Pm Modi
-
#India
Lok Sabha Elections 2024: ఈ రోజు ఓటు ఓటు వేయనున్న మోడీ, అమిత్ షా
లోక్సభ మూడో విడత ఎన్నికల సందర్భంగా మంగళవారం తమ సొంత రాష్ట్రం గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఓటు వేయనున్నారు. 25 లోక్సభ స్థానాలు, 5 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
Published Date - 07:08 AM, Tue - 7 May 24 -
#Andhra Pradesh
Nara Lokesh: మోడీ అంటే పవర్ ఆఫ్ ఇండియా, ప్రధానిపై నారా లోకేశ్ ప్రశంసల జల్లు
Nara Lokesh: రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో ప్రధాని మోడీతో కలిసి టీడీజీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు అని, భారత దేశం పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది నరేంద్రమోడీ అని అన్నారు. ‘‘నరేంద్రమోడీ వల్ల ఈనాడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. దేశానికి నరేంద్ర మోదీ అవసరం ఎందుకో ప్రజలంతా […]
Published Date - 04:25 PM, Mon - 6 May 24 -
#India
Prajwal Rape Victims: ప్రజ్వల్ అత్యాచార బాధితులకు కర్ణాటక ప్రభుత్వం ఆర్థిక సహాయం
జెడిఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులకు బలైన మహిళలకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని తెలిపారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా.
Published Date - 03:05 PM, Sun - 5 May 24 -
#India
PM Modi Nomination: మే 14న వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి లోక్సభ స్థానం నుంచి మే 14న నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Published Date - 08:47 AM, Sat - 4 May 24 -
#India
PM Modi: కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల శక్తి బీజేపీ-ఎన్డీయేకు మాత్రమే ఉంది : ప్రధాని మోదీ
PM Modi: తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలకు దూరదృష్టి లోపించిందని, బీజేపీ-ఎన్డీయే మినహా మరే రాజకీయ శక్తి ఈసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ 15 సీట్లకు మించి గెలవదు. కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా హాఫ్ సెంచరీ మార్కును కూడా దాటలేకపోతోంది. పశ్చిమబెంగాల్ లో కూడా వామపక్షాల పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. కాబట్టి అటువంటి పరిస్థితిలో, ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల […]
Published Date - 05:01 PM, Fri - 3 May 24 -
#Speed News
KTR Comments: బీజేపీ కనుసన్నల్లో ఈసీ నడుస్తోంది.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
కేసీఆర్పై ఈసీ 48 గంటలు నిషేధం విధించిన క్రమంలో కేటీఆర్ ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు.
Published Date - 05:44 PM, Thu - 2 May 24 -
#India
400 Paar : ఈసారి బీజేపీకి 200 సీట్లు కూడా అతికష్టమే.. శశిథరూర్ జోస్యం
400 Paar :ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లను సాధిస్తుందా ?
Published Date - 03:31 PM, Thu - 2 May 24 -
#India
Modi Vs Rahul : ‘యువరాజు’ను భారత ప్రధాని చేయాలని పాక్ తహతహ : ప్రధాని మోడీ
Modi Vs Rahul : కాంగ్రెస్ యువరాజును(రాహుల్ గాంధీ) భారత తదుపరిగా ప్రధానమంత్రిగా చేయాలని పాకిస్తాన్ తహతహలాడుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు.
Published Date - 02:26 PM, Thu - 2 May 24 -
#Telangana
Etela : ప్రధాని మోడీ బ్రతికితే ప్రజల కోసమే..చనిపోతే ప్రజల కోసమేః ఈటెల
Etela Rajender: మాల్కాజ్ గిరి బీజేపీ(bjp) అభ్యర్థి ఈటెల రాజేందర్(Etela Rajender) ఈరోజు బోడుప్పల్(Boduppal), వివేకానందనగర్ వాసులతో బ్రేక్ఫాస్టు మీటింగులో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ హయాంలో ఎప్పుడూ స్కాములే..అందుకే బీజేపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. సాధారణంగా మామూలు ఉద్యోగులు ఏమనుకుంటారో నాకు తెలుసు. వారికి రాజకీయాలంటే అంత ఆసక్తి ఉండదు. వారి వృత్తి , వ్యాపారాలలో బిజీగా ఉంటారు. మేము ఎదురు పడినా అంత పట్టించుకోరు. ఓట్లప్పుడు మాత్రం అడగడానికి వస్తారు. సమస్యలు చెప్తే మాత్రం పట్టించుకోరు […]
Published Date - 01:48 PM, Thu - 2 May 24 -
#India
Covishield Row: వ్యాక్సిన్ సర్టిఫికెట్ల నుంచి ప్రధాని ఫొటో మిస్సింగ్.. ఎందుకో చెప్పిన కేంద్రం ?
PM Modi Photo Missing : కరోనా వ్యాక్సిన్ వేసుకున్నవారికి జారీ చేసే కొవిన్ సర్టిఫికెట్లపై ఇంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫొటో ఉండేది.
Published Date - 01:30 PM, Thu - 2 May 24 -
#India
Shyam Rangeela : ప్రధాని మోడీపై మిమిక్రీ మ్యాన్ శ్యామ్ రంగీలా పోటీ.. ఎవరు ?
Shyam Rangeela : శ్యామ్ రంగీలా.. ప్రముఖ హాస్యటుడు. నార్త్ ఇండియాలో ఈయన చాలా ఫేమస్.
Published Date - 12:58 PM, Thu - 2 May 24 -
#India
Bomb threat in Delhi: ఢిల్లీలో బాంబు బెదిరింపులు.. మోదీ, ముఖేష్ అంబానీలకు 400 కోట్ల డిమాండ్
ఢిల్లీ ఎన్సీఆర్లోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. దేశ రాజధాని వ్యాప్తంగా మొత్తం 100కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ఢిల్లీలోని సుమారు 100 స్కూళ్లను తాత్కాలికంగా మూసేశారు.
Published Date - 05:44 PM, Wed - 1 May 24 -
#Business
PM Kisan Rejection: పీఎం కిసాన్ నిధి యోజన దరఖాస్తు తిరస్కరణకు కారణాలివే..!
కేంద్ర ప్రభుత్వం ప్రజల ప్రయోజనాల కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. రైతు సోదరుల కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తోంది.
Published Date - 02:58 PM, Wed - 1 May 24 -
#Telangana
Donkey Egg: తెలంగాణ అభివృద్ధికి బీజేపీనే అడ్డు.. సీఎం రేవంత్ ట్వీట్, మరోసారి గాడిద గుడ్డు హైలైట్..!
బీజేపీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.
Published Date - 11:42 AM, Wed - 1 May 24 -
#Telangana
PM Modi : ఈ డబుల్ ఆర్ ఎవరో మీకు అర్థమై ఉంటుందిః ప్రధాని మోడీ
Prime Minister Modi: లోక్సభ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రచారంలో దుసుకుపోతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ(PM Modi)మంగళవారం మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో(BJP election campaign) పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ..తెలుగు సినీ పరిశ్రమ నుంచి ట్రిపుల్ ఆర్ సూపర్ హిట్ మూవీ వచ్చిందని, కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం డబుల్ ఆర్ తీసుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తోందన్నారు. వ్యాపారవేత్తలు ఈ డబుల్ […]
Published Date - 06:08 PM, Tue - 30 April 24