#
#Speed News

More News

#Web Stories

More Stories
Movie Reviews
view more
Comedian Ali : రాజకీయాలకు గుడ్ బై చెప్పిన అలీ

Comedian Ali : రాజకీయాలకు గుడ్ బై చెప్పిన అలీ

నేను ఏ పార్టీలో వున్నా వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించలేదు. ప్రస్తుతం నేను ఏ పార్టీ మనిషిని కాదు. ఏ పార్టీ సపోర్ట్ ని కాదు. ఓ సామాన్యుడిని మాత్రమే. ఇక నుండి నా సినిమాలు, షూటింగులు చేసుకుంటాను. ఐదేళ్లకు ఒక్కసారి వచ్చే ఎన్నికల్లో ఓ కామన్ మ్యాన్ గా వెళ్లి ఓటు వేసి వస్తా