Pm Modi
-
#India
Modi 3.0 Cabinet: టీడీపీ, జేడీయూలకు మూడేసి కేంద్ర మంత్రులు.. రేపు క్లారిటీ..?!
Modi 3.0 Cabinet: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు మెజారిటీ వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఎన్నికలలో NDA మెజారిటీ సాధించిన తర్వాత జూన్ 9 ఆదివారం నాడు రాష్ట్రపతి భవన్‌లో నరేంద్ర మోదీ (Modi 3.0 Cabinet) వరుసగా మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. వీటన్నింటితో పాటు మోడీ 3.0 కేబినెట్‌లోకి వచ్చే మంత్రుల పేర్లపై కూడా చర్చ […]
Date : 08-06-2024 - 11:00 IST -
#Speed News
Ramoji Rao : అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు.. ప్రధాని మోడీ, సీఎం రేవంత్ సంతాపం
ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
Date : 08-06-2024 - 9:32 IST -
#India
Prime Minister: ఏ ఆర్టికల్ ప్రకారం ప్రధానమంత్రిని నియమిస్తారో తెలుసా..?
Prime Minister: నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి దేశానికి ప్రధానమంత్రి (Prime Minister) కాబోతున్నారు. దీంతో స్టాక్ మార్కెట్‌లో రోజురోజుకూ విపరీతమైన పెరుగుదల కనిపిస్తోంది. ప్రధాని మోదీ విజయంతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా భారీగా లబ్ధి పొందుతున్నారు. స్టాక్ మార్కెట్ బూమ్ కారణంగా.. అతని పోర్ట్‌ఫోలియో కూడా పెరుగుతోంది. రాహుల్ గాంధీ స్టాక్ పోర్ట్‌ఫోలియో దాదాపు 3.5 శాతం పెరిగింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని ఎన్‌డిఎకి చెందిన కొత్తగా ఎన్నికైన ఎంపిలు […]
Date : 08-06-2024 - 6:15 IST -
#India
Narendra Modi Oath: ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసే సమయమిదే.. కేంద్ర కేబినెట్‌లో వీరికి ఛాన్స్..!
Narendra Modi Oath: లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో కూటమి పాత్ర మరోసారి వార్తల్లోకి వచ్చింది. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమికి మెజారిటీ రావడంతో దాని మిత్రపక్షాలను నిలుపుకోవడంలో టగ్ ఆఫ్ వార్ ప్రారంభమైంది. శుక్రవారం (జూన్ 7) కూటమి నేతలు ఒకవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనతో రాష్ట్రపతిని సంప్రదించగా.. ఆ వెంటనే ప్రతి పక్ష నేతలతో ఒక రౌండ్‌లో సమావేశం కావడం కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయే […]
Date : 07-06-2024 - 11:21 IST -
#India
World Leaders : మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రపంచ దేశాధినేతలు
నరేంద్రమోడీ శనివారం రోజు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Date : 06-06-2024 - 1:00 IST -
#India
Narendra Modi: నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ఇతర దేశాల నాయకులు..!
Narendra Modi: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మూడోసారి దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుపై త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. ఈ పరిస్థితిలో ప్రపంచంలోని అగ్రశ్రేణి ముగ్గురు నాయకులు ప్రధాని మోదీని అభినందించారు. వీరిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉన్నారు. రెండు దేశాల మధ్య […]
Date : 05-06-2024 - 11:21 IST -
#India
NDA Leader : ఎన్డీఏ పక్షాల నేతగా మోడీ..
బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) పక్ష నేతగా ప్రధాని మోడీని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
Date : 05-06-2024 - 8:43 IST -
#India
PM Modi Resignation: రాష్ట్రపతికి రాజీనామా సమర్పించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమై మంత్రి మండలితో కలిసి తన రాజీనామాను సమర్పించారు. రాష్ట్రపతి ప్రధాని మోడీ రాజీనామాను ఆమోదించారు. అయితే కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టే వరకు ప్రధాని హోదాలనే కొనసాగాలని ప్రధానమంత్రి మరియు మంత్రిమండలిని అభ్యర్థించారు.
Date : 05-06-2024 - 5:37 IST -
#India
Swearing In Ceremony : 8న ప్రధానిగా మోడీ ప్రమాణం.. నెహ్రూ రికార్డు సమం
నరేంద్రమోడీ మళ్లీ ప్రధానమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు ?
Date : 05-06-2024 - 1:53 IST -
#India
BJP- Congress Meeting: కేంద్రంలో ప్రభుత్వం ఎవరిది..? బీజేపీ, కాంగ్రెస్ సమావేశాలు ఎందుకో తెలుసా..?
BJP- Congress Meeting: ఓట్ల లెక్కింపు తర్వాత, భారత ఎన్నికల సంఘం మొత్తం 543 లోక్‌సభ స్థానాల ఫలితాలను ప్రకటించింది. దీంతో 240 సీట్లతో బీజేపీ సొంతంగా మెజారిటీకి దూరంగా ఉందని, అయితే ఎన్డీయే నేతృత్వంలోని ఎన్డీయే 292 సీట్లతో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీని సాధించిందని తేలింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భావిస్తున్నారు. మంగళవారం సాయంత్రం యావత్ జాతికి కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని నరేంద్ర […]
Date : 05-06-2024 - 11:10 IST -
#India
Big Shock For BJP: ఈ రాష్ట్రాల్లో బీజేపీకి భారీ షాక్.. సగానికి సగం పడిపోయిన సీట్లు..!
Big Shock For BJP: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎవరికైనా పెద్ద షాక్ ఇచ్చాయంటే అది బీజేపీకే. దేశంలోని కొన్ని రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ (Big Shock For BJP) బంపర్ సీట్లు సాధిస్తుందని ఆశించడమే ఇందుకు కారణం. అయితే జూన్ 4న ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా వంటి రాష్ట్రాల్లో సగం లేదా అంతకంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. హిందీ బెల్ట్ రాష్ట్రాల నుండి […]
Date : 05-06-2024 - 10:46 IST -
#Andhra Pradesh
TDP : చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు..?
Election Results 2024: ఏపిలో అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అధికారం చేపట్టే దిశగా కొనసాగుతుంది. దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 160 కి పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. దీంతో టీడీపీ కూటమి విజయం ఖాయమైన నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది. అమరావతిలో జూన్ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం. నాలుగోసారి సీఎంగా బాబు ప్రమాణస్వీకారం […]
Date : 04-06-2024 - 1:45 IST -
#India
PM Modi : మోడీజీ ఇది ట్రైలర్.. జైరాం రమేష్ విమర్శలు
ఇవాళ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత తొలి రెండు గంటల పాటు వారణాసి లోక్‌సభ స్థానంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెనుకంజలో ఉండిపోయారు.
Date : 04-06-2024 - 11:51 IST -
#Speed News
Sumalatha: మూడోసారి మోదీ ప్రధాని అవుతారు : నటి సుమలత
Sumalatha: పలు సర్వేలతో పాటు బీజేపీ నేతలు, నాయకులు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీనియర్ నటి సుమలత మళ్లీ మోడీ అంటూ తేల్చి చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేశంలో మళ్లీ భాజపానే అధికారంలోకి వస్తుందని, మూడోసారి మోదీ ప్రధాని అవుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. […]
Date : 03-06-2024 - 9:26 IST -
#India
Lok Sabha Exit Poll 2024: ఎన్డీయే గెలుపు ఆకాంక్షిస్తూ వారణాసిలో రుద్రాభిషేక యాగం
మోడీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఇక్కడ అధికార పార్టీ ప్రజల్లో సంబరాల వాతావరణం నెలకొంది. కాశీలో ప్రధాని మోదీ విజయం సాధించాలని, ఎన్డీయేకు 400 సీట్లు రావాలని ఆకాంక్షిస్తూ ప్రజలు రుద్రాభిషేక యాగం నిర్వహించారు.
Date : 03-06-2024 - 6:12 IST