Public
-
#India
wayanad : మళ్లీ వయనాడ్‌లో ప్రియాంకా గాంధీ ప్రచారం ప్రారంభం..
wayanad : మరో మూడు చోట్ల ప్రియాంకా కార్నర్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. అరీకోడ్‌లో రాహుల్ మరో మీటింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 4వ తేదీన కాల్‌పెట్టా, సుల్తాన్ బాథరే నియోజకవర్గాల్లో ప్రియాంకా కార్నర్ మీటింగ్‌లు నిర్వహించనున్నారు.
Published Date - 04:37 PM, Fri - 1 November 24 -
#Telangana
Hyderabad Police: ఓల్డ్ సిటీలో పోలీసుల దౌర్జన్యాలపై హైకోర్టుకు వెళ్తా: అక్బరుద్దీన్ ఒవైసీ
పాతబస్తీలో పోలీసుల వైఖరిపై హైకోర్టును ఆశ్రయిస్తామని, ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తామని ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కోసం ఎవరైనా ఇంటి బయట నిలబడటం లేదా తిరగడం తప్పా అని ప్రశ్నించారు.
Published Date - 09:36 PM, Mon - 29 July 24 -
#Andhra Pradesh
CM Chandrababu: ప్రజా సమస్యలను వినేందుకు కాన్వాయ్‌ని ఆపిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన మంచి మనసుని చాటుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుండి సచివాలయానికి వెళ్తున్న క్రమంలో ప్రజలు తమ బాధలను చెప్పుకునేందుకు అక్కడికి చేరుకున్నారు. కాన్వాయ్ రోడ్డుపైకి వస్తుండగా.
Published Date - 04:37 PM, Fri - 12 July 24 -
#Andhra Pradesh
CM Chandrababu: కుప్పంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ప్రజలతో చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ప్రజలతో మమేకమవుతూనే ఉన్నారు. అతిథి గృహం వద్ద రద్దీ ఉన్నప్పటికీ, ప్రజలు తమ వినతిపత్రాలు మరియు సమస్యలను సిఎంతో పంచుకోవడానికి ఉత్సాహం చూపారు.
Published Date - 12:43 PM, Wed - 26 June 24 -
#Andhra Pradesh
Chandrababu: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడ ఉండకూడదు
చంద్రబాబు మొదటి పర్యటన మీడియాను ఆశ్చర్యానికి గురి చేసింది.అంతేకాదు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఏర్పాటు చేయకూడదని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. దీంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య వ్యత్యాసాన్ని హైలెట్ చేస్తున్నారు నెటిజన్లు.
Published Date - 12:22 PM, Fri - 14 June 24 -
#Speed News
Hyderabad: బహిరంగ ప్రదేశాల్లో రొమాన్స్ చేస్తే అంతే: షీ టీమ్స్
హైదరాబాద్ నగరం దినదినాన అభివృద్ధి పథంలోకి దూసుకెళ్తుంది.దీంతో నగరం ఫారెన్ కల్చర్ పెరుగుతుంది. పార్క్స్, కొన్ని బహిరంగ ప్రదేశాలు లవర్స్ కి అడ్డాగా మారుతున్నాయి
Published Date - 11:19 AM, Sat - 24 February 24 -
#Telangana
Praja Palana: ప్రజాపాలనకు భారీ స్పందన, తొలిరోజు 7,46,414 దరఖాస్తులు
Praja Palana: ప్రజాపాలన తొలిరోజైన గురువారం నాటికి 7,46,414 దరఖాస్తులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి 2,88,711 దరఖాస్తులు రాగా, అన్ని మున్సిపాలిటీల నుంచి జీహెచ్‌ఎంసీతో కలిపి 4,57,703 దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణపై సమీక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ డి కిషోర్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. ప్రతి కేంద్రంలో ఆరు […]
Published Date - 01:48 PM, Fri - 29 December 23 -
#Telangana
Public Grievances: ప్రజల ఫిర్యాదులను పరిష్కారానికి గ్రామ స్థాయిలో సమావేశాలకు సిఎం పిలుపునిస్తారు
పట్టణం మరియు గ్రామ స్థాయిలో ప్రజల ఫిర్యాదులను పరిష్కరించాల్సిన అవసరంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతినెలా మొదటి వారంలో ఒకటి లేదా రెండు రోజులు సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
Published Date - 04:44 PM, Sat - 16 December 23 -
#Speed News
Telangana Elections 2023: ఎన్నికల వేళ నగరంలో బస్ స్టాప్‌లు కిక్కిరిసిపోయాయి
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి . హైదరాబాద్‌లో నివసించే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇళ్లకు వెళ్తున్నారు.
Published Date - 08:50 PM, Wed - 29 November 23 -
#Telangana
Malla Reddy: 2BHK ఇళ్ల పంపిణీలో మంత్రి మల్లారెడ్డి గరం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో గురువారం డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి సహనం కోల్పోయారు
Published Date - 02:32 PM, Thu - 7 September 23 -
#India
G20 Summit 2023: G20 సమ్మిట్.. విజయవంతం చేయాల్సిన బాధ్యత ఢిల్లీ ప్రజలదే
సెప్టెంబరు 9, 10 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది, ఈ సదస్సుకు ప్రపంచ దేశాల అధ్యక్షులు పాల్గొననున్నారు.
Published Date - 11:15 AM, Sun - 27 August 23 -
#Telangana
Khammam Rains: మంత్రి పువ్వాడపై భగ్గుమన్న ఖమ్మం వాసులు
తెలంగాణాలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయా రాజకీయ నాయకులు తమతమ నియోజకవర్గాల్లో పర్యటించాలని ఆదేశించారు
Published Date - 11:15 AM, Sun - 30 July 23 -
#Telangana
Telangana Rains: ఒకవైపు భారీ వర్షాలు..మరో వైపు కేసీఆర్ మొద్దు నిద్ర
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇండ్లను ఖాళీ చేసి వెళ్తున్నారు.
Published Date - 05:01 PM, Sat - 29 July 23 -
#Telangana
Congress Jana Garjana: వాహనాలను అడ్డుకోవడంతో పాదయాత్ర చేస్తూ ‘జన గర్జన’కు
తెలంగాణాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. నాలుగేళ్లుగా మెతకగా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా దూసుకొచ్చింది.
Published Date - 03:54 PM, Sun - 2 July 23 -
#Telangana
CM KCR: కేసీఆర్ కోసం అంబులెన్స్ ఆపేశారు
అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరవేసే అంబులెన్స్ కి దారి ఇవ్వడం కనీస బాధ్యత. అయితే ఈ రోజుల్లో మనుషుల్లో అవగాహన పెరిగింది. అంబులెన్స్ కి దారి ఇవ్వడమే
Published Date - 08:43 PM, Thu - 22 June 23