Police Investigation
-
#India
Tamil Nadu : తమిళనాడులో అమానుష ఘటన..భూవివాదంతో మహిళను చెట్టుకు కట్టేసి దాడి
పాక్షికంగా ఆమెను వివస్త్రను చేసి తీవ్రంగా అవమానించారు. ఈ అమానుష చర్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
Date : 07-09-2025 - 2:09 IST -
#India
Bigg Boss Scam: ‘బిగ్‌బాస్’లో అవకాశం ఇస్తానని 10 లక్షలు మోసం
Bigg Boss Scam: భారతీయ టెలివిజన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్‌బాస్’ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం కల్పిస్తానని నమ్మబలికిన ఒక వ్యక్తి, ప్రముఖ చర్మవ్యాధి నిపుణుడిని మోసం చేశాడు.
Date : 05-08-2025 - 11:11 IST -
#Speed News
Ganesh Idol : చోరీ కేసులో కోర్టుకు వినాయకుడు
Ganesh Idol : గణేష్ చతుర్థి సమీపిస్తున్న తరుణంలో మెదక్ జిల్లాలో విగ్రహ చోరీ ఘటన సంచలనం రేపింది. గత నెల 27న అర్ధరాత్రి సమయంలో కొందరు యువకులు ట్రాలీ ఆటో సాయంతో వినాయకుడి విగ్రహాన్ని దొంగిలించారు.
Date : 03-08-2025 - 1:26 IST -
#Speed News
ATM Robbery : జీడిమెట్లలో హైటెక్ దొంగతనం.. HDFC ATM సెంటర్‌లో మూడు ఏటీఎంలను ఫట్
ATM Robbery : నగరంలోని గజులరామారం మార్కండేయ నగర్ చౌరస్తాలో ఉన్న HDFC బ్యాంక్ ATM సెంటర్‌పై ముగ్గురు దుండగులు దాడి చేసి, మూడు ఏటీఎం యంత్రాలను కోసి అందులో ఉన్న భారీ మొత్తంలో నగదును అపహరించి పరారయ్యారు.
Date : 09-07-2025 - 1:09 IST -
#India
Blackmail : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్.. చార్టెర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య
Blackmail : ముంబైలో ఓ యువ చార్టెర్డ్ అకౌంటెంట్ (సీఏ) బ్లాక్‌మెయిల్ వేధింపులు తాళలేక విషం తాగి ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది.
Date : 08-07-2025 - 8:44 IST -
#Telangana
Tragedy : జగిత్యాల జిల్లాలో అమానుషం.. ఐదేళ్ల చిన్నారి దారుణ హత్య
Tragedy : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం ఆదర్శనగర్‌లో మానవత్వం మంటగలిసేలా చేసిన ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల అభాగ్య చిన్నారి పై పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.
Date : 06-07-2025 - 3:04 IST -
#India
Physical Harassment : డెలివరీ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం, ఫోన్‌లో సెల్ఫీ
Physical Harassment : మహారాష్ట్రలోని పుణె నగరంలో ఒక దుండగుడు డెలివరీ బాయ్ ముసుగులో యువతిపై అత్యంత హేయమైన విధంగా అత్యాచారానికి పాల్పడి పారిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
Date : 03-07-2025 - 7:45 IST -
#Andhra Pradesh
YSRCP: వైపీసీ మాజీ మంత్రికి షాకుల మీద షాకులు.. మళ్లీ కస్టడీకి
YSRCP: ఈ కేసులో ఇప్పటికే ఆయనపై కేసు నమోదు కాగా, మరింత లోతుగా విచారణ అవసరమని భావించిన పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.
Date : 30-06-2025 - 11:47 IST -
#Andhra Pradesh
AP News : కారులో డెడ్ బాడీల కలకలం
AP News : తిరుపతి నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తిరుచానూరు ప్రాంతంలోని రంగనాథం వీధిలో నిలిపి ఉంచిన ఓ కారులో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది.
Date : 30-06-2025 - 11:32 IST -
#India
Honeymoon Murder: హనీమూన్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్..!
ఇటీవల మేఘాలయలో జరిగిన ఈ హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో నిందితుల ప్లేట్ ఫిరాయించడంతో విచారణ తలకిందులైంది.
Date : 27-06-2025 - 11:24 IST -
#Telangana
Hyderabad: ఆన్లైన్లో న్యూడ్ వీడియోలు స్ట్రీమింగ్ చేస్తూ విక్రయిస్తున్న జంట
హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో చోటు చేసుకున్న శృంగార డిజిటల్ రాకెట్ కలకలం రేపుతోంది. ఆన్లైన్లో స్వీయంగా చిత్రీకరించిన నగ్న వీడియోలను విక్రయిస్తూ నిందితులు డబ్బు సంపాదిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది.
Date : 26-06-2025 - 12:39 IST -
#Speed News
Anjali Murder: నిందితుడు శివ తల్లి సంతోషి సంచలన వ్యాఖ్యలు.. ఈరోజు కాకపోతే రేపు వెళ్లి నా కొడుకులను తీసుకొచ్చుకుంటా
హైదరాబాద్ లోని జీడిమెట్లలో చోటుచేసుకున్న తల్లి హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది.
Date : 25-06-2025 - 12:56 IST -
#Andhra Pradesh
YS Jagan : పోలీసుల అదుపులోనే జగన్ కారు డ్రైవర్
పల్నాడు జిల్లా సత్తెనపల్లి సమీపంలోని ఏటుకూరు బైపాస్ వద్ద ఇటీవల చోటుచేసుకున్న ప్రమాదంలో వృద్ధుడు సింగయ్య మృతి చెందిన ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
Date : 23-06-2025 - 12:29 IST -
#Speed News
Secunderabad : మిలిటరీ ఏరియాలో చొరబాటుపై దర్యాప్తు ముమ్మరం
సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి మిలిటరీ ఏరియాలో చోటుచేసుకున్న అనుమానాస్పద చొరబాటు ఘటనపై అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశారు.
Date : 20-06-2025 - 5:37 IST -
#Telangana
Bomb Threat : హనుమకొండ కోర్టుకు బాంబు బెదిరింపు
వెంటనే బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దింపి కోర్టు ప్రాంగణాలను పూర్తిగా ఖాళీ చేయించారు. అనుమానాస్పదమైన వస్తువుల కోసం ప్రతి మూల ముడతలో శోధనలు చేపట్టారు. కోర్టు ఆవరణలోని పార్కింగ్ ప్రాంతాలు, బాత్రూం, స్టెయిర్‌కేస్‌లు, కాచీ పడే ప్రాంతాలు సైతం పూర్తిగా తనిఖీ చేయబడ్డాయి.
Date : 20-06-2025 - 4:36 IST