Ratan Tata Untold Love Story
-
#Business
Ratan Tata Untold Love Story: యుద్ధ సమయంలో రతన్ టాటా లవ్ స్టోరీ.. పెళ్లి పత్రికలు ముద్రించే దాకా వెళ్లి..!
రతన్ టాటా బ్రహ్మచారి. పెళ్లి కాలేదు, పిల్లల్లేరు. అయితే ఆయన పెళ్లి చేసుకోకపోవటానికి గల కారణాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పారు. రతన్ టాటా చదువుకోవటానికి అమెరికాకు వెళ్లినప్పుడు ఒకామెను ప్రేమించారు. 1961-62 నాటి లవ్ స్టోరీ రతన్ టాటాది.
Published Date - 07:50 AM, Thu - 10 October 24