Qualifier 2
-
#Sports
IPL 2024 Qualifier 2: ఈరోజు గెలిచి ఫైనల్‌కు వెళ్లేదెవరో..? నేడు ఆర్ఆర్ వర్సెస్ హైదరాబాద్..!
ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్స్‌కు చేరుకుంటుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) జట్టుతో ఫైనల్‌లో పోటీ పడనుంది.
Published Date - 07:33 AM, Fri - 24 May 24 -
#Sports
RCB vs RR Qualifier 2: రాయల్స్ బ్యాటర్ల మెరుపులు.. ఎలిమినేటర్ లో బెంగళూరు ఔట్
ఐపీఎల్ 17వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరాటం ముగిసింది. అద్భుతాలు చేస్తూ వరుసగా ఆరు విజయాలతో ప్లే ఆఫ్ కు చేరిన బెంగళూరును రాజస్థాన్ నిలువరించింది. ఎలిమినేటర్ లో 4 వికెట్ల తేడాతో ఓడించింది.
Published Date - 04:55 PM, Wed - 22 May 24 -
#Speed News
GT vs MI IPL 2023 Qualifier 2: ఫైనల్లో గుజరాత్ టైటాన్స్… రెండో క్వాలిఫైయిర్ లో ముంబై చిత్తు
ఐపీఎల్ 16వ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కు దూసుకెళ్ళింది. రెండో క్వాలిఫైయిర్ లో ఆ జట్టు 62 పరుగుల తేడాతో ముంబైని నిలువరించింది. శుభమన్ గిల్ సెంచరీ ఈ మ్యాచ్ లో హైలెట్.
Published Date - 12:05 AM, Sat - 27 May 23 -
#Speed News
IPL 2023 Qualifier 2: ముంబై కొంప ముంచిన మిస్ క్యాచ్.. లేదంటే 30 పరుగులకే గిల్ అవుట్
ఐపీఎల్ 2023 రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. రోహిత్ శర్మ టాస్ గెలిచి డిఫెండింగ్ ఛాంపియన్‌ను ముందుగా బ్యాటింగ్ చేయమని కోరాడు
Published Date - 10:44 PM, Fri - 26 May 23 -
#Speed News
IPL Heat: ఐపీఎల్ వేడి.. 27న రాత్రి “రాయల్స్” ఢీ : గ్రేమ్ స్మిత్, రవిశాస్త్రి
రెండు " రాయల్స్" టీమ్ ల మధ్య శుక్రవారం రాత్రి రసవత్తర ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. కీలకమైన క్వాలిఫయ్యర్ -2 రౌండ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ లు ఢీకొననున్నాయి.
Published Date - 10:46 PM, Thu - 26 May 22