తర్వాత ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రాజీనామా
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బుధవారం గవర్నర్ రఘుబర్ దాస్‌ను కలిసి తన రాజీనామాను సమర్పించారు. సీఎం పట్నాయక్ రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో తొలిసారిగా అసెంబ్లీలో ప్రతిపక్ష బెంచ్‌పై కూర్చోనున్నారు.
Date : 05-06-2024 - 1:57 IST -
#Telangana
Rapolu : బీఆర్‌ఎస్‌కు మరో షాక్..మాజీ ఎంపీ రాజీనామా
Rapolu Ananda Bhaskar: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్(BRS)కు మరో షాక్ తెగిలింది. రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్(Rapolu Ananda Bhaskar) ఆ పార్టీకి రాజీనామా(resignation)చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్(KCR)కు పంపించారు. ఈ సందర్భంగా రాపోలు మాట్లాడుతూ.. విధిలేని పరిస్థితిలో కీలక నిర్ణయం తీసుకున్నానన్నారు. కేసీఆర్ ఏ నిర్ణయాలు తీసుకుంటారో అర్ధం కాని పరిస్థితిలో తన లాంటి నేతలు ఉన్నారన్నారు. 2022లో కేసీఆర్ ఆహ్వానం […]
Date : 04-05-2024 - 2:53 IST -
#India
AAP : ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ.. మంత్రి రాజీనామా
AAP: ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి(Minister of Social Welfare)గా పని చేస్తున్న రాజ్ కుమార్ ఆనంద్(Rajkumar Anand) బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా(resignation) చేశారు. ఆయన పటేల్ నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పటేల్‌నగర్ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ […]
Date : 10-04-2024 - 5:58 IST -
#India
Nabam Tuki : కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన అరుణాచల్ మాజీ ముఖ్యమంత్రి
Nabam Tuki: అరుణాచల్ ప్రదేశ్( Arunachal Pradesh) రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ(Congress Party)అధ్యక్ష పదవికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నబామ్ టుకీ(Former Chief Minister Nabam Tuki)రాజీనామా(resignation) చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీ(bjp)లో చేరడంతో.. అందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు నబామ్ టుకీ తెలిపారు. We’re now on WhatsApp. Click to Join. ఈ […]
Date : 09-03-2024 - 5:32 IST -
#India
Trinamool Congress: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన సీనియర్ నేత
Tapas Roy: తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) పార్టీకి పార్లమెంట్ ఎన్నికలకు ముందు గట్టి షాక్ తగిలింది. సీనియర్ నేత, ఎమ్మెల్యే తపస్ రాయ్ (Tapas Roy)ఆ పార్టీకి సోమవారం రాజీనామా(resignation) చేశారు. పౌరసంఘాల నియామకాల్లో (civic body recruitments) అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు తపస్ రాయ్ సహా ముగ్గురు పార్టీ నేతల ఇళ్లపై దాడులు జరిపిన మరుసటి రోజే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. రాజీనామా(resignation) అనంతరం […]
Date : 04-03-2024 - 5:02 IST -
#Andhra Pradesh
Gollapalli Surya Rao: టీడీపీకి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా
Gollapalli Surya Rao: కోనసీమ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీ(tdp)కి రాజీనామా(resigns) చేశారు. రాజోలు టికెట్ ను ఆశిస్తున్న ఆయన తాజా పరిణామాలతో మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు చంద్రబాబు(chandrababu)ను ఉద్దేశించి లేఖ విడుదల చేశారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. టీడీపీలో నిజాయతీకి గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని గొల్లపల్లి ధ్వజమెత్తారు. పార్టీలో తన ఆత్మగౌరవాన్ని […]
Date : 28-02-2024 - 3:15 IST -
#India
Congress : కాంగ్రెస్‌కు మరో షాక్..బీజేపీలో చేరిన లాల్ బహదూర్ శాస్త్రి మనవడు
Congress Party: కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ నుంచి పలువురు బయటకు పోతున్నారు. తాజాగా మాజీ ప్రధాని, దివంగత లాల్ బహదూర్ శాస్త్రి(Lal Bahadur Shastri) మనవడు విభాకర్ శాస్త్రి(Vibhakar Shastri) కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన రాజీనామా పత్రాన్ని అందించారు. ‘గౌరవనీయులైన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఖర్గేజీ! సర్, నేను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా(resignation) చేస్తున్నాను’ […]
Date : 14-02-2024 - 2:52 IST