Notification
-
#Speed News
Telangana : మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీకి నోటిఫికేషన్
ఈసారి లైసెన్స్ దరఖాస్తు ఫీజును రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. గతంలో రూ.2 లక్షలుగా ఉన్న ఫీజు ప్రస్తుతం రూ.3 లక్షలకు పెరిగింది. దీంతో మద్యం వ్యాపారం చేయాలనుకునే అభ్యర్థులు ఈ మార్పును గమనించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు పెంపుతో పాటు, లైసెన్స్‌ల జారీ విధానంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
Published Date - 01:08 PM, Wed - 20 August 25 -
#India
Vice President : ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ..సెప్టెంబర్ 9న పోలింగ్
నామపత్రాలు దాఖలుకు చివరి తేదీగా ఆగస్టు 21ను నిర్ధారించింది. అదే నెల 22న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 25 వరకు గడువు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక తప్పనిసరి అయ్యింది. ఉపరాష్ట్రపతిగా ఉన్న జగ్‌దీప్ ధన్‌ఖడ్ గత నెల 21న తన పదవికి రాజీనామా చేశారు.
Published Date - 11:07 AM, Thu - 7 August 25 -
#Andhra Pradesh
AP Forest Department : ఏపీ అటవీశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఈ క్రమంలో తాజాగా అటవీ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, మొత్తం 691 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (Forest Beat Officer - FBO) మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (Assistant Beat Officer - ABO) ఉద్యోగాలున్నాయి.
Published Date - 11:01 AM, Tue - 15 July 25 -
#Andhra Pradesh
AP DSC 2025 Notification: సీఎం చంద్రబాబు కానుకగా రేపు డీఎస్సీ నోటిఫికేషన్!
ఈ నోటిఫికేషన్ గతంలో అనేకసార్లు వాయిదా పడినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
Published Date - 12:16 AM, Sun - 20 April 25 -
#Speed News
TG TET 2025: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే!
ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ఏప్రిల్ 11 నుండి ప్రారంభమైంది. ఏప్రిల్ 30, 2025 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి.
Published Date - 07:41 PM, Fri - 11 April 25 -
#Speed News
Young India Skills University: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 3 కోర్సులకు నోటిఫికేషన్ విడుదల!
రాష్ట్రంలో అభివృద్థి చెందుతున్న 17 ప్రాధాన్య రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు సరిపడే మానవ వనరులను తయారు చేసేలా కొత్త కోర్సులను ఐటీ, పరిశ్రమల శాఖ రూపొందించింది.
Published Date - 07:03 PM, Thu - 9 January 25 -
#Telangana
MLC : విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఉపఎన్నికల నోటిఫికేషన్ విడుదల
త్వరలోనే కూటమి అభ్యర్థిని ప్రకటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..
Published Date - 03:43 PM, Tue - 6 August 24 -
#Andhra Pradesh
AP DSC 2024: ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ముహుర్తం ఖరారు
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది . గత ప్రభుత్వం చేసిన తప్పిదాల ఫలితంగా ప్రభుత్వం రెండు విధాలుగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది.
Published Date - 04:01 PM, Fri - 28 June 24 -
#India
Lok Sabha Elections : ఏడో దశ లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
Lok Sabha Elections: దేశంలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఏడు దశల్లో భాగంగా ఇప్పటికే మూడు ఫేజ్‌ల పోలింగ్ కంప్లీట్ కాగా.. మరో నాలుగు దశల ఎన్నికల జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్(Election Commission) బుధవారం లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. చివరిదైనా ఏడో దశలో దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇవాళ్టి (బుధవారం) నుండి ఈ నెల […]
Published Date - 11:49 AM, Wed - 8 May 24 -
#Speed News
TET: టెట్ పరీక్షకు సిద్ధమవుతున్నారా.. అర్హతలు ఇవే
TET: రాష్ట్రంలో మార్చి 15న టెట్-2024 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మార్చి 27న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థుల సౌలభ్యం కోసం హెల్ప్‌లైన్లను సైతం విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు మే 15 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టెట్ పరీక్షకు కొన్ని అర్హతలున్నాయి. టెట్ పేపర్-1కి డీఈడీ అర్హత ఉండాలి. ఇంటర్‌లో జనరల్ అభ్యర్థులకు 50 శాతం, ఇతరులకు 45 […]
Published Date - 05:14 PM, Sat - 23 March 24 -
#Speed News
Health Department: తెలంగాణ ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీపై కీలక ప్రకటన
Health Department: తెలంగాణ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB) ద్వారా వివిధ విభాగాల్లో 5,348 ఖాళీలను భర్తీ చేయడాన్ని ప్రకటించింది. MHSRB ఖాళీగా ఉన్న స్థానాలకు ప్రత్యక్ష నియామక ప్రక్రియలను ప్రారంభిస్తుంది, సంబంధిత కార్యదర్శులు, డిపార్ట్‌మెంట్ హెడ్‌ల నుండి స్థానిక కేడర్ వారీ ఖాళీ స్థానాలు, అర్హతలు వంటి అవసరమైన వివరాలను సేకరిస్తుంది. నోటిఫికేషన్లు మరియు రిక్రూట్‌మెంట్ షెడ్యూల్‌లను త్వరగా విడుదల చేయాలని ఆరోగ్య శాఖ MHSRBని […]
Published Date - 10:47 PM, Thu - 21 March 24 -
#Speed News
Group-1: గ్రూప్ – 1 దరఖాస్తుల గడువు పొడిగింపు
Group-1 : గ్రూప్ – 1 దరఖాస్తుల గడువును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పొడిగించింది. అభ్యర్థులకు మరో రెండు రోజులపాటు అవకాశం కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గత నెల 19న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. దరఖాస్తులకు గడువు గురువారం సాయంత్రం ముగియడంతో పొడిగించింది. రాష్ట్రంలో శిక్షణ పొందిన బీఈడీ, డీఈడీ విద్యార్థులకు శుభవార్త. […]
Published Date - 11:36 PM, Thu - 14 March 24 -
#Telangana
Telangana TET 2024: డీఎస్సీ కంటే ముందుగానే టెట్ నిర్వహణకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్
టెట్ నిర్వహణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీ కంటే ముందుగానే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. 11,062 మంది ఉపాధ్యాయుల నియామకం కోసం డిఎస్సి పరీక్షకు ముందే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది.
Published Date - 10:53 PM, Thu - 14 March 24 -
#Speed News
DSC: డీఎస్సీకి అప్లయ్ చేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
DSC: రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భక్తీకి సంబంధించిన డీఎస్సీ (TS DSC) దరఖాస్తుల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నది. సోమవారం రాత్రి నుంచి ఏప్రిల్ 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నది. మొత్తం 11,062 పోస్టులకు భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనే విషయాన్ని విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా జిల్లాల వారీగా ఏ సబ్జెక్టుకు ఎన్ని ఖాళీల వివరాలు, ఖాళీలకు సంబంధించిన రోస్టర్‌ను తాజాగా విడుదల […]
Published Date - 11:48 PM, Mon - 4 March 24 -
#Telangana
TSPSC Notification: 563 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్
తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 563 పోస్టుల కోసం
Published Date - 09:23 PM, Mon - 19 February 24