Prize Money
-
#Sports
World Cup Prize Money: వరల్డ్ కప్ ప్రైజ్ మనీ రూ.83 కోట్లలో ఎవరి వాటా ఎంత..? ఛాంపియన్ గా నిలిచిన జట్టుకు ఎంతంటే..?
ప్రపంచ కప్ 2023లో మొత్తం 10 మిలియన్ డాలర్లు అంటే రూ. 83 కోట్ల ప్రైజ్ మనీ (World Cup Prize Money) ఉంది. ఈ ప్రైజ్ మనీలో ఎక్కువ భాగం నవంబర్ 19న ప్రపంచ ఛాంపియన్‌గా మారే జట్టు ఖాతాకు చేరుతుంది.
Published Date - 02:54 PM, Fri - 17 November 23 -
#Sports
World Cup 2023: ప్రపంచ కప్ విజేత ప్రైజ్‌మనీ ఎంత?
పుష్కరకాలం తరువాత సొంత గడ్డపై ప్రపంచ కప్ జరగనుంది. మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న ప్రపంచ కప్ లో టీమిండియా టైటిల్ ఫెవరెట్ గా బరిలోకి దిగుతుంది.
Published Date - 10:21 PM, Sat - 23 September 23 -
#Sports
World Cup 2023 Prize Money: వన్డే ప్రపంచ కప్ ప్రైజ్ మనీ వివరాలు తెలిపిన ఐసీసీ.. విజేతగా నిలిచిన జట్టుకు ఎన్ని కోట్లంటే..?
పంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి ప్రారంభం కానుంది. అదే సమయంలో ఐసీసీ ప్రపంచకప్ ప్రైజ్ మనీ (World Cup 2023 Prize Money)ని ప్రకటించింది.
Published Date - 06:36 AM, Sat - 23 September 23 -
#Speed News
Siraj : సిరాజ్ గొప్ప మనసు.. తనకి వచ్చిన ప్రైజ్‌మనీ మొత్తం వాళ్లకు ఇచ్చేసి..
కేవలం తన ఆటతోనే కాక తన మంచి మనసుతో కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాడు సిరాజ్. శ్రీలంక ఓటమికి కారణమైన సిరాజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
Published Date - 09:30 PM, Sun - 17 September 23 -
#Sports
Prize Money: చెస్ ప్రపంచ కప్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..? రన్నరప్ గా నిలిచిన ప్రజ్ఞానందకి ప్రైజ్ మనీ ఎంతంటే..?
చెస్ వరల్డ్ కప్ గెలిచిన వారికి ప్రైజ్ మనీ (Prize Money) రూపంలో భారీ మొత్తం అందింది. విజేతకు 1.1 లక్షల డాలర్లు (సుమారు రూ.90.93 లక్షలు), రన్నరప్ కు 80 వేల డాలర్లు (సుమారు రూ.66.13 లక్షలు) అందుతాయి.
Published Date - 06:35 AM, Fri - 25 August 23 -
#Sports
Prize Money: వింబుల్డన్ 2023లో ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..? విన్నర్ కి ఎంత..? రన్నరప్‌కు ఎంత..?
వింబుల్డన్ 2023 ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెన్నిస్ అభిమానులు వింబుల్డన్ మ్యాచ్‌లపై దృష్టి సారిస్తారు. అయితే వింబుల్డన్ 2023లో ప్రైజ్ మనీ (Prize Money) ఎంతో తెలుసా?
Published Date - 06:29 AM, Sat - 8 July 23 -
#Sports
Wimbledon Prize Money: వింబుల్డన్ ప్రైజ్ మనీ భారీగా పెంపు.. ఎంత పెరిగిందంటే..?
జూలై మొదటి వారంలో ప్రారంభం కానున్న వింబుల్డన్ ప్రైజ్ మనీ (Wimbledon Prize Money) 17.1 శాతం పెరిగింది. ఈసారి పురుషుల, మహిళల సింగిల్స్ విజేతకు రూ. 24.5 కోట్ల (US$3 మిలియన్లు) ప్రైజ్ మనీ లభిస్తుంది.
Published Date - 06:32 AM, Thu - 15 June 23 -
#Sports
WTC Final 2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రైజ్ మనీ ఎంత..? ఫైనల్ డ్రా అయితే విజేత ఎవరు..?
రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC Final 2023) ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. దీని చివరి మ్యాచ్ బుధవారం జూన్ 7 నుండి జరుగుతుంది.
Published Date - 11:36 AM, Tue - 6 June 23 -
#Speed News
BCCI: ప్రైజ్మనీ భారీగా పెంచిన బీసీసీఐ
ఆటగాళ్ల ప్రైజ్ మనీ విషయంలో బీసీసీఐ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశవాలీ టోర్నీల్లో విజేతలతో పాటు, ఓడిన ఆటగాళ్లకు ఇచ్చే పారితోషికాలను భారీగా పెంచింది
Published Date - 06:48 AM, Mon - 17 April 23 -
#India
Indian Idol 13 Winner: ఇండియన్ ఐడల్ 13 విన్నర్ గా ఆయోధ్య కుర్రాడు రిషి సింగ్.. బహుమతి ఎంతో తెలుసా?
ప్రముఖ సోనీ చానల్ నిర్వహించిన సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ 13వ సీజన్ లో ఉత్తరప్రదేశ్ అయోధ్య నగరానికి చెందిన రిషి సింగ్ విజేతగా నిలిచాడు.
Published Date - 11:28 AM, Mon - 3 April 23 -
#Speed News
BCCI Prize Money: అండర్ – 19 విజేత కు బీసీసీఐ 5 కోట్ల నజరానా!
జట్టులోని సభ్యులు, సహాయక సిబ్బందికి రూ. 5 కోట్లను నజరానాగా బీసీసీఐ ప్రకటించింది.
Published Date - 11:56 AM, Tue - 31 January 23 -
#Sports
SA20 league: టీ20 లీగ్ ప్రకటించిన సౌత్ ఆఫ్రికా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు టీ20 లీగ్ లను ప్రకటించాయి. బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్ వంటి దేశాలు టీ20 లీగ్ లను నిర్వహిస్తున్నాయి. తాజాగా దక్షిణాఫ్రికా బోర్డు సైతం టీ20 లీగ్ ను ప్రకటించింది. ఎస్ఏ టీ20 (SA20 league) పేరుతో నిర్వహించనున్న ఈ లీగ్ ప్రైజ్ మనీని తాజాగా వెల్లడించింది.
Published Date - 10:31 AM, Wed - 21 December 22 -
#Sports
Prize Money: టీమిండియాకు ఎంత ప్రైజ్‌మనీ వచ్చిందో తెలుసా..?
టీ20 వరల్డ్‌కప్ సెమీస్‌లోనే ఇంటి బాట పట్టిన భారత్, న్యూజిలాండ్ జట్లకు 4 లక్షల అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.3.26 కోట్లు) ప్రైజ్‌మనీ లభించనుంది.
Published Date - 09:12 PM, Sat - 12 November 22