Pm Modi
-
#India
PM Modi AI Video: ప్రధాని మోదీ ఏఐ వీడియో.. ఇలా చేయటం కరెక్టేనా?!
ప్రధాని మోదీ 'చాయ్‌వాలా' నేపథ్యంపై వివాదం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా కాంగ్రెస్ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2014లో మణిశంకర్ అయ్యర్.. మోదీ ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేరని, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ సమావేశంలో టీ అమ్ముకోవచ్చని అన్నారు.
Date : 03-12-2025 - 2:51 IST -
#Off Beat
Powerful Officers: ప్రధానికి అత్యంత సన్నిహితులు ఈ అధికారులే.. మొత్తం వ్యవస్థపై పట్టు వీరిదే!!
ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారు పదవిలో అజిత్ డోభాల్ ఉన్నారు. 1968 బ్యాచ్‌కు చెందిన కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన అజిత్ డోభాల్ ఆగ్రా విశ్వవిద్యాలయం నుండి అర్థశాస్త్రంలో ఎం.ఏ. పూర్తి చేశారు.
Date : 02-12-2025 - 7:39 IST -
#India
Renuka Chaudhary: కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. నిజమైన కుక్కలు పార్లమెంట్లో ఉన్నాయంటూ!
మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, ముఖ్యంగా లోక్‌సభలో దేశవ్యాప్తంగా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు పదేపదే నినాదాలు, నిరసనలు చేపట్టారు.
Date : 01-12-2025 - 4:10 IST -
#Devotional
Lord Ram Statue: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
గోవా ప్రజా పనుల శాఖ మంత్రి దిగంబర్ కామత్ మాట్లాడుతూ.. ఈ కొత్త విగ్రహం ప్రపంచవ్యాప్తంగా శ్రీరాముని అత్యంత ఎత్తైన విగ్రహంగా నిలవనుంది. ఇది మఠం ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను మరింత పెంచుతుందని అన్నారు.
Date : 28-11-2025 - 10:42 IST -
#Sports
Messi: హైదరాబాద్‌కు లియోనెల్ మెస్సీ.. ఎప్పుడంటే?!
మెస్సీ తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేస్తూ భారతదేశంలో తన పర్యటన వివరాలను తెలియజేశారు. మెస్సీ పోస్ట్‌లో ఇలా రాశారు.
Date : 28-11-2025 - 7:31 IST -
#India
Rare Earths Scheme: చైనా ఆంక్షల మధ్య భారత్ కీలక నిర్ణయం.. రూ. 7,280 కోట్లతో!
భారతదేశంలో ఈ అయస్కాంతాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. 2025తో పోలిస్తే 2030 నాటికి ఇది రెట్టింపు అవుతుందని అంచనా. ప్రస్తుతం భారతదేశ అవసరాలు ఎక్కువగా దిగుమతుల ద్వారా తీర్చబడుతున్నాయి.
Date : 26-11-2025 - 6:55 IST -
#Speed News
Virat Kohli: ప్రధాని మోదీ విరాట్ కోహ్లీకి కాల్ చేయాలి: పాక్ మాజీ క్రికెటర్
భారతదేశం ఇంత పెద్ద దేశం. పీఎం మోదీ.. విరాట్ కోహ్లీకి ఒక కాల్ చేసి మియా (సోదరుడు) మీరు తొందరగా రిటైర్మెంట్ తీసుకున్నారు. దేశానికి మీ అవసరం ఉంది. మీరు రిటైర్మెంట్ వెనక్కి తీసుకోండి అని చెప్పాలి. దీనికి ఇదే ఏకైక పరిష్కారమని ఆయన ముగించారు.
Date : 26-11-2025 - 5:02 IST -
#Business
Ram Temple: ఇది మీకు తెలుసా? అయోధ్య రామమందిరంలో 45 కిలోల బంగారం వినియోగం!
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ 2024 నివేదిక ప్రకారం.. భారతదేశంలో మొత్తం 22 వేల నుండి 25 వేల టన్నుల బంగారం ఉంది. ఇందులో ప్రజల ఇళ్లలో ఉన్న బంగారం, దేవాలయాల బంగారం రెండూ ఉన్నాయి.
Date : 25-11-2025 - 9:00 IST -
#India
Indian Girl: చైనాలో భారత మహిళకు వేధింపులు.. 18 గంటలు హింసించిన అధికారులు!
థోంగ్డోక్ ఇచ్చిన ప్రకటన ప్రకారం.. ఆమె జన్మస్థలంగా అరుణాచల్ ప్రదేశ్ నమోదు చేయబడి ఉండటాన్ని చూసి, చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమె భారతీయ పాస్‌పోర్ట్‌ను అమాన్యం చేశారు.
Date : 24-11-2025 - 9:55 IST -
#World
PM Modi At G20 Summit: జీ20 సదస్సులో తన మార్క్ చూపించిన ప్రధాని మోదీ
PM Modi At G20 Summit: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన చారిత్రక జీ20 నాయకుల శిఖరాగ్ర సమావేశంలో, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచవ్యాప్త అభివృద్ధి మరియు సహకారం కోసం ఆరు వినూత్న కార్యక్రమాలను ప్రతిపాదించారు
Date : 23-11-2025 - 11:38 IST -
#India
Nitish Kumar: 10వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం!
నవంబర్ 20న నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎన్డీఏకు చెందిన ఇతర ప్రముఖ నాయకులు పాల్గొంటారు.
Date : 19-11-2025 - 7:45 IST -
#India
Nitish Kumar: బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు.. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్!
బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ అద్భుతమైన ప్రదర్శన చేసి 202 సీట్లను గెలుచుకుంది. బీజేపీ 89 సీట్లు గెలిచి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
Date : 19-11-2025 - 5:19 IST -
#Cinema
Aishwaryarai: ప్రధాని మోదీ పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యరాయ్.. వీడియో ఇదే!
సత్యసాయి బాబా తరచుగా బోధించే ఐదు ముఖ్య లక్షణాలు (5-Ds) గురించి ఐశ్వర్య రాయ్ తన ప్రసంగంలో వివరించారు. అర్థవంతమైన, ప్రయోజనకరమైన, ఆధ్యాత్మికంగా స్థిరపడిన జీవితాన్ని గడపడానికి ఈ ఐదు లక్షణాలు అత్యంత అవసరమని గురువు చెప్పేవారని ఆమె గుర్తుచేశారు.
Date : 19-11-2025 - 4:17 IST -
#Andhra Pradesh
Chandrababu: రాజ్యాంగం వల్లే సామాన్యుడు అత్యున్నత పదవికి: సీఎం చంద్రబాబు
సమాచార రంగంలో వచ్చిన ఆధునిక మార్పుల గురించి కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. మీడియా రంగంలో ఇటీవలే చాలా మార్పులు వచ్చాయని పేర్కొన్నారు.
Date : 16-11-2025 - 1:20 IST -
#Business
PM Kisan: శుభవార్త.. ఆరోజు ఖాతాల్లోకి రూ. 2 వేలు!?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకాన్ని ఫిబ్రవరి 24, 2019 న ప్రారంభించారు. ఇది కేంద్ర ప్రభుత్వం పథకం. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 6,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది.
Date : 15-11-2025 - 4:25 IST