HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Operation-sindoor News

Operation Sindoor

  • Operation Sindoor

    #India

    Operation Sindoor : రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం

    మే7న భారత సేనలు ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) నిర్వహించాయి.

    Date : 12-05-2025 - 4:45 IST
  • S 500 Missile Defense

    #India

    India – Pakistan War : S-500 వస్తే పాక్ పరిస్థితి ఏంటో..?

    India - Pakistan War : S-500 (S-500 Missile Defense)రాకతో భారత్‌ వైమానిక రక్షణ మరింత బలపడనుంది. ఇది S-400 కంటే అధునాతనంగా రూపుదిద్దుకుంది

    Date : 12-05-2025 - 4:00 IST
  • Ak Bharathi

    #India

    Operation Sindoor : నెక్స్ట్ మిషన్‌కు భారత్ సిద్ధం – డీజీఎంవో

    Operation Sindoor : భారత్ నుంచి జరిపిన క్షిపణి దాడితో పాకిస్తాన్‌లోని రహీమ్ యార్ ఖాన్ ఎయిర్‌బేస్ ధ్వంసమైంది

    Date : 12-05-2025 - 3:50 IST
  • Pak With Terrorists Indian Defense Officials Pakistani Forces With Terrorists

    #India

    Pak With Terrorists: ఉగ్రవాదులకు అండగా పాక్ ఆర్మీ.. అందుకే తిప్పికొట్టాం: భారత్

    ‘‘పాకిస్తాన్ దాడులు చేసిన సమయంలో భారత(Pak With Terrorists) గగనతల రక్షణ వ్యవస్థలు శత్రు దుర్భేద్యంగా నిలిచాయి.

    Date : 12-05-2025 - 3:35 IST
  • Operation Sindoor

    #India

    Operation Sindoor Effect : పెరిగిన కుంకుమ ధరలు

    Operation Sindoor Effect : జల్‌పైగురి (Jalpaiguri) వంటి ప్రాంతాల్లో సింధూరం (Sinduram) విక్రయాలు గణనీయంగా పెరిగినట్టు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు

    Date : 12-05-2025 - 1:33 IST
  • Special sessions of Parliament should be convened immediately: Rahul Gandhi letter to Prime Minister

    #India

    Rahul Gandhi : తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలి: ప్రధానికి రాహుల్ గాంధీ లేఖ

    భారత ప్రభుత్వం పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన తరిగిన మరుసటి రోజే ఈ డిమాండ్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ గాంధీ తన లేఖలో, “పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ వంటి అంశాలపై దేశ ప్రజలకు పారదర్శకంగా చర్చ జరగాలి.

    Date : 11-05-2025 - 5:17 IST
  • Pakistan does not have the capacity to wage war with India: Minister Anam

    #Andhra Pradesh

    Anam Ramaranayana Reddy : పాకిస్థాన్‌కు భారత్‌తో యుద్ధం చేసే సత్తా లేదు : మంత్రి ఆనం

    ఉగ్రవాదానికి మహిళల జీవితాలనే లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేసిన పాకిస్తాన్‌కు 'ఆపరేషన్ సిందూర్' రూపంలో భారత మహిళలు సైతం ధీటుగా ఎదురుదెబ్బ ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు.

    Date : 11-05-2025 - 4:48 IST
  • Union Minister Rajnath Singh

    #India

    Rajnath Singh : భారత్ సైనిక పరాక్రమానికి ఆపరేషన్ సిందూర్ ఓ నిదర్శనం : రాజ్ నాథ్ సింగ్

    ఉగ్రవాద నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్ భారత సైనిక పరాక్రమానికి ప్రతీకగా నిలిచిందన్నారు. పాక్ ఆధారిత ఉగ్రవాదానికి ఇది ఘాటైన జవాబని, భారత్ ఉగ్రవాదాన్ని ఎప్పటికీ సహించదని ఆయన స్పష్టం చేశారు.

    Date : 11-05-2025 - 3:08 IST
  • Terrorism is like a dog's tail: CM Yogi Adityanath

    #India

    CM Yogi Adityanath : ఉగ్రవాదం అనేది కుక్కతోక లాంటిది: సీఎం యోగి ఆదిత్యనాథ్‌

    ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. "ఆపరేషన్ సిందూర్" సమయంలో భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించిందని తెలిపారు. ఈ క్షిపణుల సామర్థ్యం ప్రపంచం మొత్తానికి తెలిసిందని పేర్కొన్నారు.

    Date : 11-05-2025 - 2:33 IST
  • Pakistan Air Force officer admits to involvement in Pulwama terror attack

    #India

    Pakistan : పుల్వామా ఉగ్రదాడిలో మా హస్తం ఉంది: పాక్‌ వాయుసేనాధికారి అంగీకారం

    ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా పాకిస్థాన్‌ డిఫెన్స్‌ మీడియా వింగ్‌ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఎయిర్ వైస్ మార్షల్‌ ఔరంగజేబ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. "పుల్వామాలో మా వ్యూహాత్మక చతురతను స్పష్టంగా చూపించాం. అద్భుతమైన ఎత్తుగడలు అమలు చేశాం.

    Date : 11-05-2025 - 2:13 IST
  • India-Pakistan talks on hotline on May 12th..!

    #India

    Operation Sindoor : మే 12న హాట్‌లైన్‌లో భారత్‌-పాకిస్థాన్‌ చర్చలు..!

    తాజా పరిణామాల నేపథ్యంలో, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల మిలటరీ టాప్ అధికారుల మధ్య హాట్‌లైన్ చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (DGMO) మరియు పాక్ DGMO పాల్గొనబోతున్నారు.

    Date : 11-05-2025 - 1:57 IST
  • 'Operation Sindoor' continues: Indian Air Force

    #India

    Operation Sindoor : ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కొనసాగుతోంది : ఇండియన్‌ ఎయిర్‌పోర్స్‌

    వాయుసేన తెలిపిన ప్రకారం, ఆపరేషన్‌ సిందూర్‌ కింద తమకు అప్పగించిన బాధ్యతలను అత్యంత నిపుణతతో, కచ్చితంగా పూర్తి చేశామని పేర్కొంది.

    Date : 11-05-2025 - 1:26 IST
  • Operation Sindoor

    #Trending

    Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’.. పాక్‌కు ఎప్ప‌టికీ గుర్తుండిపోయే సైనిక దాడి!

    ఆపరేషన్ సిందూర్ కింద భారత సైన్యాలు మొదటిసారిగా పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్ లోపలకు వెళ్లి మురిద్కే, బహావల్పూర్, సియాల్కోట్ వంటి కీలక స్థానాలపై క్షిపణి, వైమానిక దాడులు చేశాయి.

    Date : 10-05-2025 - 7:59 IST
  • Terrorist Attack

    #India

    Operation Sindoor : ఆపరేషన్‌ సిందూర్‌.. హతమైన ఉగ్రవాదుల వివరాలు వెల్లడి..!

    1. ముదస్సర్‌ ఖదాయిన్‌ ఖాస్‌ అలియాస్‌ అబు జుండాల్‌ – లష్కరే తయ్యిబా కీలక కమాండర్‌. ఇతని అంత్యక్రియలు పాక్ ఆర్మీ లాంఛనాలతో నిర్వహించిందని సమాచారం. హఫీజ్‌ అబ్దుల్‌ రౌఫ్‌ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి పాక్‌ ఆర్మీ చీఫ్‌, పంజాబ్‌ పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

    Date : 10-05-2025 - 3:01 IST
  • Operation Sindoor

    #Andhra Pradesh

    Operation Sindoor: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య తెలుగు రాష్ట్రాల విద్యార్థుల ఢిల్లీకి తరలింపు!

    భారత్-పాకిస్తాన్ యుద్ధ భయానక పరిస్థితుల మధ్య పంజాబ్, జమ్ముకశ్మీర్‌లో ఉన్న తెలుగు విద్యార్థులు స్వస్థలాలకు తిరిగి వస్తున్నారు. పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలోనే సుమారు 2,000 మందికిపైగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నట్లు సమాచారం.

    Date : 10-05-2025 - 2:15 IST
  • ← 1 … 5 6 7 8 9 →

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

Latest News

  • స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. తాత్కాలిక పరీక్షల క్యాలెండర్‌ విడుదల!

  • సినిమా టికెట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం

  • హిందీ మార్కెట్‌లోకి ఆది సాయికుమార్.. శంబాల హిట్ అవుతుందా?!

  • రోహిత్ శ‌ర్మ‌పై ప్ర‌శంస‌లు కురిపించిన ఐసీసీ చైర్మ‌న్‌!

  • టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి గుడ్ బై..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd