Rahul Gandhi
-
#India
Rahul Gandhi : పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ
ఈ దాడి నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో కొన్ని వర్గాలపై నిర్ధిష్ట వ్యాఖ్యలు రావడం పట్ల హిమాన్షి అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఉగ్రవాదం మానవతా విరుద్ధమని, దాన్ని కుల, మత కోణాల్లో చూడకూడదని విజ్ఞప్తి చేశారు. కానీ, దీనికి విరుద్ధంగా కొందరు ఆమెను ట్రోల్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
Date : 06-05-2025 - 5:02 IST -
#India
Rahul Gandhi : సిక్కు వ్యతిరేక అల్లర్లపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
‘‘ఆపరేషన్ బ్లూస్టార్(Rahul Gandhi) జరిగినప్పుడు, సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు జరిగినప్పుడు నేను అక్కడ లేను’’ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
Date : 04-05-2025 - 12:22 IST -
#India
National Herald case : సోనియా, రాహుల్ గాంధీలకు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ
దీనిపై తదుపరి విచారణను మే8కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు పరిశీలన దశలో ఉంది. నిందితులపై కేసు నమోదు చేయాలా వద్దా అనేది కోర్టు నిర్ణయించే ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు తెలిపింది.
Date : 02-05-2025 - 4:20 IST -
#Telangana
Kishan Reddy : బీసీలకు న్యాయం చేయడానికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోంది: కిషన్‌రెడ్డి
మండల్ కమిషన్ నివేదికను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పక్కకు పెట్టిందన్నారు. హస్తం పార్టీ బీసీలను పక్కకుపెట్టి ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తోందని దుయ్యబట్టారు.
Date : 01-05-2025 - 4:35 IST -
#Telangana
Caste Survey in India : కులగణన సమాజానికి ఎక్స్‌రే లాంటిది – సీఎం రేవంత్
Caste Survey in India : తెలంగాణ మోడల్‌ను దేశానికి రోల్ మోడల్‌గా మార్చాలన్నదే తమ లక్ష్యమని, రాహుల్ గాంధీ ఆలోచనలను అమలు చేయడంలో కేంద్రానికి సంపూర్ణ సహకారం
Date : 01-05-2025 - 12:46 IST -
#Telangana
CM Revanth Reddy : కులగణన పై తెలంగాణ అనుభవం కేంద్రానికి ఉపయోగపడుతుంది: సీఎం రేవంత్ రెడ్డి
ఈ విషయంలో మొదటిగా ఆయనకు అభినందనలు చెప్పాలన్నారు. జన గణనలో కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Date : 01-05-2025 - 12:36 IST -
#India
Rahul Gandhi: కులగణనపై కేంద్రానికి మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ.. కానీ, కేంద్రం ముందు నాలుగు డిమాండ్లు
Rahul Gandhi: దేశంలో కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కల్లోనే దీనిని చేర్చుతామని కేంద్రం ప్రకటించింది. కేంద్రం నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వాగతించారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి మద్దతు తెలుపుతామన్న రాహుల్.. ప్రభుత్వం ముందు నాలుగు డిమాండ్లను కూడా ఉంచారు. పదకొండు సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా కుల గణనను ప్రకటించింది. ఇది సామాజిక న్యాయం […]
Date : 30-04-2025 - 8:41 IST -
#Telangana
Caste Census : కుల గణనపై కేంద్రం నిర్ణయం.. రాహుల్ చలువే : సీఎం రేవంత్
‘‘దేశవ్యాప్తంగా కులగణన(Caste Census) నిర్వహించాలని తొలిసారి డిమాండ్ చేసిన నాయకుడు రాహుల్ గాంధీ.
Date : 30-04-2025 - 6:34 IST -
#India
Pahalgam Incident : పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు నిర్వహించండి..ప్రధానికి రాహుల్ లేఖ
"పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసింది. ఈ క్లిష్ట సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం కలిసి ఉంటామని అందరికీ తెలియజేయాలి. పార్లమెంటు ఉభయ సభల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేయాలని ప్రతిపక్షాలు విశ్వసిస్తున్నాయి" అని రాహుల్ పేర్కొన్నారు.
Date : 29-04-2025 - 11:57 IST -
#India
Rahul Gandhi : రాహుల్ గాంధీకి పుణె కోర్టు సమన్లు..
దీనిపై సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ పరువునష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు పోలీసులు గతంలో స్పష్టం చేశారు. నేరపూరిత పరువు నష్టం కేసులో భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 500 కింద గాంధీకి గరిష్ట శిక్ష విధించాలని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 357 కింద గరిష్టంగా అనుమతించదగిన పరిహారం ఇవ్వాలని సత్యకి సావర్కర్ కోరారు.
Date : 26-04-2025 - 3:14 IST -
#India
Rahul : రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Rahul : ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతుండగా లక్నోలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ వ్యాఖ్యలపై విచారణ ప్రారంభమైంది
Date : 25-04-2025 - 12:52 IST -
#Telangana
Rahul Gandhi : సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ లేఖ
తెలంగాణలో యువత హత్యలను ఆపేందుకు ఈ కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఆయన సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రోహిత్ వేములతో పాటు లక్షలాది మంది ఎదుర్కొన్న వివక్షను ఇతరులు ఎదుర్కోకుండా ఉండేందుకు 'రోహిత్ వేముల' చట్టాన్ని తీసుకురావాలని రాహుల్ గాంధీ లేఖలో సూచించారు.
Date : 21-04-2025 - 2:07 IST -
#India
Rahul Gandhi : ఇకనైనా ఇటువంటి హత్యలకు ముగింపు పలకాలి: రాహుల్ గాంధీ
రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్ జీవితంలో ఎదుర్కొన్న కుల వివక్ష గురించి ఈ లేఖలో రాసుకొచ్చారు. దళిత విద్యార్థులెవరూ అటువంటి వివక్షను ఎదుర్కోకుండా ఉండాలంటే రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించి.. అమలు చేయాలని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు.
Date : 18-04-2025 - 6:20 IST -
#Telangana
TPCC Protest : కులగణనను అడ్డుకోవడానికే సోనియా, రాహుల్‌లపై అక్రమ కేసులు : భట్టి
దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ కుటుంబానికి దేశ ప్రజలు సదా అండగా నిలుస్తారని డిప్యూటీ సీఎం భట్టి(TPCC Protest) తెలిపారు.
Date : 17-04-2025 - 5:58 IST -
#India
National Herald Case : సోనియా, రాహుల్‌లపై ఈడీ ఛార్జ్‌షీట్.. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం
అక్రమ చలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ (8) నిబంధన 5(1) ప్రకారమే తాము జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నామని ఈడీ(National Herald Case) తెలిపింది.
Date : 15-04-2025 - 7:01 IST