Rains Alert
-
#Telangana
Alert: అలర్ట్.. రానున్న 72 గంటలు అప్రమత్తంగా ఉండాలి!
హైడ్రా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయాలని..ప్రజల నుంచి వచ్చే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం ఆదేశించారు.
Published Date - 09:30 PM, Tue - 12 August 25 -
#Telangana
Telangana Weather : తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!
హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ముసురు వాతావరణం నెలకొంది. వాతావరణ శాఖ వివరించిందేమంటే, ఈ వర్షపాతం మరో రెండు మూడు రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Published Date - 11:45 AM, Sat - 26 July 25 -
#Andhra Pradesh
Southwest Monsoon : తెలంగాణ, ఏపీలను తాకిన ‘నైరుతి’.. రాబోయే 3 రోజులు వానలు
నైరుతి రుతు పవనాల(Southwest Monsoon) విస్తరణకు అనుకూల వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో ఉందని పేర్కొంది.
Published Date - 01:06 PM, Mon - 26 May 25 -
#Speed News
Rains Alert : హైదరాబాద్‌లో ఇవాళ మధ్యాహ్నం భారీ వర్షం.. ఏపీలో కూడా..
మరో నాలుగు రోజుల పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు వర్షసూచన ఉందని వెల్లడించారు.
Published Date - 09:18 AM, Tue - 20 August 24 -
#Speed News
Rains Alert : నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాలకు వర్షసూచన
పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
Published Date - 08:25 AM, Sun - 18 August 24 -
#Speed News
Rains Alert: మూడురోజులు వర్షాలు.. ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు వర్షసూచన
ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాలకు వర్షసూచన ఉంది.
Published Date - 09:05 AM, Thu - 25 July 24 -
#Andhra Pradesh
Rains Alert : తెలంగాణ, ఏపీలోని ఈ జిల్లాలకు వర్షసూచన
ఇవాళ, రేపు, ఎల్లుండి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Published Date - 10:12 AM, Sun - 21 July 24 -
#Speed News
Weather Forecast : ఈనెల 18 వరకు వర్షాలు.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన
తెలంగాణలోని 13 జిల్లాల్లో నేటి నుంచి జులై 18 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడించింది.
Published Date - 09:11 AM, Sun - 14 July 24 -
#Speed News
Rains Alert: ఐఎండీ అలర్ట్.. నేడు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!
Rains Alert: దేశంలో మండుతున్న ఎండ తర్వాత రుతుపవనాలు కూడా విధ్వంసం సృష్టించడానికి వస్తున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు వేగంగా దూసుకుపోతున్నాయి. ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో బలమైన గాలులతో పాటు భారీ వర్షాలు (Rains Alert) పడుతున్నాయి. వర్షాలు వేడిగాలుల నుండి ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నాయి. రాజస్థాన్‌లో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఈరోజు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం? భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. నైరుతి రుతుపవనాలు […]
Published Date - 08:12 AM, Fri - 7 June 24 -
#Telangana
Rains Alert: చల్లని కబురు.. తెలంగాణలోని 14 జిల్లాల్లో వర్షాలు
తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 29న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
Published Date - 01:20 PM, Sun - 28 April 24 -
#Speed News
Heavy Rains Today : నేడు 11 జిల్లాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్
Heavy Rains Today : తెలంగాణలోని పలు జిల్లాలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Published Date - 07:51 AM, Wed - 12 July 23