HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Visakha Dairy Chairman Adari Anand Resigned From Ycp

Adari Anand : వైసీపీకి విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ రాజీనామా !

ఆడారి ఆనంద్ తో పాటు 12 మంది డైయిరీ డైరెక్టర్లు వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశానని విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ తెలిపారు.

  • Author : Latha Suma Date : 20-12-2024 - 2:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Visakha Dairy Chairman Adari Anand resigned from YCP!
Visakha Dairy Chairman Adari Anand resigned from YCP!

Adari Anand : వైసీపీకి మరో షాక్ తగిలింది. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి వైసీపీకి విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ రాజీనామా చేశారు. తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్.. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఆడారి ఆనంద్ తో పాటు 12 మంది డైయిరీ డైరెక్టర్లు వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశానని విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ తెలిపారు.

ఆనంద్‌ తన రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు పంపారు. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు ఆనంత్‌ దూరంగా ఉంటున్నారు.ఈ క్రమంలో వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. పార్టీకి చేసిన వారిలో విశాఖ డెయిరీ డెరెక్టర్లు శరగడం వరాహ వెంకట శంకరావు, పిల్లా రమా కుమారి, శీరం రెడ్డి సూర్యనారాయణ, కోళ్ల కాటమయ్య, దాడి పవన్‌ కుమార్‌, ఆరంగి రమణబాబు, చిటికెల రాజకుమారి, రెడ్డి రామకృష్ణ, సుందరపు ఈశ్వర్‌, పరదేశి గంగాధర్‌ ఉన్నారు. వీరంతా కూడా వైసీపీ కార్యాలయానికి తమ రాజీనామ లేఖలను పంపించారు.

అయితే అధికారికంగా విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ రాజీనామా లేఖ వైసీపీకి చేరలేదని అంటున్నారు. మరి విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ రాజీనామాపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే.. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ రాజీనామా చేసిన తర్వాత టీడీపీ పార్టీలోకి వెళతారని ప్రచారం మొన్నటి నుంచే జరుగుతోంది.

Read Also: Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Adari Anand
  • resignation
  • tdp
  • Visakha Dairy Chairman
  • Visakha Diary Directors
  • ysrcp

Related News

Seat Increase In Lok Sabha

Seat Increase in Lok Sabha & Assemblies : ఏపీలో నియోజకవర్గాలు పెరిగితే ఏ పార్టీ కి లాభం ?

2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఈ విభజన జరిగితే, ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 263కి, అలాగే 25 లోక్‌సభ స్థానాలు 38కి పెరిగే అవకాశం ఉంది. ఈ మార్పు కేవలం సంఖ్యలకే పరిమితం కాకుండా

  • Massive Fire Breaks Out On

    Amaravati : అమరావతిలో మరో భారీ అగ్ని ప్రమాదం..ఎవరి కుట్ర ఇది ?

  • Unnam Hanumantharaya Chowdh

    Kalyandurgam : TDP మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

Latest News

  • Hyderabad : రైడ్ బుక్ చేసిన మహిళకు దారుణమైన మెసేజ్ లు పంపిన ఉబెర్ డ్రైవర్

  • PURE EV : హైదరాబాద్ లో PURE EV అత్యాధునిక షోరూమ్ ప్రారంభం!

  • Road Accidents : ప్రమాదాల నివారణకు వైజాగ్ లో ‘డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్’ ప్రారంభం

  • Markapuram : ప్రియురాలితో ఏకాంతంగా గడుపుతుండగా కూతురు చూసిందని చంపేసిన తండ్రి

  • War Effect : లోన్లు తీసుకున్నవారికి షాకింగ్ న్యూస్ తెలిపిన రబీ

Trending News

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd