HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Rahul-gandhi News

Rahul Gandhi

  • A Bihar-like situation should not happen here: Stalin appeals to party cadres

    #South

    Vote Theft : బీహార్ తరహా పరిస్థితి ఇక్కడ రాకుండా చూడాలి : పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపు

    ఇటీవల బీహార్‌లో జరిగిన ఓట్ల తొలగింపు వ్యవహారం తరహాలోనే తమిళనాడులోనూ అదే విధంగా ఓటర్ల హక్కులు హరించబడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

    Date : 30-08-2025 - 1:17 IST
  • CBDC

    #India

    Amit Shah: రాహుల్ గాంధీకి అమిత్ షా అల్టిమేటం.. మోదీపై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాల్సిందే.!

    Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం బిహార్‌లోని దర్భంగాలో మహాకూటమి నిర్వహించిన ‘వోటర్ అధికార్ యాత్ర’లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దూషణలు, అభ్యంతరకర నినాదాలు చేశారని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ , దాని మిత్రపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

    Date : 29-08-2025 - 4:15 IST
  • Congress, Bjp Workers Face

    #Speed News

    Bihar : బీహార్ లో బీజేపీ-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఫైట్

    Bihar : ఈ సంఘటనపై ఇరు పార్టీల నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తమ నాయకులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారని బీజేపీ ఆరోపించగా, శాంతియుతంగా నిరసన తెలిపిన తమ కార్యకర్తలపై బీజేపీ దౌర్జన్యం చేసిందని కాంగ్రెస్ ప్రతివిమర్శించింది

    Date : 29-08-2025 - 1:33 IST
  • BJP-Election Commission collusion: Rahul Gandhi calls it a mockery of democracy

    #India

    Voter Adhikar Yatra : బీజేపీ-ఎన్నికల సంఘం కుమ్మక్కు: ప్రజాస్వామ్యానికి అపహాస్యమన్న రాహుల్ గాంధీ

    ఇది కేవలం ఓటింగ్ ప్రాసెస్‌ను చెక్కుమణిపెట్టడం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని భూస్థాపితం చేయడమే అని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 65 లక్షల ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయని ఈ చర్యలు పక్కా ప్రణాళిక కింద జరుగుతున్నట్లు ఆరోపించారు.

    Date : 28-08-2025 - 1:23 IST
  • Rahul, Priyanka ride bikes in 'Voter Adhikar Yatra'

    #India

    Bihar : ‘ఓటర్ అధికార్ యాత్ర’లో రాహుల్‌, ప్రియాంక బైక్ రైడ్‌

    ఈ రోజు ముజఫర్‌పూర్‌లో జరిగిన బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ స్వయంగా మోటార్ సైకిల్ నడిపారు. ఆశ్చర్యకరంగా ఆయన వెంటనే బైక్ పై ఆయన సోదరి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూర్చున్నారు. అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే బైక్‌పై యాత్రలో పాల్గొంటూ ముందుకు సాగారు.

    Date : 27-08-2025 - 3:54 IST
  • What is Revanth Reddy actually doing during his visit to Bihar?: Prashant Kishor strongly criticizes

    #India

    Prashant Kishor : అసలు బీహార్ పర్యటనలో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు?: ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు

    తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి బీహార్ రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకుండా ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు? అని ప్రశాంత్ కిషోర్ ఘాటుగా ప్రశ్నించారు.

    Date : 27-08-2025 - 10:42 IST
  • Cm Revanth Reddy Joined The

    #Speed News

    VoterAdhikarYatra : రాహుల్ చేపట్టిన ‘ఓట్ అధికార్ యాత్ర’లో పాల్గొన్న సీఎం రేవంత్

    VoterAdhikarYatra : ఢిల్లీ నుంచి బీహార్‌లోని దర్భంగ సమీపంలో రాహుల్ గాంధీ యాత్రలో వీరంతా పాల్గొనడం జరిగింది. ఈ పర్యటన ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ నాయకత్వానికి, అలాగే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు తమ సంపూర్ణ మద్దతును తెలియజేసారు

    Date : 26-08-2025 - 1:21 IST
  • Congress, BJP are playing the game of vote theft: Prashant Kishor

    #India

    Prashant Kishor : ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయి : ప్రశాంత్ కిశోర్

    బీహార్‌లో ప్రజలు అసలు ఎదుర్కొంటున్న సమస్యలు పేదరికం, నిరుద్యోగం, వలసలు, విద్యా వ్యవస్థలో లోపాలు వంటి మౌలిక సమస్యలు. కానీ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వీటిని పట్టించుకోవడం లేదు. ఓటింగ్‌ సమయంలో ఓట్ల కోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసి ప్రజలను మాయలో పడేస్తున్నారు.

    Date : 24-08-2025 - 2:34 IST
  • Vote Chori Video

    #Viral

    Vote Chori : ‘ఓట్ చోరీ’ పై కాంగ్రెస్ వీడియో వైరల్

    Vote Chori : ఈ వీడియో విడుదలైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఈ వీడియో ద్వారా అధికార పక్షంపై నేరుగా విమర్శలు సంధించింది

    Date : 21-08-2025 - 12:17 IST
  • Discord in Rahul Gandhi's 'Voter Adhikar Yatra'

    #India

    Bihar : రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’లో అపశ్రుతి

    జనంతో కిక్కిరిసిన రోడ్ల మధ్య భద్రతా బలగాల మోతాదుకు మించి సమర్పణ ఉండటంతో వాహనం నెమ్మదిగా ముందుకు కదులుతూ ఉండగా, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న జీప్ ఒక్కసారిగా అదుపు తప్పి ఆ పోలీసు సిబ్బందిపైకి వెళ్లింది. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతం గందరగోళానికి గురైంది. స్థానికులు, భద్రతా సిబ్బంది కలసి వాహనాన్ని వెనక్కి తోసి, గాయపడిన కానిస్టేబుల్‌ను రక్షించారు.

    Date : 20-08-2025 - 11:44 IST
  • MLC Vijayashanti

    #Telangana

    MLC Vijayashanti: ఓట్ల చోరీపై ఎమ్మెల్సీ విజ‌య‌శాంతి కీల‌క వ్యాఖ్య‌లు!

    అవసరమైతే ఐఎన్‌డీఐ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి సీఈసీ నిజస్వరూపాన్ని బయట పెట్టే అవకాశం కూడా లేకపోలేదని ఆమె పేర్కొన్నారు.

    Date : 18-08-2025 - 9:11 IST
  • Bhatti Ap Congress

    #Andhra Pradesh

    Congress : ఏపీలోనూ కాంగ్రెస్ బలపడడం ఖాయం – భట్టి

    Congress : రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ (AP Congress) బలపడడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు

    Date : 17-08-2025 - 5:45 IST
  • Rahul Voter Adhikar Yatra

    #India

    Vote Chori : దేశం అంతటా ఓట్ చోరీ జరిగింది – రాహుల్

    Vote Chori : రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రతిపక్షాలు ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తుండగా

    Date : 17-08-2025 - 5:30 IST
  • No more vote theft..Congress' new campaign with video

    #India

    Rahul Gandhi : ఇకపై ఓట్ల దొంగతనం కుదరదు..వీడియోతో కాంగ్రెస్ కొత్త ప్రచారం

    తాజాగా ఈ అంశాన్ని మరింత ప్రజలకు చేరవేయడానికి రాహుల్ గాంధీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో  ఓ ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. "లాపాటా ఓటు" అనే పేరుతో రూపొందించిన ఈ వీడియో, బాలీవుడ్ సినిమాల శైలిలో రూపొందించబడింది. వీడియోలో ఓటు చోరీని చిత్రీకరించిన విధానం సామాన్య ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.

    Date : 16-08-2025 - 1:05 IST
  • Kharge, Rahul's absence from Red Fort celebrations...is the dispute over the seat the reason?!

    #India

    Congress : ఎర్రకోట వేడుకలకు ఖర్గే, రాహుల్ దూరం..సీటుపై నెలకొన్న వివాదమే కారణమా?..!

    తాజా సమాచారం మేరకు, ఈ వార్షిక వేడుకలకు రాహుల్, ఖర్గే దూరంగా ఉండటానికి ప్రధాన కారణంగా గతేడాది జరిగిన "సీటు వివాదం" ఉన్నట్లు వర్గాలు భావిస్తున్నాయి. అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోయినా, రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇది ఉద్దేశపూర్వక నిర్ణయమేనని అభిప్రాయపడుతున్నారు.

    Date : 15-08-2025 - 1:03 IST
  • ← 1 2 3 4 5 6 … 48 →

Trending News

Latest News

  • Annamalai: బీజేపీకి అన్నామలై బిగ్ షాక్..

  • CM Chandrababu : తాజా కల్లు రుచి చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

  • BRS : బాల్కా సుమన్‌కు ఊరట.. సింగరేణి కేసులో కీలక అభియోగాలను కొట్టివేసిన కోర్టు

  • HYD : బెల్ట్ షాపులపై ఉక్కుపాదం.. అర్థరాత్రి దాడుల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

  • JSP : హైద‌రాబాద్‌లో జ‌న‌సేన స‌భ‌కు పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd