Resignation
-
#India
Bangalore : తొక్కిసలాట ఘటన.. కర్ణాటక క్రికెట్ సంఘం సెక్రటరీ రాజీనామా
ఈ ఘటనపై ఇప్పటికే పోలీసుల చర్యలు, అధికారుల సస్పెన్షన్లు చోటుచేసుకోగా.. తాజాగా కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA)లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. శనివారం కేఎస్‌సీఏ కార్యదర్శి ఎ. శంకర్, కోశాధికారి ఇ.ఎస్. జైరామ్‌లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Published Date - 11:04 AM, Sat - 7 June 25 -
#Trending
Bangladesh : రాజీనామా యోచనలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత..?
రాజకీయ పార్టీల ఐక్యత లేకుండా తాను ముందుకు సాగలేనని స్పష్టం చేశారు. అయితే దేశ భద్రత, ప్రజాస్వామ్య రక్షణ దృష్ట్యా ఆయన పట్టు వదలకూడదని సూచించాను అని తెలిపారు.
Published Date - 11:35 AM, Fri - 23 May 25 -
#Andhra Pradesh
YCP : వైసీపీకి మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ రాజీనామా
తన రాజీనామా లేఖను శాసన మండలి ఛైర్మన్‌కు ఆమె వ్యక్తిగత సిబ్బంది ద్వారా పంపించినట్లు సమాచారం. జకియా ఖానం 2020 జూలైలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నామినేట్ చేసిన ఎమ్మెల్సీగా శాసన మండలిలోకి వచ్చారు.
Published Date - 08:13 AM, Wed - 14 May 25 -
#Andhra Pradesh
Marri Rajasekhar : వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా
మర్రి రాజశేఖర్ 2004లో చిలకలూరిపేటలో స్వతంత్య్ర ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని స్థాపించడంతో ఆ పార్టీలో చేరారు.
Published Date - 11:01 AM, Wed - 19 March 25 -
#Andhra Pradesh
Vijayasai Reddy : నేను పోయినంత మాత్రన వైసీపీకి నష్టమేమీ లేదు: విజయసాయిరెడ్డి
పదవికి రాజీనామా చేయడం సరికాదని కూడా జగన్ సూచించారని చెప్పారు. కానీ పదవికి న్యాయం చేయలేకపోతున్నా కాబట్టే రాజీనామా చేస్తున్నానని తెలిపారు.
Published Date - 04:12 PM, Sat - 25 January 25 -
#Andhra Pradesh
Vijayasai Reddy : రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా
Vijayasai Reddy : ఆయన తన రాజీనామా లేఖను అందజేశారు. అయితే, విజయసాయిరెడ్డి రాజీనామా గురించి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటివరకు స్పందించలేదు. విజయసాయిరెడ్డి తీరుపై పార్టీ వర్గాలలో వివిధ రకాల అంచనాలు మొదలయ్యాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్ లండన్‌లో ఉన్నందున, ఆయన నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు.
Published Date - 12:21 PM, Sat - 25 January 25 -
#Andhra Pradesh
Adari Anand : వైసీపీకి విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ రాజీనామా !
ఆడారి ఆనంద్ తో పాటు 12 మంది డైయిరీ డైరెక్టర్లు వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశానని విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ తెలిపారు.
Published Date - 02:56 PM, Fri - 20 December 24 -
#India
Maharashtra : ముఖ్యమంత్రి పదవికి ఏక్‌నాథ్ షిండే రాజీనామా
కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకూ ఏక్‌నాథ్ షిండే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.
Published Date - 12:07 PM, Tue - 26 November 24 -
#India
Maharashtra : రేపు సీఎం పదవికి రాజీనామా చేయనున్న ఏక్‌నాథ్ షిండే..!
కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ సీఎం ఏక్‌నాథ్ షిండే మంగళవారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. షిండే ఉదయమే గవర్నర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారని సమాచారం.
Published Date - 08:46 PM, Mon - 25 November 24 -
#India
Kailash Gahlot : బీజేపీలో చేరిన కైలాష్ గెహ్లాట్
Kailash Gahlot : కైలాష్ గెహ్లాట్ సోమవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరారు. మనోహర్ లాల్ ఖట్టర్, జే పాండా, అనిల్ బలూనీ, ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా తదితరులతో సహా సీనియర్ బీజేపీ నేతల సమక్షంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో గహ్లాట్ బీజేపీలో చేరారు.
Published Date - 01:08 PM, Mon - 18 November 24 -
#India
CM Siddaramaiah : రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన సీఎం సిద్ధరామయ్య
CM Siddaramaiah : రాజీనామా చేస్తారా అని అడిగినప్పుడు, "ప్రతిపక్ష పార్టీలు అబద్ధాలు చెప్పడంలో ఉత్సాహంగా ఉన్నాయి, నేను రాజీనామా చేస్తే అది అయిపోతుందా? వారు అనవసరంగా నా రాజీనామాను డిమాండ్ చేస్తున్నారు, నేను ఎలాంటి తప్పు చేయలేదు" అని సిద్ధరామయ్య అన్నారు.
Published Date - 05:51 PM, Tue - 1 October 24 -
#India
Kejriwal Resignation: కేజ్రీవాల్ రాజీనామా ఢిల్లీ ప్రజల విజయం: బీజేపీ
Kejriwal Resignation: కేజ్రీవాల్ రాజీనామాపై బీజేపీ విమర్శలు వర్షం కురిపిస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ తనను భగత్‌సింగ్‌తో పోల్చుకుంటున్నారని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి బాధ తప్పదని, భగత్‌సింగ్ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేశారని, బయటకు వచ్చిన తర్వాతే రాజీనామాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారన్నారు
Published Date - 03:20 PM, Sun - 15 September 24 -
#Andhra Pradesh
Balineni : వైసీపీకి మరో బిగ్ షాక్.. బాలినేని రాజీనామా?
Balineni resignation from YCP : జగన్‌తో సమావేశమయ్యి జరిపిన చర్చలు విఫలమయ్యాయంటూ వార్తలు వినిపిస్తాయి. దీంతో ఆయన సమావేశం మధ్యలోనే అసంతృప్తితో బయటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వైసీపీ తనకు సహకరించడంలేదని బాలినేని చెబుతున్నారు.
Published Date - 02:47 PM, Thu - 12 September 24 -
#India
Haryana Election 2024: వినేష్ ఫోగట్ కు లైన్ క్లియర్, రాజీనామాను ఆమోదించిన రైల్వే శాఖ
Haryana Election 2024: బజరంగ్ పునియా మరియు వినేష్ ఫోగట్ రాజీనామాను ఉత్తర రైల్వే శాఖ ఆమోదించింది. ఇప్పుడు వీరిద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. కాంగ్రెస్‌లో చేరడానికి ముందు రెజ్లర్లిద్దరూ తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేశారు. గతంలో వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడంపై సందిగ్ధత నెలకొంది.
Published Date - 12:57 PM, Mon - 9 September 24 -
#India
Khushboo : జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవికి ఖుష్బూ రాజీనామా
జూన్ 28 నుంచి అమలులోకి వచ్చే ఆమె రాజీనామాను ఆమోదించినట్లు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
Published Date - 05:04 PM, Thu - 15 August 24