Omicron
-
#India
New COVID Variant: కరోనా నుంచి మరో కొత్త రకం.. భారత్‌లో పెరుగుతున్న ఆందోళన
భారతదేశంలో కరోనా వైరస్ మరోసారి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉద్రిక్తతను సృష్టిస్తోంది.
Date : 14-05-2024 - 1:10 IST -
#Covid
More than 50,000 Died: కెనడాలో 50 వేలు దాటిన కోవిడ్-19 మరణాలు
అనేక దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. చైనా, అమెరికా, అనేక ఆసియా దేశాలలో కోవిడ్-19 (COVID-19) వ్యాప్తికి కొత్తగా ఉద్భవించిన వైవిధ్యాలు కారణమని నివేదికలు చెబుతున్నాయి. కెనడాలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోందని అక్కడి మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Date : 25-01-2023 - 7:45 IST -
#Covid
Corona: షాకింగ్.. విదేశాల నుంచి వచ్చిన వారిలో 11 కరోనా వేరియంట్లు గుర్తింపు!
తగ్గిపోయిందనుకున్న కరోనా మళ్లీ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా టెన్షన్ మొదలైంది.
Date : 05-01-2023 - 10:32 IST -
#Health
New Omicron:యూకేలో ఒమైక్రోన్ కొత్త వేరియంట్ దడ.. ఇది ఆందోళనకరమైందేనా?
కరోనా మహమ్మారి వెంటాడుతోంది. కొత్త కొత్త వేరియంట్ల అవతారంలో వేధిస్తోంది.
Date : 15-09-2022 - 12:08 IST -
#India
Omicran New Variant : దేశరాజధానిలో కొత్త వేరియంట్ కలవరం…వేగంగా వ్యాపిస్తోందన్న వైద్యులు..!!
దేశ రాజధాని హస్తినాలో కోవిడ్ ప్రధాన వేరియంట్ ఒమిక్రాన్ లో కొత్త సబ్ వేరియంట్ కలకలం రేపుతోంది. దీనిని ఓమిక్రాన్ BA 2.75 గా పిలుస్తున్నారు.
Date : 10-08-2022 - 8:03 IST -
#Covid
Corona Virus: భయపెడుతున్న ఎక్స్‌ఈ వేరియంట్..!
ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న వేళ, చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్‌లోని ఎక్స్ఈ వేరియంట్ జనాన్ని భయపెడుతోంది. దీంతో ప్రస్తుతం ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ చైనాలో పంజా విసురుతోంది. ఈ క్రమంలో చైనాలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే చైనాలోని పలు ప్రాంతాల్లో కఠినమైన లాక్‌డౌన్ ఆంక్షలు విధిస్తున్నా వేల సంఖ్యలో అక్కడి ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపధ్యంలో చైనాలో ఆదివారం ఒక్కరోజే […]
Date : 04-04-2022 - 9:37 IST -
#Speed News
Restaurants: రెస్టారెంట్లపై ఓమిక్రాన్ ఎఫెక్ట్..?
ఒమిక్రాన్ వేరియంట్ హోటల్, రెస్టారెంట్ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసింది. గత ఏడాది మార్చి, ఏప్రిల్ లో సెంకడ్ వేవ్ తరువాత హోటల్ పరిశ్రమ తిరిగి నెమ్మదిగా పుంజుకుంది.
Date : 30-01-2022 - 6:30 IST -
#Speed News
Trains Cancelled : ఈ నెల 31 వరకు 55 ప్యాసింజర్ రైళ్లు రద్దు
దేశంలో రోజు రోజుకు కరోనా ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది.
Date : 25-01-2022 - 1:56 IST -
#Health
WHO Warning : టీకాలు వేయని వారికి ఓమిక్రాన్ ముప్పు
దేశ వ్యాప్తంగా కరోనా కేసులతో పాటు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో WHO హెచ్చరికలు జారీ చేసింది. ఓమిక్రాన్ వేరియంట్ ప్రమాదకరమని, ముఖ్యంగా వ్యాక్సిన్ వేసుకోని వారికి ఈ వైరస్ సోకితే చాలా ప్రమాదకరమని హెచ్చరించింది.
Date : 13-01-2022 - 11:14 IST -
#Health
US Corona : అమెరికాలో సెకనుకు 9 కరోనా కేసులు
కరోనా దెబ్బకు అగ్రరాజ్యం గజగజా వణికిపోతోంది. ఒక సెకనుకు 9 పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
Date : 11-01-2022 - 4:02 IST -
#Covid
Jagan Covid Review Meet : కోవిడ్ పరిస్థితులపై సీఎం సమీక్ష
కోవిడ్‌లో ఒమిక్రాన్ లాంటి కొత్త వేరియంట్ నేపథ్యంలో మార్పు చేయాల్సిన మందుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ ఉన్నతాధికారులను సూచించారు. ఆమేరకు హోం కిట్‌లో మార్పులు చేయాలి, వైద్యనిపుణులతో సంప్రదించి ఇవ్వాల్సిన మందులను సిద్ధంచేయాలని చెప్పారు.
Date : 10-01-2022 - 2:52 IST -
#Health
Corona: నేటి నుండి వీరికి ప్రికాషన్ డోసు- కేంద్ర ఆరోగ్యశాఖ
ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల వ్యాప్తితో దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రికాషన్(ముందు జాగ్రత్త) డోసు పంపిణీ సోమవారం నుంచి ప్రారంభమైంది. మహమ్మారి నివారణలో ముందుండి పోరాడుతున్న ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లతో పాటు 60ఏళ్లు పైబడి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ రోజు నుండి ప్రికాషన్ డోసు వేయనున్నారు. ఈ టీకా కోసం మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. శనివారం […]
Date : 10-01-2022 - 11:36 IST -
#Health
Corona: అప్‌డేట్స్ ఇవిగో..
దేశంలో కరోనా మళ్ళి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి.ఆదివారం 1,79,723 కేసులు నమోదయ్యాయి అని ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం ఏకంగా 1,17,100 కరోనా కేసులు నమోదు అయ్యాయి.దింతో మొత్తం కేసుల సంఖ్య 3,57,07,727కు చేరుకోగా… ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,033కు చేరింది. అలాగే, గత 24 గంటల్లో 146 కరోనా మరణాలు సంభవించాయి. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 4,83,936కి […]
Date : 10-01-2022 - 11:01 IST -
#Health
Corona: తాజాగా 1,41,986 కేసులు నమోదు
దేశంలో కరోనా మళ్ళి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. శుక్రవారం 1,41,986 కేసులు నమోదయ్యాయి అని ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం 1,17,100 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గురువారం నటితో పోలిస్తే ఇది 21% శాతం ఎక్కువ కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. #Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant 𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/GYKdOZNXzf pic.twitter.com/w4jCjv5syI — Ministry of Health (@MoHFW_INDIA) January 8, 2022
Date : 08-01-2022 - 10:24 IST -
#Health
Corona: రికార్డు స్థాయిలో లక్షకు పైగా కేసుల నమోదు!
దేశంలో కరోనా మళ్ళి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. దాదాపు ఏడు నెలల తర్వాత దేశంలో తొలిసారి గురువారం లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి అని ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం ఏకంగా 1,17,100 కరోనా కేసులు నమోదు అయ్యాయి, బుధవారం 90,928 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. బుధవారం నటితో పోలిస్తే ఇది 28.8 శాతం ఎక్కువ కావడం […]
Date : 07-01-2022 - 10:24 IST