Operation Sindoor
-
#Cinema
Operation Sindoor : మన సైన్యం కోసం నిర్మాత అల్లు అరవింద్ గొప్ప నిర్ణయం
Operation Sindoor : తన సంస్థ నిర్మాతగా ఉన్న సింగిల్ సినిమా మొదటి రోజు కలెక్షన్ల నుంచి కొంత మొత్తాన్ని సైనికుల సంక్షేమానికి విరాళంగా అందించబోతున్నట్టు వెల్లడించారు
Published Date - 09:29 PM, Fri - 9 May 25 -
#Speed News
Pakistani Drones: మళ్లీ యుద్ధం.. భారత్‌పై మరోసారి పాక్ దాడులు!
రక్షణ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మూ, సాంబా, పఠాన్‌కోట్‌లో పాకిస్తాన్ డ్రోన్‌లు కనిపించాయి. భారతదేశం పాకిస్తాన్ ఈ దాడిని విఫలం చేసింది.
Published Date - 09:25 PM, Fri - 9 May 25 -
#Cinema
Operation Sindoor : విజయ్ దేవర ‘కొండంత’ మనసు
Operation Sindoor : "మన దేశం మనకు అన్నీ ఇచ్చింది. ఇప్పుడు మనం దేశానికి తిరిగి ఇచ్చే సమయం వచ్చింది" అని పేర్కొన్నారు.
Published Date - 08:37 PM, Fri - 9 May 25 -
#India
India – Pak War : పాకిస్తాన్ కు డ్రోన్లు, ఆయుధ సామాగ్రిని పంపిన టర్కీ
India - Pak War : పాకిస్థాన్ టర్కీ (Turkey)తో చేతులు కలిపి, అధునాతన డ్రోన్లు, ఆయుధ సామాగ్రిని తెప్పించుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం
Published Date - 08:16 PM, Fri - 9 May 25 -
#Andhra Pradesh
Operation Sindoor : ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాల్సిన టైం ఇది – పవన్ కళ్యాణ్
Operation Sindoor : "ఆపరేషన్ సిందూర్" (Operation Sindoor) పేరిట జరుగుతున్న ఈ ధర్మయుద్ధానికి దేశ ప్రజలందరి మద్దతు అవసరమని పవన్ అన్నారు.
Published Date - 08:04 PM, Fri - 9 May 25 -
#Speed News
Warning : శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
Warning : "విమానాశ్రయంలో బాంబులు పెట్టాం, ఏ క్షణమైనా పేలుస్తాం" అని చెప్పడమే కాకుండా, ఆ బెదిరింపులకు "పాక్ స్లీపర్ సెల్" బాధ్యత వహించిందని పేర్కొనడం అధికారులు మరింత అప్రమత్తం అయ్యేలా చేసింది
Published Date - 07:42 PM, Fri - 9 May 25 -
#Andhra Pradesh
Operation Sindoor :14 మంది పాక్ ఉగ్రవాదులని మట్టి కల్పించిన ‘మురళీ నాయక్’
Operation Sindoor : ఉగ్రవాద దాడిలో అసాధారణ శౌర్యం ప్రదర్శించిన ఈ వీరుడు అమరత్వం పొంది గ్రామస్తుల గుండెల్లో అమరుడిగా నిలిచాడు
Published Date - 05:10 PM, Fri - 9 May 25 -
#Telangana
Operation Sindoor : నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు తెలంగాణ కాంగ్రెస్ విరాళం!
Operation Sindoor : పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నెలవేతనాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వాలని సీఎం సూచించారు.
Published Date - 04:56 PM, Fri - 9 May 25 -
#India
Indus Waters Treaty : సింధు జల ఒప్పందంపై పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రపంచ బ్యాంక్
అజయ్ బంగా భారతీయ మూలాలు కలిగిన సిక్కు అమెరికన్. ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి భారతీయ అమెరికన్‌గా ఆయన చరిత్ర సృష్టించారు.
Published Date - 04:40 PM, Fri - 9 May 25 -
#India
Operation Sindoor : అగ్నివీర్ చనిపోతే.. కేంద్రం ఎంత పరిహారం ఇస్తుందంటే..!!
Operation Sindoor : అగ్నిపథకం కింద సేవలందిస్తున్న సైనికుడికి విధి నిర్వహణలో మరణం చెందితే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆర్థిక సహాయం చేస్తుందో తెలుసుకోవడం అవసరం.
Published Date - 04:35 PM, Fri - 9 May 25 -
#World
Dawood Ibrahim: పాకిస్తాన్ నుండి పారిపోయిన మోస్ట్ వాంటెడ్ అండర్‌వరల్డ్ డాన్!
ఏజెన్సీ సూత్రధారులు ఈ ఇన్‌పుట్‌పై తమ దృష్టిని కేంద్రీకరించినట్లు తెలిపారు. దావూద్, అతని సహచరులు పాకిస్తాన్‌లోనే వేరే ప్రదేశంలో ఉండవచ్చని, ఇటువంటి ఇన్‌పుట్‌లు ఏజెన్సీలను తప్పుదారి పట్టించడానికి వ్యాప్తి చేయబడుతున్నాయని కూడా భావిస్తున్నారు.
Published Date - 04:03 PM, Fri - 9 May 25 -
#India
Operation Sindoor : భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ అమిత్ షా కీలక భేటీ.. హాజరైన అజిత్ దోవల్
ఈ భేటీలో బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్, సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్, హోంశాఖ ఉన్నతాధికారులు, అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. సరిహద్దులు, విమానాశ్రయాలు, అంతర్గత భద్రతపై సమగ్రంగా చర్చించి, తాజా పరిస్థితులను సమీక్షించారు.
Published Date - 01:55 PM, Fri - 9 May 25 -
#India
India – Pakistan War : ఉగ్రదాడుల లైవ్ ప్రసారాలపై కేంద్రం సీరియస్
India - Pakistan War : ఇటువంటి సున్నిత పరిస్థితుల్లో కొన్ని భారతీయ మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఈ ఉగ్రదాడులను, రక్షణ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది
Published Date - 01:47 PM, Fri - 9 May 25 -
#Sports
IPL 2025 Called Off : బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ 2025 రద్దు!
కానీ మే 8న ధర్మశాలలో జరిగిన 58వ మ్యాచ్ (పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్) భద్రతా కారణాల వల్ల మధ్యలోనే ఆపారు. జమ్మూ సహా అనేక ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేసింది. వీటిని భారత సైన్యం కూల్చివేసింది. అయితే ముందు జాగ్రత్తగా ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్‌ను ఆపి, ఆటగాళ్లను హోటళ్లకు తిరిగి పంపించారు.
Published Date - 12:41 PM, Fri - 9 May 25 -
#India
Operation Sindoor : మళ్లీ సైన్యంలో పాల్గొంటాం అంటున్న మాజీ సైనికులు
Operation Sindoor : కార్గిల్ యుద్ధ వెటరన్ కొమ్ము కోటేశ్, గడ్డకట్టే మంచులో పని చేసిన రోజుల్ని గుర్తుచేసుకుంటూ, ఇప్పుడు సైన్యం పిలిస్తే మరల సేవ చేయడానికి వెనుకాడనని చెప్పారు.
Published Date - 12:30 PM, Fri - 9 May 25